1,89,261
దిద్దుబాట్లు
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
ఎం.సీ.హెచ్ కోర్సును పూర్తిచేసిన నాగరాజు కుంభంమెట్టు కళాశాలలో ప్రిన్సిపల్ గా పనిచేశారు.
1990లో అపరాజిత కథతో రచనను ప్రారంభించారు.
పసిడిలంక, స్థితప్రజ్ఞ వంటి నవలలు, అపరాజిత, ప్రియాంక, తెల్లమచ్చల నల్ల క్రోటన్ మొక్క వంటి కథలు, ఆలోచించండి, సత్యాగ్రహి, పాదుకాస్వామ్యం, చదువు, శేషార్ధ్హం, నోట్ దిస్ పాయింట్ వంటి నాటికలు వలస, రంగులరాట్నం వంటి నాటకాలు రాశాడు. ఆయన రాసిన నవలలు స్వాతి సపరివార పత్రికలోనూ, కథలు వివిధ వారపత్రికల్లోనూ ప్రచురించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లోని అనేక పరిషత్తుల్లో ఆయన రాసిన నాటికలు, నాటకాలు ప్రదర్శితమై, విమర్శకుల ప్రశంసలు పొందాయి. సత్యాగ్రహి నాటికకు ఉత్తమ రచనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు లభించింది.▼
పసిడిలంక, స్థితప్రజ్ఞ వంటి నవలలు, అపరాజిత, ప్రియాంక, తెల్లమచ్చల నల్ల క్రోటన్ మొక్క వంటి కథలు, ఆలోచించండి, సత్యాగ్రహి, పాదుకాస్వామ్యం, చదువు, శేషార్ధ్హం, నోట్ దిస్ పాయింట్ వంటి నాటికలు వలస, రంగులరాట్నం వంటి నాటకాలు రాశాడు.
▲
రాగం చిత్రానికి సహ రచయితగా తెలుగు సినీ రంగంలో తొలి అడుగు వేసిన నాగరాజుకు గమ్యం చిత్రం మలి అడుగు.
చెందిన నాగరాజు సుప్రసిద్ధ కథా రచయిత కుమారుడు.
|