బాలరాజుగూడెం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:ఖమ్మం జిల్లా గ్రామాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (4) using AWB
పంక్తి 1: పంక్తి 1:
'''బాలరాజుగూడెం''', [[ఖమ్మం జిల్లా]], [[దమ్మపేట]] మండలానికి చెందిన గ్రామము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=10 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>.

* ఈ గ్రామంలో ఉండే 70 ఇళ్ళలో 30 మంది ప్రభుత్వోద్యోగులున్నారు. వీరిలో 28 మంది తల్లిదండ్రులు నిరక్షరాశ్యులే. ఎన్నో గిరిజన గ్రామాలుండగా ఏ గ్రామంలోనూ లేనంతమంది

ఉద్యోగులు ఇక్కడ ఉండటానికి కారణం 1974 నుండి 1983 వరకూ ఈ గ్రామంలో వై.కోటయ్య అను ఒక ఉపాధ్యాయుడు పనిచేయటమే. గిరిజనులపై అంతగా శ్రద్ధలేని ఆ రోజులలో

ఆయన ఇంటింటికీ తిరిగి చిన్నారులని బడిలో చేర్చుకున్నారు. బడికి ఎవరయినా రాకపోతే వారింటికి వెళ్ళిమరీ వారిని బడికి తీసుకొని వచ్చేవారు. ఆయన చలువతోనే ఈరోజు

ఇంతమంది జీవితాలలో వెలుగులు వచ్చినవని ఈ గ్రామంలోని ఉద్యోగులు ముక్తకంఠంతో చెప్పుచున్నారు. ఇటీవలే ఈ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ వేసుకున్నారు. గ్రామంలో

సౌకర్యాలు కల్పించటం మొదలు పెట్టి గ్రామాన్ని ఆదర్శగ్రామంగా చేస్తామని తీర్మానించుకున్నారు. [1]

{{దమ్మపేట మండలంలోని గ్రామాలు}}
{{దమ్మపేట మండలంలోని గ్రామాలు}}
{{Infobox Settlement/sandbox|
{{Infobox Settlement/sandbox|

00:19, 26 అక్టోబరు 2016 నాటి కూర్పు

బాలరాజుగూడెం, ఖమ్మం జిల్లా, దమ్మపేట మండలానికి చెందిన గ్రామము.[1].

* ఈ గ్రామంలో ఉండే 70 ఇళ్ళలో 30 మంది ప్రభుత్వోద్యోగులున్నారు. వీరిలో 28 మంది తల్లిదండ్రులు నిరక్షరాశ్యులే. ఎన్నో గిరిజన గ్రామాలుండగా ఏ గ్రామంలోనూ లేనంతమంది 
ఉద్యోగులు ఇక్కడ ఉండటానికి కారణం 1974 నుండి 1983 వరకూ ఈ గ్రామంలో వై.కోటయ్య అను ఒక ఉపాధ్యాయుడు పనిచేయటమే. గిరిజనులపై అంతగా శ్రద్ధలేని ఆ రోజులలో 
ఆయన ఇంటింటికీ తిరిగి చిన్నారులని బడిలో చేర్చుకున్నారు. బడికి ఎవరయినా రాకపోతే వారింటికి వెళ్ళిమరీ వారిని బడికి తీసుకొని వచ్చేవారు. ఆయన చలువతోనే ఈరోజు 
ఇంతమంది జీవితాలలో వెలుగులు వచ్చినవని ఈ గ్రామంలోని ఉద్యోగులు ముక్తకంఠంతో చెప్పుచున్నారు. ఇటీవలే ఈ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ వేసుకున్నారు. గ్రామంలో
సౌకర్యాలు కల్పించటం మొదలు పెట్టి గ్రామాన్ని ఆదర్శగ్రామంగా చేస్తామని తీర్మానించుకున్నారు. [1]
బాలరాజుగూడెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండలం దమ్మపేట
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

[1] ఈనాడు ఖమ్మం, 28 ఆగష్టు 2013, 8వ పేజీ.

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు