ఫిఖహ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
map swap
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , వున్నది. → ఉంది., ) → ) using AWB
పంక్తి 2: పంక్తి 2:


{{ఉసూలె ఫిఖహ్}}
{{ఉసూలె ఫిఖహ్}}
'''ఫిఖహ్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : فقه ), [[ఇస్లాం]] లో ఇస్లామీయ న్యాయశాస్త్రం. [[షరియా]] విపులరూపమే ఫిఖహ్. ఫిఖహ్ నేరుగా [[ఖురాన్]] మరియు [[సున్నహ్]] ల ఆధారంగా తయారైన ఇస్లామీయ న్యాయధర్మశాస్త్రం. ఫిఖహ్ [[ఫత్వా]]లకు రూపాన్నిస్తుంది, [[ఉలేమా]]లు నిర్ణయాలు తీసుకుంటారు.
'''ఫిఖహ్''' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : فقه ), [[ఇస్లాం]]లో ఇస్లామీయ న్యాయశాస్త్రం. [[షరియా]] విపులరూపమే ఫిఖహ్. ఫిఖహ్ నేరుగా [[ఖురాన్]] మరియు [[సున్నహ్]] ల ఆధారంగా తయారైన ఇస్లామీయ న్యాయధర్మశాస్త్రం. ఫిఖహ్ [[ఫత్వా]]లకు రూపాన్నిస్తుంది, [[ఉలేమా]]లు నిర్ణయాలు తీసుకుంటారు.


ఫిఖహ్ [[ముస్లింల సాంప్రదాయాలు|ముస్లిం సాంప్రదాయాలను]], [[ఇస్లాం ఐదు మూలస్తంభాలు|ఇస్లాం ఐదు మూలస్తంభాలను]] మరియు సామాజిక న్యాయాలను పర్యవేక్షిస్తుంది. నాలుగు [[సున్నీ ముస్లిం]] ఫిఖహ్ పాఠశాలలు ([[మజహబ్]]) లు గలవు. <ref>Glasse, Cyril, ''The New Encyclopedia of Islam'', Altamira, 2001, p.141</ref>
ఫిఖహ్ [[ముస్లింల సాంప్రదాయాలు|ముస్లిం సాంప్రదాయాలను]], [[ఇస్లాం ఐదు మూలస్తంభాలు|ఇస్లాం ఐదు మూలస్తంభాలను]] మరియు సామాజిక న్యాయాలను పర్యవేక్షిస్తుంది. నాలుగు [[సున్నీ ముస్లిం]] ఫిఖహ్ పాఠశాలలు ([[మజహబ్]]) లు గలవు.<ref>Glasse, Cyril, ''The New Encyclopedia of Islam'', Altamira, 2001, p.141</ref>
== పుట్టు పూర్వోత్తరాలు ==
== పుట్టు పూర్వోత్తరాలు ==
[[Image:Map of the Legal systems of the world (en).png|thumb|300px|ప్రపంచమంతటా న్యాయవిధానాలు.]]
[[Image:Map of the Legal systems of the world (en).png|thumb|300px|ప్రపంచమంతటా న్యాయవిధానాలు.]]
ఫిఖహ్ పదానికి మూలం అరబ్బీ భాష, అర్థం, ''లోతైన అవహగాహన'' లేదా ''సంపూర్ణ అవగాహన''.
ఫిఖహ్ పదానికి మూలం అరబ్బీ భాష, అర్థం, ''లోతైన అవహగాహన'' లేదా ''సంపూర్ణ అవగాహన''.


== ఇస్లామీయ చట్టం ==
== ఇస్లామీయ చట్టం ==
ఇస్లామీయ చట్టం (''ఫిఖహ్'') రెండు ప్రధాన విషయాలను కలిగి వున్నది. 1. కార్య-సంబంధ చట్టాలు, 2. స్థితి-సంబంధ చట్టాలు.
ఇస్లామీయ చట్టం (''ఫిఖహ్'') రెండు ప్రధాన విషయాలను కలిగి ఉంది. 1. కార్య-సంబంధ చట్టాలు, 2. స్థితి-సంబంధ చట్టాలు.


చట్టాలు, కార్య-సంబంధాల ఆధారంగా ('''అమలియ్య ''— عملية ) : ఇందులో :
చట్టాలు, కార్య-సంబంధాల ఆధారంగా ('''అమలియ్య ''— عملية ) : ఇందులో :
పంక్తి 47: పంక్తి 47:


== మూలాలు ==
== మూలాలు ==
* Doi, Abd ar-Rahman I., and Clarke, Abdassamad (2008). ''Shari'ah: Islamic Law''. Ta-Ha Publishers Ltd., ISBN 978-1842000853 (paperback), ISBN 978-1-84200-087-8 (hardback)
* Doi, Abd ar-Rahman I., and Clarke, Abdassamad (2008). ''Shari'ah: Islamic Law''. Ta-Ha Publishers Ltd., ISBN 978-1842000853 (paperback), ISBN 978-1-84200-087-8 (hardback)
* {{cite book | last=Levy | first=Reuben | title=The Social Structure of Islam | location = UK | publisher=Cambridge University Press | year=1957 | id=ISBN 978-0-521-09182-4}}
* {{cite book | last=Levy | first=Reuben | title=The Social Structure of Islam | location = UK | publisher=Cambridge University Press | year=1957 | id=ISBN 978-0-521-09182-4}}



17:20, 25 అక్టోబరు 2016 నాటి కూర్పు

ఇస్లాం పై వ్యాసాల పరంపర
ఉసూల్ అల్-ఫిఖహ్

(న్యాయపాఠశాల పునాదులు)

ఫిఖహ్
అహ్‌కామ్
పండిత బిరుదులు

ఫిఖహ్ (అరబ్బీ : فقه ), ఇస్లాంలో ఇస్లామీయ న్యాయశాస్త్రం. షరియా విపులరూపమే ఫిఖహ్. ఫిఖహ్ నేరుగా ఖురాన్ మరియు సున్నహ్ ల ఆధారంగా తయారైన ఇస్లామీయ న్యాయధర్మశాస్త్రం. ఫిఖహ్ ఫత్వాలకు రూపాన్నిస్తుంది, ఉలేమాలు నిర్ణయాలు తీసుకుంటారు.

ఫిఖహ్ ముస్లిం సాంప్రదాయాలను, ఇస్లాం ఐదు మూలస్తంభాలను మరియు సామాజిక న్యాయాలను పర్యవేక్షిస్తుంది. నాలుగు సున్నీ ముస్లిం ఫిఖహ్ పాఠశాలలు (మజహబ్) లు గలవు.[1]

పుట్టు పూర్వోత్తరాలు

ప్రపంచమంతటా న్యాయవిధానాలు.

ఫిఖహ్ పదానికి మూలం అరబ్బీ భాష, అర్థం, లోతైన అవహగాహన లేదా సంపూర్ణ అవగాహన.

ఇస్లామీయ చట్టం

ఇస్లామీయ చట్టం (ఫిఖహ్) రెండు ప్రధాన విషయాలను కలిగి ఉంది. 1. కార్య-సంబంధ చట్టాలు, 2. స్థితి-సంబంధ చట్టాలు.

చట్టాలు, కార్య-సంబంధాల ఆధారంగా ('అమలియ్య — عملية ) : ఇందులో :

  • కర్తవ్యం (Obligation) (పర్జ్)
  • సిఫారసు (Recommendation) (మన్‌దూబ్)
  • స్వీకారం (Permissibility) (ముబాహ్)
  • అస్వీకారం, లేదా ఏహ్యం (Disrecommendation) (మక్రూహ్)
  • నిషేధితం (Prohibition) (హరామ్)

చట్టాలు, స్థితి-సంబంధాల ఆధారంగా (వదీయ') : ఇందులో :

  • షరతు (Condition) (షర్త్)
  • కారణం (Cause) (సబబ్)
  • వారించడం (Preventor) (మనా)
  • స్వీకారం/కార్యాచరణంలో వుంచు (Permit/Enforce) (రుఖ్సాహ్, అజీమాహ్)
  • స్వీకారం/అసత్యం/నిరాకరణ (Valid/Corrupt/Invalid) (సహీహ్, ఫసద్, బాతిల్)
  • తగిన సమయం/రుణం/నెమరువేయడం (In time/Debt/Repeat) (అదా, అల్-ఖజా, ఇయాదా)

ముస్లిం న్యాయపండితులు : ఉలేమా

ముస్లిం న్యాయపండితులను ఉలేమా అంటారు, అర్థం; జ్ఞానులు. ఫిఖహ్ పండితులను ఫకీహ్లు అంటారు.

ఇవీ చూడండి


నోట్స్

  1. Glasse, Cyril, The New Encyclopedia of Islam, Altamira, 2001, p.141

మూలాలు

  • Doi, Abd ar-Rahman I., and Clarke, Abdassamad (2008). Shari'ah: Islamic Law. Ta-Ha Publishers Ltd., ISBN 978-1842000853 (paperback), ISBN 978-1-84200-087-8 (hardback)
  • Levy, Reuben (1957). The Social Structure of Islam. UK: Cambridge University Press. ISBN 978-0-521-09182-4.
"https://te.wikipedia.org/w/index.php?title=ఫిఖహ్&oldid=1998354" నుండి వెలికితీశారు