స్టీవ్ జాబ్స్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"Steve Jobs" పేజీని అనువదించి సృష్టించారు
"Steve Jobs" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1: పంక్తి 1:
స్టీవెన్ పాల్ "స్టీవ్" జాబ్స్ (ఫిబ్రవరి 24, 1955 - అక్టోబర్ 5, 2011) అమెరికన్ ఐటీ వ్యాపారవేత్త, ఆవిష్కర్త. ఆయన యాపిల్ ఇన్‌కార్పొరేషన్‌కు సహ-వ్యవస్థాపకుడు, ఛైర్మన్, సీఈవో; పిక్సర్ యానిమేషన్ స్టూడియోస్ సీఈవో, ప్రధాన వాటాదారు;<ref name="jobspix"><cite class="citation web">D'Onfro, Jillian (March 22, 2015). </cite></ref> వాల్ట్ డిస్నీ కంపెనీ పిక్సర్ కంపెనీను కొన్నాకా దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడు; నెక్స్‌ట్ సంస్థ సంస్థాపకుడు, ఛైర్మన్, సీఈవో. Jobs is widely recognized as a pioneer of the microcomputer revolution of the 1970s and 1980s, along with Apple co-founder Steve Wozniak. Shortly after his death, Jobs's official biographer, Walter Isaacson, described him as a "creative entrepreneur whose passion for perfection and ferocious drive revolutionized six industries: personal computers, animated movies, music, phones, tablet computing, and digital publishing."<ref name="JobsBio1"><cite class="citation book">Isaacson, Walter (2011). </cite></ref>
స్టీవెన్ పాల్ "స్టీవ్" జాబ్స్ (ఫిబ్రవరి 24, 1955 - అక్టోబర్ 5, 2011) అమెరికన్ ఐటీ వ్యాపారవేత్త, ఆవిష్కర్త. ఆయన యాపిల్ ఇన్‌కార్పొరేషన్‌కు సహ-వ్యవస్థాపకుడు, ఛైర్మన్, సీఈవో; పిక్సర్ యానిమేషన్ స్టూడియోస్ సీఈవో, ప్రధాన వాటాదారు;<ref name="jobspix"><cite class="citation web">D'Onfro, Jillian (March 22, 2015). </cite></ref> వాల్ట్ డిస్నీ కంపెనీ పిక్సర్ కంపెనీను కొన్నాకా దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడు; నెక్స్‌ట్ సంస్థ సంస్థాపకుడు, ఛైర్మన్, సీఈవో. 1970లు, 80ల నాటి మైక్రోకంప్యూటర్ విప్లవంలో మార్గదర్శిగా యాపిల్ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ తో పాటుగా నిలిచారు.  ఆయన మరణానంతరం కొద్ది రోజులకు వెలువడ్డ సాధికారిక జీవిత చరిత్రలో వాల్టర్ ఇసాక్సన్ జాబ్స్ ను "విపరీతమైన చోదక శక్తి, పరిపూర్ణత పట్ల తీవ్రమైన కోరికలతో పర్సనల్ కంప్యూటర్స్, యానిమేషన్ సినిమాలు, సంగీతం, ఫోన్లు, టాబ్లెట్ కంప్యూటింగ్, డిజిటల్ ప్రచురణలు అన్న ఆరు పరిశ్రమల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన సృజనాత్మక వ్యాపారవేత్త"గా అభివర్ణించారు.<ref name="JobsBio1"><cite class="citation book">Isaacson, Walter (2011). </cite></ref>


== References ==
== References ==

07:36, 30 అక్టోబరు 2016 నాటి కూర్పు

స్టీవెన్ పాల్ "స్టీవ్" జాబ్స్ (ఫిబ్రవరి 24, 1955 - అక్టోబర్ 5, 2011) అమెరికన్ ఐటీ వ్యాపారవేత్త, ఆవిష్కర్త. ఆయన యాపిల్ ఇన్‌కార్పొరేషన్‌కు సహ-వ్యవస్థాపకుడు, ఛైర్మన్, సీఈవో; పిక్సర్ యానిమేషన్ స్టూడియోస్ సీఈవో, ప్రధాన వాటాదారు;[1] వాల్ట్ డిస్నీ కంపెనీ పిక్సర్ కంపెనీను కొన్నాకా దాని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడు; నెక్స్‌ట్ సంస్థ సంస్థాపకుడు, ఛైర్మన్, సీఈవో. 1970లు, 80ల నాటి మైక్రోకంప్యూటర్ విప్లవంలో మార్గదర్శిగా యాపిల్ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్ తో పాటుగా నిలిచారు.  ఆయన మరణానంతరం కొద్ది రోజులకు వెలువడ్డ సాధికారిక జీవిత చరిత్రలో వాల్టర్ ఇసాక్సన్ జాబ్స్ ను "విపరీతమైన చోదక శక్తి, పరిపూర్ణత పట్ల తీవ్రమైన కోరికలతో పర్సనల్ కంప్యూటర్స్, యానిమేషన్ సినిమాలు, సంగీతం, ఫోన్లు, టాబ్లెట్ కంప్యూటింగ్, డిజిటల్ ప్రచురణలు అన్న ఆరు పరిశ్రమల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన సృజనాత్మక వ్యాపారవేత్త"గా అభివర్ణించారు.[2]

References

  1. D'Onfro, Jillian (March 22, 2015).
  2. Isaacson, Walter (2011).