సంజయ్ గాంధీ: కూర్పుల మధ్య తేడాలు
K.Venkataramana (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB |
||
పంక్తి 26: | పంక్తి 26: | ||
==ప్రారంభ జీవితం మరియు విద్య== |
==ప్రారంభ జీవితం మరియు విద్య== |
||
ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ మరియు ఫిరోజ్ గాంధీల చిన్న కుమారుడైన సంజయ్ డిసెంబర్ 14, 1946 న, న్యూ |
ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ మరియు ఫిరోజ్ గాంధీల చిన్న కుమారుడైన సంజయ్ డిసెంబర్ 14, 1946 న, న్యూ ఢిల్లీలో జన్మించాడు. సంజయ్, తన అన్నయ్య రాజీవ్ మొదట వెల్హామ్ బాయ్స్ స్కూల్ లో, తరువాత డెహ్రా డన్ డూన్ స్కూల్లో చదువుకున్నారు. ఇతను స్పోర్ట్స్ కార్లపై బాగా ఆసక్తి చూపించేవాడు, అలాగే పైలట్ లైసెన్స్ కూడా పొందాడు. |
||
==మూలాలు== |
==మూలాలు== |
||
పంక్తి 33: | పంక్తి 32: | ||
==ఇతర లింకులు== |
==ఇతర లింకులు== |
||
{{నెహ్రూ-గాంధీ కుటుంబం}} |
{{నెహ్రూ-గాంధీ కుటుంబం}} |
||
[[వర్గం:1946 జననాలు]] |
[[వర్గం:1946 జననాలు]] |
||
[[వర్గం:1980 మరణాలు]] |
[[వర్గం:1980 మరణాలు]] |
01:24, 1 నవంబరు 2016 నాటి కూర్పు
సంజయ్ గాంధీ | |||
సంజయ్ గాంధీ
| |||
లోక్సభ సభ్యుడు
అమేథీ లోక్సభ నియోజకవర్గం నుంచి | |||
పదవీ కాలం 18 జనవరి 1980 – 23 జూన్ 1980 | |||
ముందు | రవీంద్ర ప్రతాప్ సింగ్ | ||
---|---|---|---|
తరువాత | రాజీవ్ గాంధీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | [1] న్యూ ఢిల్లీ, ఢిల్లీ, బ్రిటీష్ భారతదేశం | 1946 డిసెంబరు 14 ||
మరణం | 1980 జూన్ 23 న్యూఢీల్లీ, ఢిల్లీ, భారతదేశం | (వయసు 33)||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | మేనకా గాంధీ | ||
సంతానం | వరుణ్ గాంధీ | ||
నివాసం | లక్నో, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
మతం | హిందూ |
సంజయ్ గాంధీ (14 డిసెంబర్, 1946 - 23 జూన్, 1980) భారత రాజకీయ నాయకుడు. ఇతను నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యుడు. ఇతను భారత తొలి మహిళా ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ కుమారుడు. భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలుగా ఉన్న ఇందిరా గాంధీ తన చిన్న కుమారుడు సంజయ్ గాంధీ మంచి విజయాలను సాధించగలడని ఆశించేది, కానీ ఒక విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణించడంతో తన అన్నయ్య రాజీవ్ గాంధీ తల్లికి రాజకీయ వారసుడుగా మారి ఆమె మరణానంతరం ప్రధానమంత్రి అయ్యాడు. సంజయ్ గాంధీ భార్య మేనకా గాంధీ మరియు కుమారుడు వరుణ్ గాంధీ భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకులుగా కొనసాగుతున్నారు.
ప్రారంభ జీవితం మరియు విద్య
ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ మరియు ఫిరోజ్ గాంధీల చిన్న కుమారుడైన సంజయ్ డిసెంబర్ 14, 1946 న, న్యూ ఢిల్లీలో జన్మించాడు. సంజయ్, తన అన్నయ్య రాజీవ్ మొదట వెల్హామ్ బాయ్స్ స్కూల్ లో, తరువాత డెహ్రా డన్ డూన్ స్కూల్లో చదువుకున్నారు. ఇతను స్పోర్ట్స్ కార్లపై బాగా ఆసక్తి చూపించేవాడు, అలాగే పైలట్ లైసెన్స్ కూడా పొందాడు.
మూలాలు
- ↑ Dommermuth-Costa, Carol. Indira Gandhi. p. 60.