గంధం నాగరాజు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,271 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
1990లో అపరాజిత కథతో రచనను ప్రారంభించారు.
 
== రచనలు ==
పసిడిలంక, స్థితప్రజ్ఞ వంటి నవలలు, అపరాజిత, ప్రియాంక, తెల్లమచ్చల నల్ల క్రోటన్ మొక్క వంటి కథలు, ఆలోచించండి, సత్యాగ్రహి, పాదుకాస్వామ్యం, చదువు, శేషార్ధ్హం, నోట్ దిస్ పాయింట్ వంటి నాటికలు వలస, రంగులరాట్నం వంటి నాటకాలు రాశాడు.
=== కథలు ===
* జన్మభూమి
* క్షమయాదరిత్రి
* కర్మయోగి
* సృష్టి
* రజ్జుసర్పభ్రాంతి,
* పునరావాసం
* తెల్లమచ్చల నల్ల క్రోటన్ మొక్క
* అపరాజిత
* ప్రియాంక
* జీవితానికో పుష్కరం
* వెంకటప్పయ్య
* ట్రామాకేర్
వంటి 18 కథలు
 
=== నవలలు ===
* పసిడిలంక
* స్థితప్రజ్ఞ
 
=== నాటకాలు ===
* వలస
* రంగులరాట్నం
 
=== నాటికలు ===
* ఆలోచించండి
* సత్యాగ్రహి
* పాదుకాస్వామ్యం
* చదువు
* శేషార్ధ్హం
* నోట్ దిస్ పాయింట్
* మిధ్యాబింబం
* నువ్వు ప్లస్ నేను మైనస్ ఈజ్ ఈక్వల్ టూ పెళ్లి
* డాకట్ర్ జోసఫ్ మరకతమణి
* అనంతం
 
ఆయన రాసిన నవలలు స్వాతి సపరివార పత్రికలోనూ, కథలు వివిధ వారపత్రికల్లోనూ ప్రచురించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ లోని అనేక పరిషత్తుల్లో ఆయన రాసిన నాటికలు, నాటకాలు ప్రదర్శితమై, విమర్శకుల ప్రశంసలు పొందాయి. సత్యాగ్రహి నాటికకు ఉత్తమ రచనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు లభించింది.
 
== సినిమారంగం ==
[[రాగం (సినిమా)|రాగం]] చిత్రానికి సహ రచయితగా తెలుగు సినీ రంగంలోసినీరంగంలో తొలి అడుగు వేసిన నాగరాజుకు [[గమ్యం (2008 సినిమా)|గమ్యం]] చిత్రం మలి అడుగు. ఈ చిత్రానికి ఉత్తమ మాటల రచయితగా ఫిల్మ్ ఫేర్ అవార్డు లభించింది.
చెందిన నాగరాజు సుప్రసిద్ధ కథా రచయిత కుమారుడు.
 
అటుతర్వాత [[బాణం (సినిమా)|బాణం]], [[బెట్టింగ్ బంగార్రాజు]], ఓం శాంతి ఓం, [[గాయం-2]], [[ఇంకోసారి]], [[రాగం (సినిమా)|రాగం]] వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు.
 
== మరణం ==
ఈయన 2011, ఏప్రిల్ 27న అనారోగ్యంతో మరణించారు.
 
 
1,91,483

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1999976" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ