పిండి: కూర్పుల మధ్య తేడాలు
చి clean up, replaced: పదార్ధం → పదార్థం using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ) → ) using AWB |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{విస్తరణ}} |
{{విస్తరణ}} |
||
'''పిండి''', '''పొడి''' లేదా '''చూర్ణం''' ([[ఆంగ్లం]]: '''Flour''') [[ఆహారధాన్యాలు|ఆహారధాన్యాల]] నుండి తయారుచేసే మెత్తని పదార్ధము. ఇది ప్రపంచంలోకెల్లా ప్రధాన ఆహారమైన [[రొట్టి]]కి మూలం. అమెరికా మరియు ఐరోపా ఖండాలలో [[గోధుమ పిండి]] ముఖ్యమైనది. [[జొన్న పిండి]] ప్రాచీనమైన మెసపుటోమియా మరియు లాటిన్ అమెరికా సంస్కృతులలో ముఖ్యమైనది. ఈ ధాన్యాలను [[మిల్లు]] లేదా [[పిండి మర]] |
'''పిండి''', '''పొడి''' లేదా '''చూర్ణం''' ([[ఆంగ్లం]]: '''Flour''') [[ఆహారధాన్యాలు|ఆహారధాన్యాల]] నుండి తయారుచేసే మెత్తని పదార్ధము. ఇది ప్రపంచంలోకెల్లా ప్రధాన ఆహారమైన [[రొట్టి]]కి మూలం. అమెరికా మరియు ఐరోపా ఖండాలలో [[గోధుమ పిండి]] ముఖ్యమైనది. [[జొన్న పిండి]] ప్రాచీనమైన మెసపుటోమియా మరియు లాటిన్ అమెరికా సంస్కృతులలో ముఖ్యమైనది. ఈ ధాన్యాలను [[మిల్లు]] లేదా [[పిండి మర]]లో ఆడించి పిండిగా చేస్తారు. కొన్నింటిలో పొట్టును వేరుచేయాల్సి ఉంటుంది. |
||
పిండి చేసిన గింజలలో ముఖ్యంగా [[పిండి పదార్ధాలు]] ఉంటాయి. [[కార్బోహైడ్రేట్లు]] లేదా పాలీసాకరైడ్లు వీనిలో ప్రధానమైనవి. |
పిండి చేసిన గింజలలో ముఖ్యంగా [[పిండి పదార్ధాలు]] ఉంటాయి. [[కార్బోహైడ్రేట్లు]] లేదా పాలీసాకరైడ్లు వీనిలో ప్రధానమైనవి. |
||
[[File:Auget.gif|thumb|పప్పు ధాన్యాలు పిండి చేసే విధానం (పిండి మర ఆడించుట)]] |
[[File:Auget.gif|thumb|పప్పు ధాన్యాలు పిండి చేసే విధానం (పిండి మర ఆడించుట) ]] |
||
==భాషా విశేషాలు== |
==భాషా విశేషాలు== |
||
పంక్తి 28: | పంక్తి 28: | ||
* ముందుగా పిండి చేయాల్సిన ఆహార ధాన్యాల్ని కావలసినన్నింటిని తడి లేకుండా ఎండబెట్టాలి. రాళ్ళు లేకుండా ఏరుకోవాలి. కొన్నింటిని ముందుగా కడగవలసి వుంటుంది. |
* ముందుగా పిండి చేయాల్సిన ఆహార ధాన్యాల్ని కావలసినన్నింటిని తడి లేకుండా ఎండబెట్టాలి. రాళ్ళు లేకుండా ఏరుకోవాలి. కొన్నింటిని ముందుగా కడగవలసి వుంటుంది. |
||
* [[రోలు]] మరియు [[రోకలి]] ఉపయోగించి దంచుకొని, మధ్య మధ్యలో పిండి [[జల్లెడ]]తో జల్లించి పిండిని, నూకల్ని వేరుచేసుకోవచ్చును. ఇలా మళ్ళీ మళ్ళీ దంచుకొంటుంటే మొత్తం గింజలన్నీ పిండిగా మారిపోతాయి. కొద్దిగా మిగిలిపోవచ్చును. |
* [[రోలు]] మరియు [[రోకలి]] ఉపయోగించి దంచుకొని, మధ్య మధ్యలో పిండి [[జల్లెడ]]తో జల్లించి పిండిని, నూకల్ని వేరుచేసుకోవచ్చును. ఇలా మళ్ళీ మళ్ళీ దంచుకొంటుంటే మొత్తం గింజలన్నీ పిండిగా మారిపోతాయి. కొద్దిగా మిగిలిపోవచ్చును. |
||
* ఈ ఆధునిక కాలంలో [[పిండి మర]] |
* ఈ ఆధునిక కాలంలో [[పిండి మర]]లో కావలసిన వాటిని శుభ్రం చేసుకున్న తర్వాత క్షణాల్లో పిండిగా మార్చవచ్చును. |
||
* కొన్ని సందర్భాలలో పిండి నుండి పొట్టును వేరుచేయడానికి సన్నని జల్లెడ పట్టించాల్సి వస్తుంది. |
* కొన్ని సందర్భాలలో పిండి నుండి పొట్టును వేరుచేయడానికి సన్నని జల్లెడ పట్టించాల్సి వస్తుంది. |
||
{{wiktionary}} |
{{wiktionary}} |
06:11, 24 అక్టోబరు 2016 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పిండి, పొడి లేదా చూర్ణం (ఆంగ్లం: Flour) ఆహారధాన్యాల నుండి తయారుచేసే మెత్తని పదార్ధము. ఇది ప్రపంచంలోకెల్లా ప్రధాన ఆహారమైన రొట్టికి మూలం. అమెరికా మరియు ఐరోపా ఖండాలలో గోధుమ పిండి ముఖ్యమైనది. జొన్న పిండి ప్రాచీనమైన మెసపుటోమియా మరియు లాటిన్ అమెరికా సంస్కృతులలో ముఖ్యమైనది. ఈ ధాన్యాలను మిల్లు లేదా పిండి మరలో ఆడించి పిండిగా చేస్తారు. కొన్నింటిలో పొట్టును వేరుచేయాల్సి ఉంటుంది.
పిండి చేసిన గింజలలో ముఖ్యంగా పిండి పదార్ధాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు లేదా పాలీసాకరైడ్లు వీనిలో ప్రధానమైనవి.
భాషా విశేషాలు
పిండి [ piṇḍi ] pinḍi. తెలుగు n. Flour. బియ్యములోనగు వాని పొడి. సంస్కృతం n. A multitude. సమూహము. వెన్నెల పిండి ఆరపోసినట్టుగా నున్నది there is bright moonlight. తెలికపిండి a residue of sesamum seeds after the oil is extracted, oil-cake. ఈ మాట పిండికిని పడును పిడుగుకును పడును this is equivocal, it is neither chalk nor cheese. పిండిబలపము a whitish kind of slate stone. పిండిరాయి a soft kind of stone; also a mica or slate. బలపము, పిండి మిరియము a sauce made of herbs and chillies mixed with rice flour. పేలపిండి flour of parched grain. పిండికూర or పిండిబొద్దికూర pinḍi-kūra. n. A kind of vegetable. పిండిదొండ pinḍi-donḍa. n. The herb called Acrua lanata. (Watts.) H. iv. 12. పిండివంటలు pinḍi-vanṭalu. n. Pastry, cakes.
పిండిలో రకాలు
- గోధుమ పిండి :
- మైదా పిండి
- వరి పిండి :
- శెనగ పిండి :
- నువ్వు పిండి :
- కంది పొడి
- నువ్వుల పొడి
- కారం పొడి
పిండి ఉపయోగాలు
- ప్రతి రోజూ మనం తినే రొట్టెలు, చపాతీ, పూరీ, పరాఠా మొదలైనవి చేసుకోవాలంటే గోధుమ పిండి అవసరం.
- రకరకాల అట్లు లేదా దోసెలు కొన్నింటికి మూలమైనది పిండి. కొన్ని అట్లు ఒకటి కంటే ఎక్కువ పిండి రకాలు కలిపి చేస్తారు.
- పిండి వంటలు అన్నింటికి పిండి ఒక మూల పదార్థం.
- కొన్ని రకాల పొడుల్ని మసాలా దినుసులతో ఉప్పు, కారం కలిపి ఉపాహారంగా నంచుకోవడానికి వాడుతాము. నువ్వుల పొడి, కంది పొడి, మొదలైనవి.
తయారుచేయు విధానం
- ముందుగా పిండి చేయాల్సిన ఆహార ధాన్యాల్ని కావలసినన్నింటిని తడి లేకుండా ఎండబెట్టాలి. రాళ్ళు లేకుండా ఏరుకోవాలి. కొన్నింటిని ముందుగా కడగవలసి వుంటుంది.
- రోలు మరియు రోకలి ఉపయోగించి దంచుకొని, మధ్య మధ్యలో పిండి జల్లెడతో జల్లించి పిండిని, నూకల్ని వేరుచేసుకోవచ్చును. ఇలా మళ్ళీ మళ్ళీ దంచుకొంటుంటే మొత్తం గింజలన్నీ పిండిగా మారిపోతాయి. కొద్దిగా మిగిలిపోవచ్చును.
- ఈ ఆధునిక కాలంలో పిండి మరలో కావలసిన వాటిని శుభ్రం చేసుకున్న తర్వాత క్షణాల్లో పిండిగా మార్చవచ్చును.
- కొన్ని సందర్భాలలో పిండి నుండి పొట్టును వేరుచేయడానికి సన్నని జల్లెడ పట్టించాల్సి వస్తుంది.