వనస్థలిపురం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
+వర్గం
+en
పంక్తి 3: పంక్తి 3:


[[వర్గం:హైదరాబాదు]]
[[వర్గం:హైదరాబాదు]]
[[en:Vanasthalipuram]]

09:18, 28 అక్టోబరు 2007 నాటి కూర్పు

వనస్థలిపురము హైదరాబాదు నగరంలోని ప్రముఖ నివాస ప్రాంతము. వనస్థలిపురం అనగానే అవస్థలిపురం అని అనేవాళ్ళు ఒకప్పుడు. ౧౯౮౪ లో అక్కడ నాలుగు కాలనీలు ఉండేవి - ఓల్డ్ (పాత)కాలనీ, సచివాలయ నగర్, ఎన్.జీ.వోస్ కాలని, సెల్ఫ్ ఫైనాన్చ్ కాలని. ఉద్యోగులకు ఆదాయం, ఉద్యోగ హోదా (గ్రేడ్) ప్రకారం రాష్ట్రప్రభుత్వం వారు ఏ,బీ,సీ ఇళ్ళు (క్వార్టర్లు) కేటాయించారు.