శంకర్ మెల్కోటే: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 11: | పంక్తి 11: | ||
}} |
}} |
||
'''మేల్కోటే''' గా ప్రసిద్ధి చెందిన '''శంకర్ మెల్కోటే''' ఒక సినీ నటుడు. ఎక్కువగా హాస్య పాత్రలు, సహాయ పాత్రలలో నటిస్తుంటాడు. ఈయన [[ఉషాకిరణ్ మూవీస్]] వారి తొలిచిత్రమైన [[శ్రీవారికి ప్రేమలేఖ]] |
'''మేల్కోటే''' గా ప్రసిద్ధి చెందిన '''శంకర్ మెల్కోటే''' ఒక సినీ నటుడు. ఎక్కువగా హాస్య పాత్రలు, సహాయ పాత్రలలో నటిస్తుంటాడు. ఈయన [[ఉషాకిరణ్ మూవీస్]] వారి తొలిచిత్రమైన [[శ్రీవారికి ప్రేమలేఖ]]తో చిత్రరంగానికి పరిచయమయ్యాడు. సుమారు 180 కి పైగా సినిమాల్లో నటించాడు. [[హైదరాబాదు]]లోని ఓ మార్కెటింగ్ కంపెనీకి సీఈవో అయిన మెల్కోటేకి మొదట్లో సినిమాల్లో నటించడం కేవలం హాబీగానే ఉండేది. ఆయన పనిచేసే గ్రూపుకు చెందిన ఉషాకిరణ్ మూవీస్ చిత్రాల్లోనే నటించే వాడు. క్రమంగా వేరే సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టాడు.<ref>{{cite web|last1=Shankar|first1=Melkote|title=Film Acting Is Just A Hobby For Melkote|url=http://www.cinegoer.net/telugu-cinema/news-archives/april-2011/film-acting-is-just-a-hobby-for-melkote-240411.html|website=cinegoer.net|accessdate=24 April 2011|ref=http://www.cinegoer.net/telugu-cinema/news-archives/april-2011/film-acting-is-just-a-hobby-for-melkote-240411.html}}</ref> |
||
== జీవితం == |
== జీవితం == |
00:44, 1 నవంబరు 2016 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
శంకర్ మెల్కోటే | |
---|---|
దస్త్రం:SankarMelkote.jpg | |
వృత్తి | నటుడు, సీయీవో |
జీవిత భాగస్వామి | రమా మెల్కోటే |
మేల్కోటే గా ప్రసిద్ధి చెందిన శంకర్ మెల్కోటే ఒక సినీ నటుడు. ఎక్కువగా హాస్య పాత్రలు, సహాయ పాత్రలలో నటిస్తుంటాడు. ఈయన ఉషాకిరణ్ మూవీస్ వారి తొలిచిత్రమైన శ్రీవారికి ప్రేమలేఖతో చిత్రరంగానికి పరిచయమయ్యాడు. సుమారు 180 కి పైగా సినిమాల్లో నటించాడు. హైదరాబాదులోని ఓ మార్కెటింగ్ కంపెనీకి సీఈవో అయిన మెల్కోటేకి మొదట్లో సినిమాల్లో నటించడం కేవలం హాబీగానే ఉండేది. ఆయన పనిచేసే గ్రూపుకు చెందిన ఉషాకిరణ్ మూవీస్ చిత్రాల్లోనే నటించే వాడు. క్రమంగా వేరే సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టాడు.[1]
జీవితం
ఆయన కాలేజీ రోజుల్లో నాటకాలు వేసిన అనుభవం ఉంది. ఆయన భార్య పేరు రమ.[2]
పురస్కారాలు
నాటక రంగంలో ఆయన కృషికి గాను 2008 లో యధువీర్ పురస్కారం బహుకరించారు.[3]
సినిమాలు
మూలాలు
- ↑ Shankar, Melkote. "Film Acting Is Just A Hobby For Melkote". cinegoer.net. Retrieved 24 April 2011.
{{cite web}}
: External link in
(help)|ref=
- ↑ "2 lives". harmonyindia.org. Retrieved 24 September 2016.
- ↑ "Yudhvir award for Shankar S. Melkote". thehindu.com. కస్తూరి అండ్ సన్స్. Retrieved 24 September 2016.