43,014
edits
చి (→అకర్బన ఇంధనాలు: clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (2), లో → లో (2), ను → ను , → , , → , using AWB) |
||
[[దస్త్రం:Buying fuelwood.jpeg|thumb|300px|[[కలప]]
మండించినపుడు [[శక్తి]]ని ఉత్పత్తి చేయు పదార్ధాన్ని '''ఇంధనం''' ([[ఆంగ్లం]]: Fuel) అని అంటారు. [[వాహనాలు]] నడవడానికి, [[విద్యుత్]] ఉత్పత్తి చేయడానికి, [[వంట]] చేయడానికి ఉపయోగపడును.
== కర్బన ఇంధనాలు ==
వీటినే '' ఆర్గానిక్ ఇంధనాలు '' ( Organic Compounds) అని కూడా అంటారు. ఇందులో కర్బన పదార్ధము ( Carbon Compound ) ఉండును.
కర్బన ఇంధనాలకు ఉదాహరణలు :
# [[రాకాసి బొగ్గు]]- దీనిని [[బొగ్గు]] [[గనులు]] నుండి వెలికితీస్తారు. విద్యుత్ ఉత్పత్తి కోసం, [[రైలు]] నడవడం కోసం వాడతారు.
# [[కలప]]- [[వృక్షం]] యొక్క కాండపు భాగం. వంట చెరకుగా వాడతారు. పంచదార మిల్లులో చెరుకు
# [[సాధారణ బొగ్గు]]- కట్టెను పాక్షికంగా కాల్చితే ఇది వస్తుంది.
# [[పెట్రోలు]] - దీనినే శిలాజ ఇంధనం అని కూడా అంటారు.
# [[ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్]] (Aviation Turbine Fuel ) (A.T.F)- [[విమానాలు]], [[హెలికాప్టర్]] లలో వాడతారు.
# [[వంట గ్యాస్]]- దీనిలో బ్యూటేన్ అనే వాయువు ఉండును.
# [[వెల్డింగ్ గ్యాస్]]-
# [[జీవ ఇంధనం (బయో డీసిల్)]]- [[మొక్క]]ల నుండి తయారుఛేస్తారు.
# [[ఆల్కహాల్]] (సారాయి)- ప్రయోగశాలలో రసాయనాలను వేడిచేయడానికి [[సారాయి దీపం]]
# [[కర్పూరం]]- హిందువుల పూజలలో [[హారతి]]గా వాడతారు. [[తిరుపతి లడ్డు]]
== అకర్బన ఇంధనాలు ==
|
edits