"వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
(లింకెక్కడ)
ఓ ఐదు నెలల క్రింతం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామం వివరాలు ఉన్న లింకు ఇక్కడ పెట్టాను. ఇప్పుడు మాయం ఐపోయినట్టుంది. చరితం లో కూడా కనిపించడం లేదు ఎందుకో. అంతా మిస్టరీగా ఉంది. నాకు [[గుడివాడ]] మండలంలో [[కౌతవరం]] అనే గ్రామం గురించి కావలసిండె. తెలిసిన జనులు ఏమైనా సమాచారం ఇవ్వగలరా?
--[[సభ్యుడు:Gsnaveen|నవీన్]] 17:18, 25 అక్టోబర్ 2007 (UTC)
:నవీన్, కాసుబాబు గారనుకుంటా గ్రామాల ప్రాజెక్టులో ఆ లింకు ఉండవలసినదని అక్కడ చేర్చారు [[వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు#పూర్ణ గ్రామాల జాబితా]] --[[సభ్యుడు:వైజాసత్య|వైజాసత్య]] 17:40, 25 అక్టోబర్ 2007 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/200355" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ