జూన్ 10: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2) using AWB |
|||
పంక్తి 19: | పంక్తి 19: | ||
* [[1836]]: [[:en:André-Marie Ampère|ఆంధ్రి మారీ ఆంపియర్]], ప్రముఖ ప్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త (జ.1775) |
* [[1836]]: [[:en:André-Marie Ampère|ఆంధ్రి మారీ ఆంపియర్]], ప్రముఖ ప్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త (జ.1775) |
||
* [[1928]]: [[దుగ్గిరాల గోపాలకృష్ణయ్య]], గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్రరత్న. (జ.1889) |
* [[1928]]: [[దుగ్గిరాల గోపాలకృష్ణయ్య]], గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్రరత్న. (జ.1889) |
||
* [[1931]]: [[మిడతల హంపయ్య]], అనంతపురం జిల్లాకు చెందిన దాత |
|||
* [[2015]]: [[శివానందమూర్తి]], మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. (జ.1928) |
* [[2015]]: [[శివానందమూర్తి]], మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. (జ.1928) |
||
16:21, 30 అక్టోబరు 2016 నాటి కూర్పు
జూన్ 10, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 161వ రోజు (లీపు సంవత్సరములో 162వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 204 రోజులు మిగిలినవి.
<< | జూన్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | ||||||
2024 |
సంఘటనలు
- 1998: ప్రపంచ కప్పు ఫుట్బాల్ పోటీలు ఫ్రాన్సులో ప్రారంభమయ్యాయి.
జననాలు
- 1892: పొణకా కనకమ్మ, కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు, కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. (మ.1963)
- 1908: ఈశ్వరప్రభు, హేతువాది, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు.
- 1916: పైడిమర్రి సుబ్బారావు, బహుభాషావేత్త, భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత. (మ.1988)
- 1922: జూడీ గార్లాండ్, అమెరికాకు చెందిన సుప్రసిద్ధ నటి, గాయకురాలు మరియు అభినేత్రి. (మ.1969)
- 1938: రాహుల్ బజాజ్, ప్రముఖ భారత పారిశ్రామిక వేత్త.
- 1951: మంగు రాజా, మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా తనలోని సృజనాత్మక రచనా సామర్ధ్యాలతో కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాశారు.
- 1958: ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినిమా ప్రరిశ్రమలో ప్రసిద్ధ దర్శకుడు. (మ.2011)
- 1960: నందమూరి బాలకృష్ణ, తెలుగు సినిమా నటుడు.
మరణాలు
- 1836: ఆంధ్రి మారీ ఆంపియర్, ప్రముఖ ప్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త (జ.1775)
- 1928: దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, గొప్ప నాయకుడు, సాహసికుడు, వక్త, కవి, గాయకుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్రరత్న. (జ.1889)
- 1931: మిడతల హంపయ్య, అనంతపురం జిల్లాకు చెందిన దాత
- 2015: శివానందమూర్తి, మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. (జ.1928)
పండుగలు మరియు జాతీయ దినాలు
- -
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : జూన్ 10
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
జూన్ 9 - జూన్ 11 - మే 10 - జూలై 10 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |