గుండె: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  6 సంవత్సరాల క్రితం
చి
→‎గుండె నిర్మాణం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే using AWB
చి (→‎గుండె నిర్మాణం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (3) using AWB)
చి (→‎గుండె నిర్మాణం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కంటె → కంటే using AWB)
గుండె గోడలో మూడు పొరలు ఉంటాయి. అవి: వెలుపలి ఎపికార్డియమ్ (ఒక పొరలో అమరి ఉన్న మీసోథీలియల్ కణాలతో ఏర్పడుతుంది), మధ్యలో ఉన్న మయోకార్డియమ్ (హృదయ కండరాలతో ఏర్పడుతుంది), లోపలి ఎండోకార్డియమ్ (శల్కల ఉపకళతో ఏర్పడుతుంది) .
 
మానవుని గుండెలో నాలుగు గదులు ఉంటాయి. అవి: రెండు [[కర్ణిక]]లు (Atria), రెండు [[జఠరిక]]లు (Ventricles) . రెండు కర్ణికలు గుండె పూర్వభాగాన ఉంటాయి. రెండింటినీ వేరుచేస్తూ కర్ణికాంతర పటం ఉంటుంది. కర్ణికల గోడలు పలచగా ఉంటాయి. పిండదశలో ఈ విభాజకానికి ఫోరామెన్ ఒవాలిస్ అనే చిన్న రంధ్రం ఉంటుంది. శిశు జనన సమయంలో ఊపితితిత్తులు పనిచేయడం ప్రారంభించటం మొదలయిన తర్వాత ఈ రంధ్రం క్రమంగా మూసుకుపోయి ఫోసా ఒవాలిస్ అనే మచ్చ మిగులుతుంది. ఎడమ కర్ణిక కంటెకంటే కుడి కర్ణిక పెద్దగా ఉంటుంది. ఇది దేహంలోని వివిధ భాగాలనుంచి (ఊపిరితిత్తులు తప్ప) రెండు [[పూర్వమహాసిరలు]], ఒక [[పరమహాసిర]] ద్వారా మలిన రక్తాన్ని గ్రహిస్తుంది.
 
== [[స్టెంట్]] ==
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1995183" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ