"శేఖర్ సూరి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
లింకులు
(లింకులు)
(లింకులు)
సినిమా దర్శకుడు కావాలనే కోరికతో [[ముంబై]] చేరుకున్నాడు. సుమారు 8 సంవత్సరాలపాటు సస్పెంస్ తో కూడుకున్న టీవీ కార్యక్రమాలు మరియు సినిమాలకు ఘోస్ట్ రచయితగా పనిచేశాడు. [[సంజయ్ దత్]] తో మాట్లాడే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. చివరికి వేరే దారి లేక మళ్ళీ [[హైదరాబాదు]] చేరుకున్నాడు. తరువాత హీరో [[తరుణ్ కుమార్|తరుణ్]] తో పరిచయం అయింది. తరుణ్ ఇతనిని సూపర్ గుడ్ ఫిలింస్ నిర్మాతకు పరిచయం చేశాడు. అలా అతనికి మొదటగా తరుణ్ తో [[అదృష్టం (సినిమా)|అదృష్టం]] అనే సినిమా తీశాడు. కానీ ఆ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. తరువాత వచ్చిన [[ఎ ఫిల్మ్ బై అరవింద్]] మంచి విజయం సాధించింది.
== సినిమాలు ==
* [[అదృష్టం (సినిమా)|అదృష్టం]]
* [[ఎ ఫిల్మ్ బై అరవింద్]]
* [[త్రీ]]
* [[అరవింద్ 2|అరవింద్]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2019477" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ