డిసెంబర్ 10: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), కు → కు , గా → గా , → (3) using AWB |
|||
పంక్తి 30: | పంక్తి 30: | ||
* [[మానవ హక్కుల దినోత్సవం]] |
* [[మానవ హక్కుల దినోత్సవం]] |
||
* ప్రపంచ జంతువుల హక్కుల దినం. |
|||
==బయటి లింకులు== |
==బయటి లింకులు== |
03:03, 20 అక్టోబరు 2016 నాటి కూర్పు
డిసెంబర్ 10, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 344వ రోజు (లీపు సంవత్సరములో 345వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 21 రోజులు మిగిలినవి.
<< | డిసెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 | ||||
2024 |
సంఘటనలు
- 1973: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి సారిగా విధింఛిన రాష్ట్రపతి పాలనకు ఆఖరి రోజు (10 జనవరి 1973 నుంచి 10 డిసెంబర్ 1973 వరకు).
- 1973: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆరవ ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు ప్రమాణ స్వీకారం (10 డెసెంబర్ 1973 నుంచి 6 మార్చి 1978 వరకు).
- 1955: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
- 2003: తెలుగు వికీపీడియా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ప్రారంభం.
- 2004: టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన క్రీడాకారునిగా అనిల్ కుంబ్లే అవతరించాడు.
జననాలు
- 1878: చక్రవర్తి రాజగోపాలాచారి, భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ (మ.1972).
- 1880: కట్టమంచి రామలింగారెడ్డి, సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత. (మ.1951).
- 1897: సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి, ప్రముఖ తెలుగు పండిత కవి (మ.1982).
- 1902: ఎస్.నిజలింగప్ప, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు.
- 1902: ఉప్పల వేంకటశాస్త్రి, ఉత్తమశ్రేణికి చెందిన కవి (మ.1976).
- 1920: గంటి కృష్ణవేణమ్మ, తెలుగు కవయిత్రి.
- 1948: రేకందాస్ ఉత్తరమ్మ, తెలుగు రంగస్థల, సినిమా నటి.
- 1952: సుజాత, దక్షిణ భారత సినిమా నటి (మ.2011).
- 1954: జలీల్ ఖాన్, విజయవాడ పశ్చిమ శాసనసభ్యుడు.
మరణాలు
- 1896: ఆల్ఫ్రెడ్ నోబెల్, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త (జ.1833).
- 1990: తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి, లలితా త్రిపుర సుందరీ ఉపాసకుడు (జ.1896).
- 2013: రావెళ్ళ వెంకట రామారావు, తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు (జ.1927).
పండుగలు మరియు జాతీయ దినాలు
- మానవ హక్కుల దినోత్సవం
- ప్రపంచ జంతువుల హక్కుల దినం.
బయటి లింకులు
డిసెంబర్ 9 - డిసెంబర్ 11 - నవంబర్ 10 - జనవరి 10 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |