సంగమ వంశము: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
11 బైట్లను తీసేసారు ,  5 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా , పటిష్ట → పటిష్ఠ, చినాడు → చాడు (2), ) → ) using AWB
చి (Wikipedia python library)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా , పటిష్ట → పటిష్ఠ, చినాడు → చాడు (2), ) → ) using AWB)
{{విజయనగర సామ్రాజ్యం}}
సంగమ వంశ రాజ్యము 1336 నుండి 1485 వరకు కొనసాగినది. ఈ కాలము [[విజయనగర సామ్రాజ్యము|విజయనగర సామ్రాజ్యాని]]కి అంకురార్పణ జరిగిన సమయము.
 
సంగముని కుమారులైన హరిహర రాయలు, బుక్కరాయలు బహుశా గుంటూరు ప్రాంతము వారు అయిఉండవచ్చును. వారు [[ఓరుగల్లు]] ప్రతాప రుద్రుని కోశాగార ఉద్యోగులు. 1323 లో ఓరుగల్లును ఢిల్లీ సుల్తాను ఆక్రమించగా ఈ సోదరులు కర్ణాటక ప్రాంతపు ఆనెగొంది రాజు కొలువులో చేరిరి. 1334 లో ఆనెగొందిని ఆక్రమించిన సుల్తాను మాలిక్ ను తన ప్రతినిధిగా నిఐమించెను. కాని ప్రజల తిరుగుబాటుచేయగా, మాలిక్ బదులు హరిహర బుక్క సోదరులను రాజు, మంత్రులుగా నియమించెను. వారు తరువాత స్వాతంత్ర్యము ప్రకటించిరి (ఇందుకు భిన్నముగా కూడకూడా కొన్ని చరిత్రలలో ఉన్నది).
 
వీరికి విద్యారణ్య స్వామి వారి సహాయమూ, మార్గ దర్శకత్వమూ లభించాయి. వారి సలహాతో వీరు విజయనగరమును పటిష్టమైనపటిష్ఠమైన నగరముగా నిర్మించారు. ఏడుప్రాకారాలతో, మూడుప్రక్కలఅ కొండలతో, ఒకవైపు అగడ్తతో, ఉత్తరాన తుంగభద్రా నదితో ఇది 14 మైళ్ళ పొడవు, 10 మైళ్ళ వెడల్పు ఉండి, విద్యలకు, ఐశ్వర్యానికి నిలయమై, ప్రపంచంలో సాటిలేని నగరంగా ప్రకాశించింది.
 
1336-1365: [[మొదటి హరిహర రాయలు]] రాజ్యము.
 
1356-1377: [[మొదటి బుక్క రాయలు]] రాజ్యము.
1406-1422: మొదటి దేవరాయల రాజ్యము.
 
1426-1446: [[రెండవ దేవ రాయలు]] రాజ్యము ([[ప్రౌఢ దేవ రాయలు]]) - ఈ వంశములో ప్రసిద్ధుడు. గొప్ప సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. కవి. కవులను, పండితులను పోషించినాడుపోషించాడు. శ్రీనాధుడు ఈయన ఆస్థానమును సందర్శించినాడుసందర్శించాడు. ఈ ప్రౌఢ దేవ రాయలు అప్పటి భారతదేశములోని అందరు రాజులకంటే బలవంతుడు. అతనికి 12000 భార్యలు. వారిలో 2000 మంది వరకు సహగమనము చేయడానికి సంసిద్ధులు. [[నికోలో కాంటే]] అనే [[ఇటలీ]] యాత్రికుడు ఈ కాలంలోనే విజయనగరానికి వచ్చి, ఆ నగర వైభవాన్ని, సామ్రాజ్య స్థితి గతులను కళ్ళకు కట్టినట్లు వర్ణించారు.
 
 
తరువాత బలహీనులైన రాజుల వల్ల క్రమముగా సంగమ వంశము క్షీణించి, వారసత్వ కలహాల వల్ల, విజయ నగర రాజ్యానికే ప్రమాదము వాటిల్లింది. 1485 నుండి సాళువ వంశము పాలన ప్రారంభమైనది. 1505 నుండి తుళువ వంశము పాలన ప్రారంభమైనది. తుళువ వంశములో శ్రీ కృష్ణ దేవరాయలు సర్వ ప్రసిద్ధుడైన చక్రవర్తి.
 
 
==ఆధారాలు==
* డా. బి.యస్.యల్. హనుమంతరావు గారి "ఆంధ్రుల చరిత్ర"
{{విజయ నగర రాజులు}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర]]
[[వర్గం:విజయ నగర రాజులు]]
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2007580" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ