తథాగత్ అవతార్ తులసి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan, underlinked tags, typos fixed: జులై → జూలై, లో → లో , గా → గా , , → , (3) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
{{Underlinked|date=అక్టోబరు 2016}}
{{Orphan|date=అక్టోబరు 2016}}

{{విస్తరణ}}
{{విస్తరణ}}
'''తథాగత్ అవతార్ తులసి''' (జననం: సెప్టెంబరు 9, 1987) బీహార్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. [[బాల మేధావి]]గా పేరు గాంచాడు. ఉన్నత పాఠశాల విద్యను తొమ్మిదేళ్ళకు, బీయస్సీ పదేళ్ళకూ, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ప్రవేశించాడు. 21 ఏళ్ళ వయసులో ఆగస్టు 2009 న [[ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్]] నుంచి పీహెచ్ డీ పట్టా పొందాడు.<ref>[http://timesofindia.indiatimes.com/NEWS/City/Bangalore/Youngest-PhD-and-shortest-thesis/articleshow/4952198.cms Youngest PhD and shortest thesis] Times of India</ref> 2010 జూలైలో ఐఐటీ ముంబై, భౌతిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు.

05:50, 31 అక్టోబరు 2016 నాటి కూర్పు

తథాగత్ అవతార్ తులసి (జననం: సెప్టెంబరు 9, 1987) బీహార్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. బాల మేధావిగా పేరు గాంచాడు. ఉన్నత పాఠశాల విద్యను తొమ్మిదేళ్ళకు, బీయస్సీ పదేళ్ళకూ, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి ప్రవేశించాడు. 21 ఏళ్ళ వయసులో ఆగస్టు 2009 న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి పీహెచ్ డీ పట్టా పొందాడు.[1] 2010 జూలైలో ఐఐటీ ముంబై, భౌతిక శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరాడు.

బాల్యం

తథాగత్ బీహార్ రాజధాని యైన పాట్నాలో జన్మించాడు. 9 ఏళ్లకే ఉన్నత పాఠశాల విద్యను,10 ఏళ్ళకే బీయస్సీ, పన్నెండేళ్ళకు ఎమ్మెస్సీ పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ బుక్ లోకి పేరు నమోదు చేసుకున్నాడు.

మూలాలు