"శశిరేఖా పరిణయం (2009 సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), కి → కి , తో → తో , పెళ్లి → పెళ్ళి (4), → using AWB
చి (Wikipedia python library)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), కి → కి , తో → తో , పెళ్లి → పెళ్ళి (4), → using AWB)
|imdb_id =1627934
}}
 
 
== కథ ==
కాకినాడ లోకాకినాడలో చదువుకుంటున్న అమలాపురం అమ్మాయి శశిరేఖ ([[జెనీలియా]]) ని ఆమె పిన్ని బాబాయ్ ఓ అర్ధరాత్రి నిద్రలేపి అమలాపురం ప్రయాణం చేస్తారు. ఇంటిముందు ఉన్నా పందిరి చూసి ఎవరిదో పెళ్లిపెళ్ళి అనుకున్నశశిరేఖ జరుగుతున్నది తన పెళ్ళే అని తెలుసుకుని షాక్ అవుతుంది. పెళ్లిపెళ్ళి వద్దని ఇంట్లో వాళ్ళని ఒప్పించలేక ఇంటినుంచి పారిపోతుంది. ప్రయాణంలో ఆమెకి ఆనంద్ ([[తరుణ్]]) అనే అబ్బాయి పరిచయం అవుతాడు. హైదరాబాద్ పారిపోదామనుకున్న శశిరేఖ తన నగలు పోగొట్టుకోవడంపోగొట్టుకోవడంతో తో విజయవాడ లోవిజయవాడలో ఆగాల్సి వస్తుంది. ఈ ప్రయాణం లోప్రయాణంలో ఆనంద్ తో ఆమె పరిచయం ప్రేమగా మారుతుంది. ఆనంద్ మరెవరో కాదు, శశిరేఖ తప్పించుకున్న పెళ్లిపెళ్ళి వరుడు అభిమన్యు అని శశిరేఖ కిశశిరేఖకి తెలియడం, వాళ్ళిద్దరి పెళ్లిపెళ్ళి జరగడంతో కథ ముగుస్తుంది.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2007099" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ