"ముగ్గు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, కు → కు , కూడ → కూడా , సంధర్భా → సందర్భా, → (3), , → using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, కు → కు , కూడ → కూడా , సంధర్భా → సందర్భా, → (3), , → using AWB)
{{విస్తరణ}}
[[Image:Muggu.jpg|thumb|right|250px|[[సంక్రాంతి]] పండుగ నాడు, [[హైదరాబాదు]]లోని ఓ ఇంటి ముందు వేసిన [[రథం]] ముగ్గు.]]
[[Image:Rangoli.jpg|thumb|250px|right|సింగపూర్‌లోని ఓ ముగ్గు]]
'''ముగ్గు''' లేదా '''రంగవల్లి''' అనేది ఇంటి వాకిలి మరియు ఇంటి లోపలా అందంగా అలంకరించు ప్రాచీనా కాలం నుండి వస్తున్న భారతీయ సాంప్రదాయం.
ఇవి ముగ్గు పిండితో వేస్తారు. ఇంటి ముందు పేడ నీటితో కల్లాపి జల్లి తడిగా ఉండగానే ఈ పిండితో ముగ్గులు వేస్తారు. ఇవి ఎక్కువగా స్త్రీలు వేస్తుంటారు. గచ్చులు వేసిన ఇంటి వెలుపలి మరియు లోపలి భాగాలలో ముగ్గు రాళ్ళతో గాని సుద్ద ముక్కలతో గాని తడిచేసిన తర్వాత వేస్తారు.
 
ఆధునిక కాలంలో ఇంటిలోపలి ముగ్గులు కొందరు పెయింట్ తో వేస్తున్నారు. ఇవి రోజూ వేసుకోనవసరం లేకుండా కొంతకాలం చెరిగిపోకుండా ఉంటాయి. కొన్ని రకాల పింగాణీ పలకకు ముగ్గు డిజైన్లు సాశ్వతంగా ఉండేటట్లు గదులలొగదులలో మధ్యన మరియు అంచుల వెంబటి వేసుకుంటారు.
 
==ముగ్గు తయారీ==
మామూలు పిండితో పేడతో కళ్ళాపి చల్లిన నేలపై పెట్టేవి. ఇవి ప్రతి రోజూ పొద్దున్నే ఆలవాటుగా పెడతారు. చిన్నగా సాంప్రదాయాన్ని అనుసరించి ముంగిట్లో మహాలక్ష్మి నడయాడునన్న నమ్మకంతో వేయుముగ్గులు.
; రంగుల ముగ్గులు
కొన్ని విశేష సంధర్భాలలోసందర్భాలలో రంగులను ఉపయోగించి వేయు ముగ్గులు. పోటీలకు, కొత్త సంవత్సర ముగ్గులను తీర్చి దిద్దేందుకు, ఇంట్లో శుభకార్యాలకు ఇలాంటివి వేస్తుంటారు. కొన్నింటిలో పక్షులు, జంతువులు, పువ్వులు కనిపిస్తాయి.
 
; పండుగ ముగ్గులు
ముగ్గు పెట్టడానికి ముందు చుక్కలను పెట్టి, ఆ చుక్కలను కలుపుతూ పెట్టే ముగ్గు. చుక్కల సంఖ్యని బట్టి ఆ ముగ్గులను వివరిస్తారు, ఉదాహరణకి 21 చుక్కల ముగ్గు, చుక్క విడిచి చుక్క మొదలైనవి.
; [[రథం ముగ్గు]]
సంక్రాంతి సందర్భంగా ఇంటి ముందు వేసె రంగుల ముగ్గులు వేసె పరం పరలో చివరి రోజున రథం ముగ్గును వేస్తారు. ఆ రథం ముగ్గుకు ఒక గీతను ముగ్గుతోనె కలుపుతూ పక్కింటి వారి ఇంటి ముందున్న రథం ముగ్గుకు కలుపుతారు. ఆ పక్క వారు కూడకూడా తమ రథం ముగ్గుని తమపక్క వారి దానితో కలుపుతారు. సంక్రాంతి ముగ్గుల కుముగ్గులకు ఇదే చివరి రోజు. ఆ తర్వాత వేసే వన్ని సాధారణ ముగ్గులె.
 
==చిత్రమాలిక==
File:Samkranti muggulu, 2015 (3).JPG
File:Samkranti muggulu, 2015 (3).JPG
[[File:Peacock Rangoli.JPG|thumb|సంక్రాంతి సంబరాలు పొన్నూరు మండల స్థాయి ముగ్గుల పోటిలలో ద్వితీయ బహుమతి పొందిన ముగ్గు ఇది. బహుమతి గ్రహీత పి. దుర్గా విజయలక్ష్మి (12-1-2015) దందమూడి.]]
</gallery>
 
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2003516" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ