43,014
దిద్దుబాట్లు
చి (→గ్రంధములు: clean up, replaced: గ్రంధాలయం → గ్రంథాలయం using AWB) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), కు → కు , గ్రంధ → గ్రంథ (3), విధ్యా → విద్యా, ఉన using AWB) |
||
}}
'''హిప్పోక్రేట్స్''' లేదా '''హిప్పోక్రేట్స్ ఆఫ్ కోస్-2''' (ఆంగ్లం : '''Hippocrates of Cos II''' or '''Hippokrates of Kos''') (క్రీ.పూ. 460 – 370 BC) - ([[:en:ancient Greek|ప్రాచీన గ్రీకు]]: పాలీటోనికి - Ἱπποκράτης ) ; ఇతను [[:en:Ancient Greece|ప్రాచీన గ్రీకు]] [[:en:Age of Pericles|పెరికల్స్ యుగానికి]] చెందిన [[వైద్యుడు]], [[:en:history of medicine|వైద్య చరిత్ర]]లో ప్రముఖ మరియు ప్రసిద్ధమైన పేరు గలవాడు. ఇతనికి "[[:en:People known as the founder, father, or mother of something#Science|వైద్యశాస్త్ర పితామహుడు]]" అనే బిరుదు గలదు.<ref>[http://www.ncbi.nlm.nih.gov/pubmed/18392218 Useful known and unknown views of the father of modern medicine, Hippocrates and his teacher Democritus.], U.S. National Library of Medicine</ref><ref>[http://encarta.msn.com/encyclopedia_761576397/Hippocrates.html Hippocrates], Microsoft Encarta Online Encyclopedia 2006. Microsoft Corporation.</ref><ref>{{Citation|last = Strong|first = W.F.|last2 = Cook|first2 = John A.|title = Reviving the Dead Greek Guys|journal = Global Media Journal, Indian Edition|date = July 2007|id = ISSN: 1550-7521|url = http://www.manipal.edu/gmj/issues/jul07/strong.php}}</ref> ఇతను "హిపోక్రటీస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్" స్థాపించి వైద్యశాస్త్రంలో విశేష సేవలు అందించినందుకు, ప్రపంచం ఇతడిని ఈ గౌరవం ప్రసాదించింది. ఈ వైజ్ఞానిక పాఠశాల [[:en:medicine in ancient Greece|ప్రాచీన గ్రీకు]] వైద్యవిజ్ఞానంలో విశేషాత్మక మార్పులను తీసుకొచ్చింది. ప్రాచీన గ్రీకుదేశంలో సాంప్రదాయక శాస్త్రాలతో (ముఖ్యంగా [[:en:theurgy|థియర్జీ]] మరియు [[తత్వశాస్త్రం]] తో) వైద్యశాస్త్రం ముడిపడి యుండేది, తదనుగుణంగా వైద్యవృత్తి నిర్వహింపబడేది.<ref name="garrison9293">{{Harvnb|Garrison|1966|p=92–93}}</ref><ref name="nuland5">{{Harvnb|Nuland|1988|p=5}}</ref>
==బాల్యం-విద్యాభ్యాసం==
ఈయన
==భావనలు==
రోగాన్ని గురించి తెలుసుకోవడమే కాదు, రోగి లక్షణాలను నిశితంగా పరిశీలించాలి. రోగం ఏదో నిర్ణయించి ముందు రోగికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి. రోగి వయస్సు, చేసే పని, ఉండే స్థలం, కుటుంబ చరిత్ర తెలియాలి. పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తే సగం రోగం మాయమపుతుంది. రోగిలో విశ్వాసం కలుగుతుంది. ఆ తరువాతె అసలైన చికిత్స ప్రారంభమవ్వాలి --- అదీ హిప్పోక్రటిస్ భావన. దీనిని కాదనేవారు ఎవరైనా ఉన్నారా? దైవాధీనం అనటం అర్థంలెని విషయమన హెచ్చరించినవాడు కూడా హిప్పోక్రటిస్సే!
==అభిప్రాయాలు==
శారీరక ద్రవాల శీతోష్ణ స్థితిని బట్టి రోగుల మానసిక, శారీరక స్వభావాలు ఆధారపడి ఉంటాయని అతని అభిప్రాయం.ఆ తరువాత [[క్లాటి బెర్నాడ్]] అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త శ్లేష్మం, పిత్తం వంటి శారీరక ద్రవాల పాత్ర ఎంతో ఉందని హిప్పోక్రటిస్ చెప్పిన మూడు శతాబ్దాల తర్వాత ఋజువు చేశాడు.
==గ్రంధములు==
హిప్పోక్రటిస్ కు ఎముకల గురించి, కండరాలగురించి, నరాల గురించి, రక్త నాళాల గురించి ఎంతో తెలుసు. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఈయన రాసిన "ఎములు విరుగుట,బెణుకుట" అనే
== వైద్య శాస్త్రమునకు చేసిన సేవలు ==
[[దస్త్రం:Kos Asklepeion.jpg|300px|thumb|[[:en:Kos|కోస్]] పై గల ''[[:en:Asklepieion|ఆస్క్లీపీయోన్]]''.]]
హిప్పోక్రేట్స్ మరియు అతని శిష్యగణం, అనేక రకాల రోగులను వారి రోగాలను, వాటి నివారణోపాయాల కొరకు వైద్యవిధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. చేతివేళ్ళ క్లబ్బింగ్ చేయుటలో ఇతను మొదటి సారిగా సఫలీకృతుడయ్యాడు, దీర్ఘకాలిక రోగాలైన [[:en:lung cancer|ఊపిరితిత్తుల కేన్సర్]] మరియు [[:en:Cyanotic heart defect|సయానోటిక్ గుండె జబ్బు]] లను నిర్ధారించుటలోనూ మరియు వాటికొరకు వైద్యవిధానాలను రూపొందించాడు. చేతివేళ్ళను జోడించడంలో సఫలుడైనందు వలన ఈ వేళ్ళను "హిప్పోక్రటిక్ ఫింగర్స్" అనికూడా వ్యవహరిస్తారు.<ref name="schwartz">{{Harvnb|Schwartz|Richards|Goyal|2006}}</ref> [[:en:Hippocratic face|హిప్పోక్రటిక్ ముఖం]] (ఇదోరకం జబ్బు) గురించి ''ప్రోగ్నోసిస్''
==సమాజ సేవ==
[[దస్త్రం:Pledge of hippocrates.png|300px|right|thumb|హిప్పోక్రటిస్ ప్రమాణం]]
హిప్పోక్రటిస్ సామాజిక సేవ తత్పరుడు. మూర్ఖపు ఆచారాలను దుయ్య బట్టే వాడు. ఈయన వృత్తి ధర్మాలు, నీతి నియమాలు పేర్కొంటూ ఒక గ్రంథం కూడా రాసాడు. ఇప్పటికీ వైద్య
:::"<big>నేను నా ప్రమాణాన్ని మనస్ఫూర్తిగా పాటించినచో దైవము నాకు శాశ్వత కీర్తి ప్రసాదించును గాక,</big>
:::<big>అట్లు గాక నేను నా ప్రమాణాన్ని ఏ కొంచెమైననూ ఉల్లంఘించినచో నాకు తగిన శాస్తి జరుగును గాక</big>"
ఇలా ఆయన ప్రమాణం చేయడంలో ఎంత సంస్కారం ఉన్నదో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా
==ముగింపు==
|
దిద్దుబాట్లు