నిరీక్షణ: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1 బైట్‌ను తీసేసారు ,  5 సంవత్సరాల క్రితం
చి
→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నేపధ్య → నేపథ్య using AWB
చి (Wikipedia python library)
చి (→‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నేపధ్య → నేపథ్య using AWB)
{{సినిమా|
name = నిరీక్షణ |
image=TeluguFilm Nireekshana.JPG|director = [[ బాలు మహేంద్ర ]]|
year = 1981|
language = తెలుగు|
starring = [[భానుచందర్]],<br>[[అర్చన]],<br>[[నిర్మల]],<br>[[అల్లు రామలింగయ్య]],<br>[[సత్యనారాయణ]]|
}}
'''నిరీక్షణ''' 1981లో విడుదలైన తెలుగు చిత్రం<ref>http://www.raaga.com/channels/telugu/moviedetail.asp?mid=A0000386</ref>.ప్రముఖ తమిళ దర్శకుడు [[బాలూ మహేంద్ర]] దర్శకత్వంలో [[భాను చందర్]], [[అర్చన]] నాయకా నాయికలుగా నటించారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు [[ఇళయరాజా]] అత్యత్భతమైన సంగీతాన్ని మరియి నేపధ్యనేపథ్య సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలోని అన్ని పాటలు జనాదరణ పొందాయి.
==కథ==
విహార యాత్రనుండి వస్తున్న ఒక పాఠశాల బస్సును మాసిన గడ్డం, చిరిగిన దుస్తులు ధరించిన ఒక వ్యక్తి (భానుచందర్) ఆపి తన గమ్యస్థానానిని చేర్చమని సహాయం కోరడంతో చిత్రం మొదలవుతుంది. అతని వేషధారణ చూసి మొదట సందేహించినా ఆ బస్సు లోని ఒక పెద్దాయన (అల్లు రామలింగయ్య) అతనిని బస్సులోకి అనుమతిస్తాడు. అతని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకొన్న కుతూహలం ఆ పెద్దాయనకు కలుగుతుంది. అతని దగ్గరకు వెళ్ళి అలాగే అడగ్గా, తాను జీవిత ఖైదు కారాగార వాసము నుండి ఇప్పుడే విడుదలై వస్తున్నానని ఆ వ్యక్తి (భాను చందర్) చెబుతాడు. అది విన్న బస్సులోని అందరూ భయకంపితులౌతారు. భయపడవద్దని చెప్పిన ఆవ్యక్తి తన గత జీవితం గురించి చెప్పనారంభిస్తాడు.
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1994481" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ