"గ.సా.భా" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
469 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
కొంచెం వికీకరణ
(కొంచెం వికీకరణ)
{{Underlinked|date=సెప్టెంబరు 2016}}
 
గరిష్ఠ సామాన్య భాజకం అంటే రెండుగానీ అంతకంటే ఎక్కువ గానీ సంఖ్యల సామాన్య భాజకంలోని గరిష్ఠ భాజకాన్ని ఆ సంఖ్యల గరిష్ఠ సామాన్య భాజకం అంటారు.
గరిష్ఠ సామాన్య భాజకం అన్నది [[ఇంగ్లీషు|ఇంగ్లీషులోని]] Greatest Common Divisor కి ముక్కస్య ముక్క అనువాదం. దీనిని ఇంగ్లీషులో సంక్షిప్తంగా GCM అనిన్నీ తెలుగులో గసాభా అనిన్నీ అంటారు. దీనిని Greatest Common Factor అని కూడా పిలుస్తారు.
రెండు పూర్ణ సంఖ్యలు A, B ఉన్నాయనుకుందాం. ఇప్పుడు A, B లని రెండింటిని నిశ్శేషంగా భాగించగలిగే కారణాంకాలలో గరిష్ఠ సంఖ్య ఏదో అదే ఈ రెండింటి గసాభా.
 
రెండుగానీ అంతకంటే ఎక్కువ గానీ సంఖ్యల సామాన్య భాజకంలోని గరిష్ఠ భాజకాన్ని ఆ సంఖ్యల గరిష్ఠ సామాన్య భాజకం అంటారు.
రెండు పూర్ణ సంఖ్యలు క, చ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు క, చ లని రెండింటిని నిశ్శేషంగా భాగించగలిగే కారణాంకాలలో గరిష్ఠ సంఖ్య ఏదో అదే ఈ రెండింటి గసాభా.
 
ఉదాహరణకి, గసాభా (20, 16) = 4. ఇక్కడ 20 కీ 16 కీ 4 కంటే పెద్దవయిన కారణాంకాలు ఉన్నాయి కాని, రెండింటికి ఉమ్మడిగా ఉన్న కారణాంకాలలో 4 అతి పెద్దది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1995257" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ