ప్రకృతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రస్తావన
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), బడినది. → బడింది., ఉన్నది. → ఉంది., చినది. → చిం using AWB
పంక్తి 1: పంక్తి 1:
[[File:Prakrti.png|right|thumb|350px|<big>పంచమహాభూతాలు అయిన భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశానికి ప్రకృతే మూలం. ఈ ఐదింటిలోనే (మానవులతో కలిపి) సకల చరాచరసృష్టి ఇమిడి ఉన్నది. ప్రకృతి యొక్క ఆత్మయే పురుషుడు. ప్రకృతి మరియు పురుషుని సంయోగం వలనే సృష్టి లో జీవం ఉద్భవించినది.</big> ]]
[[File:Prakrti.png|right|thumb|350px|<big>పంచమహాభూతాలు అయిన భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశానికి ప్రకృతే మూలం. ఈ ఐదింటిలోనే (మానవులతో కలిపి) సకల చరాచరసృష్టి ఇమిడి ఉంది. ప్రకృతి యొక్క ఆత్మయే పురుషుడు. ప్రకృతి మరియు పురుషుని సంయోగం వలనే సృష్టిలో జీవం ఉద్భవించింది.</big>]]
{{మూస:హిందూ మతము}}
{{హిందూ మతము}}
'''ప్రకృతి ''' (సంస్కృతం: प्रकृति) అనగా [[హిందూ మతము]] లోని [[సాంఖ్య దర్శనము]]లో చర్చించబడిన సృష్టికి కారణమైన, శాశ్వతమైన ఒక అంశము. సాత్విక, తామసిక, రజో గుణాల మూలం. ఈ మూడు గుణాల సమన్వయమే అనుభావిక వాస్తవం (మనం కళ్ళతో చూడగలిగే, మనసుతో భావించే, శరీరంతో స్పర్శించే వాస్తవ ప్రపంచం). సాంఖ్య దర్శనము ప్రకారం పురుషుడు అనగా జ్ఞానం మరియు అధిభౌతిక స్పృహ.
'''ప్రకృతి ''' (సంస్కృతం: प्रकृति) అనగా [[హిందూ మతము]] లోని [[సాంఖ్య దర్శనము]]లో చర్చించబడిన సృష్టికి కారణమైన, శాశ్వతమైన ఒక అంశము. సాత్విక, తామసిక, రజో గుణాల మూలం. ఈ మూడు గుణాల సమన్వయమే అనుభావిక వాస్తవం (మనం కళ్ళతో చూడగలిగే, మనసుతో భావించే, శరీరంతో స్పర్శించే వాస్తవ ప్రపంచం). సాంఖ్య దర్శనము ప్రకారం పురుషుడు అనగా జ్ఞానం మరియు అధిభౌతిక స్పృహ.


పంక్తి 8: పంక్తి 8:


== ప్రస్తావన ==
== ప్రస్తావన ==
[[భగవద్గీత]] లో ప్రకృతి "ప్రాథమిక స్వయంచాలిత శక్తి"గా వర్ణించబడినది. సృష్టికి ప్రకృతియే మూలం. సృష్టి చర్యలలో ప్రకృతి యోక్క్ పాత్ర అత్యంత కీలకమైనది, ప్రధానమైనది. ప్రకృతిలో ఉన్న మూడు గుణాలు
[[భగవద్గీత]]లో ప్రకృతి "ప్రాథమిక స్వయంచాలిత శక్తి"గా వర్ణించబడింది. సృష్టికి ప్రకృతియే మూలం. సృష్టి చర్యలలో ప్రకృతి యోక్క్ పాత్ర అత్యంత కీలకమైనది, ప్రధానమైనది. ప్రకృతిలో ఉన్న మూడు గుణాలు


* రజో - సృష్టికి
* రజో - సృష్టికి

02:12, 25 అక్టోబరు 2016 నాటి కూర్పు

పంచమహాభూతాలు అయిన భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశానికి ప్రకృతే మూలం. ఈ ఐదింటిలోనే (మానవులతో కలిపి) సకల చరాచరసృష్టి ఇమిడి ఉంది. ప్రకృతి యొక్క ఆత్మయే పురుషుడు. ప్రకృతి మరియు పురుషుని సంయోగం వలనే సృష్టిలో జీవం ఉద్భవించింది.

ప్రకృతి (సంస్కృతం: प्रकृति) అనగా హిందూ మతము లోని సాంఖ్య దర్శనములో చర్చించబడిన సృష్టికి కారణమైన, శాశ్వతమైన ఒక అంశము. సాత్విక, తామసిక, రజో గుణాల మూలం. ఈ మూడు గుణాల సమన్వయమే అనుభావిక వాస్తవం (మనం కళ్ళతో చూడగలిగే, మనసుతో భావించే, శరీరంతో స్పర్శించే వాస్తవ ప్రపంచం). సాంఖ్య దర్శనము ప్రకారం పురుషుడు అనగా జ్ఞానం మరియు అధిభౌతిక స్పృహ.

శాక్తేయం ప్రకారం ఆది పరాశక్తి నుండి జన్మించిన అంశములు రెండు. అవి ప్రకృతి మరియు పురుషుడు.

తంత్ర దర్శనము ప్రకారం, ప్రకృతి గురించి తెలుసుకొనుట పురుషుని యొక్క కనీస ధర్మం. అలా తెలుసుకొన్న పురుషుడు రాజు వలె జీవిస్తాడని తంత్రము యొక్క భావం.

ప్రస్తావన

భగవద్గీతలో ప్రకృతి "ప్రాథమిక స్వయంచాలిత శక్తి"గా వర్ణించబడింది. సృష్టికి ప్రకృతియే మూలం. సృష్టి చర్యలలో ప్రకృతి యోక్క్ పాత్ర అత్యంత కీలకమైనది, ప్రధానమైనది. ప్రకృతిలో ఉన్న మూడు గుణాలు

  • రజో - సృష్టికి
  • సాత్త్విక - స్థితికి
  • తమో - లయకి

కారకాలు.

"https://te.wikipedia.org/w/index.php?title=ప్రకృతి&oldid=1997760" నుండి వెలికితీశారు