"బెరీలియం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: హంకు → హానికి (2), యంను → యాన్ని (9), లో → లో (3), లు → లు , దృ using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: హంకు → హానికి (2), యంను → యాన్ని (9), లో → లో (3), లు → లు , దృ using AWB)
[[File:Louis Nicolas Vauquelin.jpg|thumb|right|Louis Nicolas Vauquelin]]
==మౌలిక సమాచారము==
'''బెరిలీయం''' ఒక రసాయనిక [[మూలకము]].మూలకాల [[ఆవర్తన పట్టిక]] లో 2 వ సముదాయము, S బ్లాకు, 2 వ పెరియడుకు చెందిన మూలకం.సంకేత అక్షరం Be. ఇది క్షారమృత్తిక లోహాల సమూహంకుసమూహానికి చెందిన మూలకం. దీని యొక్క [[పరమాణు సంఖ్య]] 4. విశ్వంలో అరుదుగా లభించే మూలకం ఇది<ref name=element/>. ఇది ద్విసంయోగసామర్థ్యం (Divalent) ఉన్న మూలకం.ఇది ప్రకృతిలో ఇతర మూలకాల[[ఖనిజాలు| ఖనిజాలతో]] కలిసి లభిస్తుంది.ఇది విలువైనరత్నాలు, వైడూర్యం (Beryl) (ఆక్వామరైన్, మరకతం (Emerald),) ఒకజాతి నీలం (chrysoberyl) లు బెరీలియంనుబెరీలియాన్ని కలిగియున్నవి<ref>{{citeweb|url=http://www.webelements.com/beryllium|title=Beryllium: the essentials|publisher=webelements.com|date=|accessdate=2015-04-02}}</ref>.
 
==చరిత్ర==
, క్రీ.శ.మొదటి శతాబ్ది నాటికి, [[ఈజిప్టు]] టోలెమీవంశీయుల పాలన కాలం నాటికి బెరీలియం యొక్క ఖనిజం బెరెల్ (వైడూర్యం) వాడుకలో ఉన్నట్లు తెలుస్తున్నది.రోమనుకు చెందిన ప్లిని ది ఎల్డర్ తన “నాచురల్ హిస్టరీ “ అనే విశ్వకోశంలో బెరెల్ (వైడూర్యం) మరియు (మరకతం) emerald ఒకటే నంటూ పేర్కొన్నారు.క్రీ.శ .మూడవ శతాబ్ది లోశతాబ్దిలో వ్రాసిన “Papyrus Graecus Holmiensis, ”లో కృత్తిమంగా మరకతం/పచ్చడాన్ని ,వైడూర్యంను వైడూర్యాన్ని ఎలా తయారు చెయ్యవచ్చునో వ్రాయబడి యున్నది.1828 లో మొదటిగా బెరీలియం అనుపదంను అనుపదాన్ని Wöhler ఉపయోగించాడు.
 
==పద ఉత్పత్తి ==
బెరీలియం యొక్క మూలం చాలా భాషలలో కనిపిస్తుంది. లాటిన్ పదం: Beryllus<ref name=beri>{{citeweb|url=http://www.myetymology.com/english/beryllium.html|title=Etymology of the English word beryllium|publisher=myetymology.com|date=|accessdate=2015-04-2}}</ref>;ఫ్రెంచ్ పదం: Béry<ref name=beri/>, గ్రీకు పదం:berullos, βήρυλλος (a 'beryl') <ref name=beri/> ప్రాకృతపదం : veruliya (वॆरुलिय‌) ; పాళి పదం: veḷuriya (वेलुरिय), veḷiru (भेलिरु) viḷar (भिलर्) అనగా పాలి పోయిన అని అర్థం .
 
==ఆవిష్కరణ==
Friedrich Wöhler, Antoine Bussy లు విడివిడిగా 1828 లో మెటాలిక్ [[పొటాషియం]]ను బెరీలియం క్లోరైడుతొ చర్యజరుపుట వలన బెరీలియంనుబెరీలియాన్ని వేరుచేయ్య గలిగారు<ref>{{citeweb|url=https://books.google.co.in/books?id=qdc_2o1_vMYC&pg=PA11&lpg=PA11&dq=etymology+of+beryllium&source=bl&ots=xJXE-wcnVf&sig=LltkhgGFMUBtmsKp5ImfIRdOM7c&hl=en&sa=X&ei=OskcVZiSCs-fugS0xYGwBg&ved=0CF8Q6AEwCQ#v=onepage&q=etymology%20of%20beryllium&f=false|title=Alkaline earth metals|publisher=books.google.co.in|date=|accessdate=2015-04-2}}</ref><ref name=cool/> .
 
BeCl<sub>2</sub> + 2K → 2KCl + Be
 
Paul Lebeau అనునతడు 1898లో బెరీలియం ఫ్లోరైడ్ , సోడియం ఫ్లోరైడ్‌ల మిశ్రమాన్ని నేరుగా విధ్యుద్విశ్లెషణచేసివిద్యుద్విశ్లేషణచేసి శుద్ధమైన (99.5 -99 .8 %)బెరీలియంను బెరీలియాన్ని సృష్టించగలిగాడు .
 
==లభ్యత==
సూర్యునిలో దీనియొక్క గాఢత 0.1 ppb (అనగా బిలియనులో 0.1 వంతు). భూ పటలంలో 2-6 ppm వరకు ఉన్నదిఉంది. దీని ఉనికి నీటిలో కన్న భూమి మీదనే అధికం. సముద్రజలం లోసముద్రజలంలో ఇది ట్రిలియనులో 0.2 వంతు కలదుఉంది. భూ వాతావరణంలో కుడా బెరీలియం యొక్క ఆనవాళ్ళు కలవుఉన్నాయి. సముద్ర నీటిలో కన్న, సెలయేర్ల నీటిలో బెరీలియం లభ్యత ఎక్కువ. బెరీలియాన్ని దాదాపు వందకు పైగా ఇతర ఖనిజాలలో గుర్తించడం జరిగినదిజరిగింది. సాధారణంగా తగిన పరిమాణంలో బెరీలియం కలిగిన ఖనిజాలు బెట్రాండైట్ (Be<sub>4</sub>Si<sub>2</sub>O<sub>7</sub> (OH) <sub>2</sub>),
బెరెల్ ( Al<sub>2</sub>Be<sub>3</sub>Si<sub>6</sub>O<sub>18</sub>), ,క్రిసో బెరెల్ (Al<sub>2</sub>BeO<sub>4</sub>) మరియు పెనకైట్ (Be<sub>2</sub>SiO<sub>4</sub>).
==బెరీలియం లభించు ప్రదేశాలు ==
బెరీలియం యొక్క ముఖ్యమైన ఖనిజాలు బెరెల్, బెట్రాం టైట్‌లు [[ అర్జెంటినా]], [[బ్రెజిల్]] , [[ఇండియా ]], [[మడగాస్కర్]] , [[రష్యా ]], మరియు సంయుక్త రాష్ట్రాలు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బెరీలియం నిల్వలు 400,000 టన్నులు.
==ఉత్పత్తి==
ముడి ఖనిజంనుండి బెరీలియంనుబెరీలియాన్ని వేరు చెయ్యడం చాలా క్లిష్టమైన ప్రక్రియ , [[ఆక్సిజన్|ఆక్సిజను]]తో ఇది రాసాయనికాకర్షణము కలిగి యున్నది.అందుచే అధిక [[ఉష్ణోగ్రత]] వద్ద అతివేగంగా ఆక్సిజనుతో చర్య జరుపు లక్షణము కలిగి యుండటము, మరియు బెరీలియంయొక్క ఆక్సైడ్‌పూతను తొలగించినప్పుడు నీటిని క్షయికరించేగుణం కలిగి ఉండటమే ఇందుకు కారణం. అందుచే కేవలం ప్రస్తుతం మూడు దేశాలు సంయుక్త రాష్ట్రాలు, [[చైనా]], [[కజకస్తాన్]] లు మాత్రమే బెరీలియంనుబెరీలియాన్ని పారిశ్రామికస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాయి<ref>{{citeweb|url=http://geology.com/usgs/beryllium |title=Uses of Beryllium|publisher=geology.com|date=|accessdate=2015-04-02}}</ref>.
 
==భౌతిక ధర్మాలు==
[[ఉక్కు]] వంటి బూడిద రంగుకలిగిన, గట్టియైన, గది ఉష్ణోగ్రత వద్ద పెళుసుగా ఉండు లోహం బెరీలియం.అణువు ఆరు భుజాలా సౌష్టవం కలిగి ఉండును.లోహము యొక్క కఠినత్వము, యంగ్స్ మోడులుస్ 287.ఈ మూలకం యొక్క ద్రవీభవన స్థానం ఎక్కువే .[[ ద్రవీభవన స్థానం]] 1287<sup>౦</sup>C. బెరీలియంనుబెరీలియాన్ని [[అల్యూమినియం]], [[ఇనుము]], [[రాగి]], [[నికెల్]] ] వంటి వాటికి కలిపి నప్పుడు ఏర్పడిన మిశ్రమ ధాతువుల భౌతిక ధర్మాలు పైన తన ప్రభావం చూపిస్తుంది. బెరీలియం-రాగి యొక్క మిశ్రమ ధాతువు దృడముగాదృఢముగా, కఠినంగా ఉంటుంది.ఈ మిశ్రమ లోహాన్ని బలంగా ఉక్కు ఉపరితలం మీద కొట్టినను నిప్పు రవ్వలు వెలువడవు.కావున నెరుసు అభేద్యమైన (spark proof) పరికారాలను చేయుటకు వాడెదరు. తక్కువ [[సాంద్రత]] , మంచి ఉష్ణ వాహక తత్త్వం, మరియు ఉష్ణ స్థిరత్వం కలిగి యుండటచే,బెరీలియంను బెరీలియాన్ని విమాన భాగాలను, [[క్షిపణి|క్షిపణు]]లలో, మరియు [[అంతరిక్ష నౌక]]లలో ఉపయోగిస్తారు. బెరీలియం యొక్క తక్కువ సాంద్రత, పరమాణు ద్రవ్యరాశి వలన , ఇది ఎక్సు కిరణాలకు కాంతిభేదకం/పారదర్శకం. అనగా ఎక్సు కిరణాలను బెరీలియం లోహం గుండా ప్రసరింపచేసినప్పుడు, లోహం కిరణాలను అడ్డుకొనదు. కావున దీనిని ఎక్సుకిరణాల పరికరాలలో, పార్టికిల్ ఫిజిక్సు ఎక్స్‌పెరిమెంట్స్ పరికరాలలో వినియోగం సాధారణం<ref name=cool>{{citeweb|url=http://www.chemicool.com/elements/beryllium.html|title=Beryllium Element Facts|publisher=chemicool.com|date=|accesdate=2015-04-2}}</ref>.
 
'''భౌతిక ధర్మాల పట్టిక '''<ref>{{citeweb|url=http://www.lenntech.com/periodic/elements/be.htm|title=Chemical properties of beryllium |publisher=lenntech.com|date=|accessdate=2015-04-02}}</ref>
|పరమాణు సంఖ్య||4
|-
|పరమాణు ద్రవ్యరాశి||9.01218 గ్రాం.మోల్<sup>-1−1</sup>
|-
|ఎలక్ట్రో వెగవిటి||1.5పౌల్స్
|-
|ద్రవీభవనస్థానం||1280&nbsp;°C
|-
|మరుగు స్థానం||2970&nbsp;°C
|-
|ఎలక్ట్రానిక్ గదులు||1s<sup>2</sup> 2s<sup>2</sup> or [ He ] 2s<sup>2</sup>
|-
|మొదటి దశ అయనీకరణ శక్తి||899.2కిలో జౌల్.మోల్<sup>-1−1</sup>
 
|}
 
== ఐసొటోపులు(isotopes)==
బేరిలియం చాలా ఐసోటోపులను కలిగి ఉన్నప్పటికి<sup>9</sup>Be మాత్రమే ఎక్కువ స్థిరత్వమున్న ఐసోటోపు.<sup>10</sup>Beఐసోటోపు , విశ్వకిరణాలు వాతావరణంలోని ఆక్సిజన్, మరు నైట్రోజన్ లమీద పడి వికిరణం చెందటం వలన ఏర్పడును.<sup>10</sup>Beఐసోటోపు భూమియొక్క నేల పైపొరలలో నిక్షిప్తమై యుండును. దీనియొక్క అర్ధజీవితకాలం చాలా ఎక్కువ, అందువలన చాలా కాలం తరువాత <sup>10</sup>B గా రూపాంతరం పొందును.అందువల<sup>10</sup>Be ఐసోటోపు నేలను, సౌర కార్యశీలతను లెక్కింఛూతకు/పరీక్షించుటకు ఉపయోగపడును., సౌరసంబంధిత కార్యశీలత <sup>10</sup>Be యొక్క ఉత్పత్తికి విలోమానుపాతంగా సంబంధం కలిగియున్నది.<sup>10</sup>Be కాకుండగా ఇతర<sup>13</sup>Be ఐసోటోపులు తక్కువ అర్ధజీవితాన్ని కలిగిఉన్నాయి<ref>{{citeweb|url=http://chemwiki.ucdavis.edu/Inorganic_Chemistry/Descriptive_Chemistry/s-Block_Elements/Group__2_Elements%3A_The_Alkaline_Earth_Metals/Chemistry_of_Beryllium|title=Chemistry of Beryllium|publisher=chemwiki.ucdavis.edu|date=|accessdate=2015-04-02}}</ref>
 
==బెరీలియం సమ్మేళనాలు==
;బెలీలియం ఆక్సైడ్ (BeO) :బెలీలియం ఆక్సైడ్‌ను పరమాణు సంబంధియ పరిశ్రమలలో, పింగాణి పరిశ్రమలలో ఉపయోగిస్తారు<ref>{{citeweb|url=http://education.jlab.org/itselemental/ele004.html|title=The Element Beryllium|publisher=education.jlab.org|date=|accessdate=2015-04-02}}</ref>
;బెరీలియం హైడ్రోక్సైడ్ (Be (OH) <sub>2</sub><sub>[S]</sub>: బెరీలియం హైడ్రోక్సైడ్‌ ద్విస్వభావయుతద్విశ్వభావయుత (Amphoteric) సమ్మేళనం.అనగా ఇది అమ్లాలతో మరియు క్షారాలలో కూదా రసాయనిక చర్యలో పాల్గొనును.సాధారణంగా పదార్థాల హైడ్రోక్సైడులు కేవలం ఆమ్లాలతో రసాయనిక చర్యలో పాల్గొనును.కాని బెరీలియం హైడ్రోక్సైడ్‌ అమ్మ్ల, క్షారాలరెండింటి తోను సమానంగా చర్య చెందును<ref name=element>{{citeweb|url=http://www.chemguide.co.uk/inorganic/group2/beryllium.html|title=SOME BERYLLIUM CHEMISTRY UNTYPICAL OF GROUP 2|publisher=chemguide.co.uk|date=|accessdate=2015-04-02}}</ref>.
 
*ఆమ్లంతో చర్యం:
Be (OH) <sub>2</sub><sub>[s]</sub>+H<sub>2</sub>SO<sub>4[aq]</sub> → BeSO<sub>4[aq]</sub>+2H<sub>2</sub>O<sub>[i]</sub>
 
*క్షారంతో చర్య:
 
Be (OH) <sub>2</sub><sub>[s]</sub>+2NaOH[aq]→Na<sub>2</sub>Be (OH) <sub>4[aq]</sub><sub>
 
==వినియోగం/ఉపయోగాలు==
బెరిలియం కుబెరిలియానికి రాగి మరియు నికెల్ లోహాలను కలిపి తయారు చేసిన మిశ్రమధాతువులను స్ప్రింగులు, భ్రమకభ్రమణదర్శని (Gyroscope) లను, ఎలక్ట్రికల్ కాంటాక్ట్సులను, స్పాట్ వెల్డింగు విద్యుత్‌వాహక ధ్రువము (electrode) లను నుప్పురవ్వలను పుట్టీంచని/అగ్నికణ అభేద్య పనిముట్టలను తయారుచేయుదురు<ref>{{citeweb|url=http://www.livescience.com/28641-beryllium.html|title=Facts About Beryllium|publisher=livescience.com|date=2015, January 14 |accessdate=2015-04-2}}</ref>
 
==ఇవికూడా చూడండి==
{{రసాయన మూలకాలు}}
{{కాంపాక్ట్ ఆవర్తన పట్టిక}}
 
[[వర్గం:మూలకాలు]]
[[వర్గం:రసాయన శాస్త్రము]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1999035" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ