నశ్యము: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
12 బైట్లను తీసేసారు ,  6 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), గా → గా , , → , (5), ( → ( using AWB
చి (Wikipedia python library)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), గా → గా , , → , (5), ( → ( using AWB)
బాగా ఎండిన పొగాకును పొడి అయ్యే వరకు నూరి చిన్న డబ్బాలలో భద్రపరుస్తారు.
ఈ నశ్యము [[ముక్కు]] ద్వారా పీల్చి సేవిస్తారు.
ఇది ఒక [[ వ్యసనం]]
 
నశ్యము (Snuff) అనగా ముక్కు పొడి. దీనిని పొగాకు నుండి తయారు చేస్తారు. బాగా ఎండిన పొగాకును పొడి అయ్యే వరకు నూరి చిన్న డబ్బాలలో భద్రపరుస్తారు. ఈ నశ్యము ముక్కు ద్వారా పీల్చి సేవిస్తారు. ఇది ఒక వ్యసనము . పొగలేని ఈ పొగాకు- నశ్యము మొదట అమెరికా లోఅమెరికాలో ప్రారంభమై 17 వ శతాబ్దము లోశతాబ్దములో ప్రపంచమంతటా వ్యాపించినది . క్రమేపి ఈ పొగాకు పౌడర్ లో వాసనకోసం కర్ఫూరము , యాలకులు, గులాబి , చెర్రీ , కోలా సుగంధ ద్రవ్యాలు కలపడము మొదలు పెట్టారు .
పనిచేయు విధానము : పొగాకు లోపొగాకులో నికొటిన్‌ (nicotine) పదార్ధము మెదడును ఉత్తేజ పరచడము ద్వారా మనిషి ఉషారుగా , ఉత్తేజముగా ఉంటాడు . ఈ నికొటున్‌ ప్రభావము అయిపోయిన తరువాత మెదడు డిమ్‌ (sleepy) గా ఉండడము వలన మళ్ళీ నశ్యము తీసుకోవాలని తీవ్యమైన కోరిక , అవసరము కలుగుతుంది . ఆ విధముగా ఇది వ్యసనము గావ్యసనముగా (addiction) మారుతుంది .
ఆరోగ్య ప్రమాదాలు : నశ్యము వలన పొగ ఉండదు కావున ఊపిరితిత్తుల క్యాన్‌సర్ రాదుగాని " ముక్కు -గొంతు (Naso-pharyngeal) క్యాన్‌సర్ లు వచ్చే ప్రమాదము ఉంది . తుమ్ములు ఎక్కువగా వస్తాయి. ఊపిరి తిత్తులలో ఈ పౌడర్ గాలి గదుల గోడలకు అంటుకునే అవకాశము ఉన్నందున గాలిలోని ఆక్షిజన్‌ తీసుకునే శక్తి తగ్గి ... ఉబ్బసము , బ్రొంకైటిస్ , మిగతా ఆయాసము వ్యాధులు వచ్చే అవకాశము ఉంది.
వ్యసనాలలో ఇది కూడా ధూమపానము లో చెప్పబడి ఉన్నది. దూమపానము వలన చేసే వ్యక్తికే కాకుండా చుట్టూ ఉన్నవారికి నష్టము జరుగుతుంది. . కాని నశ్యము ఆ వ్యక్తికే పరిమితము అవుతుంది . నశ్యం పండిత లక్షణం అనేవారు . . . పూర్వము అలా జనాన్ని నమ్మించేవారు ... వ్యసనాన్ని మానలేక .
* Ursula Bourne, ''Snuff.'' Shire Publications, 1990. [http://www.snuffstore.co.uk/snuff-ursula-bourne-p-365.html?cPath=73]
* John D. Hinds, "The Use of Tobacco." 1882. [http://medicolegal.tripod.com/hinds1882.htm]
 
 
[[వర్గం:వ్యసనాలు]]
[[వర్గం: పొగాకు ఉత్పత్తులు]]
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1993884" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ