"భృగు మహర్షి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి , మత్రమే → మాత్రమే, చినది. → చింది., → , , → , (2), ) → ) (27 using AWB
(బిరుదాంకితులు అని ఉండవలసిన దగ్గర బిరాదాంకితులు అని ఉండెను (రు ఉండవలసిన దగ్గర రా ఉండెను దానిని)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి , మత్రమే → మాత్రమే, చినది. → చింది., → , , → , (2), ) → ) (27 using AWB)
భృగువు -ఖ్యాతిదేవి (దక్ష ప్రజాపతి పుత్రిక)
వారలకు ముగ్గురు సంతానం కలిగిరి
1) దాత 2) విధాత 3) శ్రీ మహాలక్ష్మి
 
1) దాత - అయతి (మేరు పర్వతరాజు)
వారల సంతానం - ప్రాణుండు
ప్రాణుండు: బ్రహ్మ చర్య వ్రత దీక్ష తీస్కొనెను
 
3) శ్రీ మహాలక్ష్మీ - శ్రీ మహా విష్ణువు కివిష్ణువుకి ఇచ్చి వివాహం చేసిరి
 
2) విధాత - నియతి (మేరు పర్వతరాజు)
వారల సంతానం -
 
వారల సంతానం
 
మార్కండేయుడు -దూమ్రావతి దేవి (అగ్ని)
వారల సంతానం
 
శ్రీ మహా విష్ణువు అంశ
భావణారాయణుడు (వేద శీర్షుడు) - భద్రావతి దేవి
(సూర్య పుత్రిక)
వారల సంతానం
(పద్మశాలీ అను బిరుదాంకితులు)
 
భృగు మహర్షి -పులోమ (కర్థమ ప్రజాపతి)
వారల సంతానం
 
చ్యవణుడు -1) అర్శిని 2) సుకన్య వారల సంతానం
 
1) ఔర్వుడు -ప్రమద్వర వారల సంతానం
 
ఋచిక మహర్షి - సత్యవతి వారల సంతానం
జమదగ్ని మహర్షి - రేణుక దేవి వారల సంతానం
 
1) కమణ్వత 2) సుశేన 3) వసు 4) విశ్వావసు 5) పరశు రామ (విష్ణువు దశావతారములలో ఒకటి)
 
భృగు మహర్షి - ఉషనల (ఊర్జ మహా ఋషి)
వారల సంతానం
1) జావంతి 2) సుజన్మద్ 3) శుచి 4) కామ 5) మూర్థ్న 6) తాజ్య 7) వసు 8) ప్రభవ 9) అత్యాయు 10) దక్ష్య 11) ఇతివర
12) శుక్రాచార్యుడు (దైత్య గురువు, నవ గ్రహములలో ఒకరు)
 
శుక్రాచార్యుడు -1) గోమతి 2) ఊర్జ సతి 3) జయంతి అను ముగ్గరు భార్యలు వారల సంతానం
1) చండ , అర్క
2) తార్ష్య, వరుచ
3) దేవయాని
 
== భృగు సంహిత ==
 
భృగుమహర్షి ఒక గొప్ప హైందవ జ్యోతిష్య శాస్త్ర పితామహుడు మరియు ఇతని మొదటి జ్యోతిష్య శాస్త్ర గ్రంథం భృగుసంహిత దానికొక తర్కాణం. ఈ గ్రంథంలో సృష్టిలోని దాదాపు అన్ని రకాల జీవుల గురించి వ్రాయబడ్డాయి. అనగా దాదాపు 50 లక్షల ప్రాణుల జాతకాలు పొందుపర్చబడ్డాయి. ఒక పరిసశీలన ప్రకారం ఇప్పుడు కేవలం 01 శాతం జీవులు మత్రమేమాత్రమే మిగిలి ఉన్నాయని అంటున్నారు. భృగుమహర్షి ఒక గొప్ప ధర్మశాస్త్రప్రవక్తగా [[కాత్యాయనుడు]] పేర్కొన్నాడు.
 
== త్రిమూర్తులు:ఎవరు గొప్ప? ==
ఒకనాడు సరస్వతి నదీ తీరమున మహర్షులకు సత్క్రతువులు ఆచరించిన పిమ్మట మాటల సందర్భములో త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే సంశయము వచ్చినదివచ్చింది. త్రిమూర్తుల గుణగణములు, ,ప్రాశస్త్యములు పరిశీలించిన పిదప, మహర్షులందరు భృగువు మహర్షి కంటే గొప్ప మహాత్ముడు లేడు అని నిర్ణయించుకొని, ఈ సంశయ విషయము నిర్ధారణ చేసుకునేందుకు భృగువుకు తెలియ జేస్తారు. మహర్షుల నిజ దైవము ఎవరో తెలుసుకునేందుకు బ్రహ్మ, శంకరుడు మరియు విష్ణువు దగ్గరకు వెళ్లడము, అక్కడ విష్ణువు ద్వారా తన అహంకారము పరాభవముతో నశించడము, ముకుందుడు నుండి ఆనందం పొందడము, భక్తి పారవశ్యముతో తిరిగి భూలోకమున సరస్వతి నదీ తీరమునకు చేరుకుంటాడు.<ref>[http://www.cliffsnotes.com/WileyCDA/LitNote/Mythology-Summaries-and-Commentaries-for-Indian-Mythology-Bhrigu-and-the-Three-Gods.id-83,pageNum-20.html Bhrigu and the Three Gods] Summaries and Commentaries for Indian Mythology.</ref>. మహర్షులకు పుండరీకాక్షుడు/[[విష్ణువు]] ఒక్కడే దైవమని తెలియజేస్తాడు.
 
==భగవద్గీత భృగు ప్రస్తావన==
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2000442" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ