"సింగపూరు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
78 bytes added ,  4 సంవత్సరాల క్రితం
(+సింగపూర్ చరిత్ర లింకు)
 
== పర్యాటక కేంద్రముగా సింగపూరు ==
{{main|సింగపూర్‌లో పర్యాటక రంగం}}
సింగపూరు పారిశుద్ధ్యానికి పేరు పొందిన నగరము. ఈ దేశ ఆర్థిక వనరులలో పర్యాటక రంగము ప్రధాన పాత్ర వహిస్తుంది కనుక ఇక్కడకు విచ్చేసే పర్యాటకులకు విమానాశ్రయంలోనే తాత్కాలిక వీసా మంజూరు చేసే ఏర్పాటు ఉంది . ఈ దేశానికి వివిధ దేశాలనుండి టూరిస్ట్ వీసా సులువుగానే లభిస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2019093" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ