పేరుపాలెం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), వున్నాయి. → ఉన్నాయి. using AWB
పంక్తి 95: పంక్తి 95:
పేరుపాలెం ఒక సుందర మైన పర్యాటక ప్రదేశం.ఇక్కడ సుందర మైన, విశాలమైన సాగరతీరం వుంది.
పేరుపాలెం ఒక సుందర మైన పర్యాటక ప్రదేశం.ఇక్కడ సుందర మైన, విశాలమైన సాగరతీరం వుంది.
ఇక్కడి సాగరతీరం లో హీందూ ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వరుని పుణ్యక్శెత్రం మరియు వేళాంకణ్నిమాత ఆలయం వున్నాయి.
ఇక్కడి సాగరతీరంలో హీందూ ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వరుని పుణ్యక్శెత్రం మరియు వేళాంకణ్నిమాత ఆలయం ఉన్నాయి.

ప్రతి కార్తీకమాసం లో ఇక్కడ వనభోజనాలు ఘనంగా జరుగుతాయి. వేలాది మంది యాత్రికులు అనేక ప్రదేశాల నుండి ఇక్కడకు వస్తారు.
ప్రతి కార్తీకమాసంలో ఇక్కడ వనభోజనాలు ఘనంగా జరుగుతాయి. వేలాది మంది యాత్రికులు అనేక ప్రదేశాల నుండి ఇక్కడకు వస్తారు.

ఇది ఒక మంచి పర్యాటక ప్రదేశం.
ఇది ఒక మంచి పర్యాటక ప్రదేశం.

01:55, 25 అక్టోబరు 2016 నాటి కూర్పు

పేరుపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం మొగల్తూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 12,466
 - పురుషుల సంఖ్య 6,271
 - స్త్రీల సంఖ్య 6,195
 - గృహాల సంఖ్య 3,616
పిన్ కోడ్ 534 281
ఎస్.టి.డి కోడ్

పేరుపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరు మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్: 534 281.

పేరుపాలెం ఒక సుందర మైన పర్యాటక ప్రదేశం.ఇక్కడ సుందర మైన, విశాలమైన సాగరతీరం వుంది.

ఇక్కడి సాగరతీరంలో హీందూ ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వరుని పుణ్యక్శెత్రం మరియు వేళాంకణ్నిమాత ఆలయం ఉన్నాయి.

ప్రతి కార్తీకమాసంలో ఇక్కడ వనభోజనాలు ఘనంగా జరుగుతాయి. వేలాది మంది యాత్రికులు అనేక ప్రదేశాల నుండి ఇక్కడకు వస్తారు.

ఇది ఒక మంచి పర్యాటక ప్రదేశం.

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 12,466 - పురుషుల సంఖ్య 6,271 - స్త్రీల సంఖ్య 6,195 - గృహాల సంఖ్య 3,616

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 12,840.[1] ఇందులో పురుషుల సంఖ్య 6,548, మహిళల సంఖ్య 6,292, గ్రామంలో నివాస గృహాలు 3,173 ఉన్నాయి.

మూలాలు

  1. 1.0 1.1 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు