ఆర్. బి. చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 30: పంక్తి 30:
* [[రచ్చ]]
* [[రచ్చ]]
* [[మిస్టర్ పెళ్ళికొడుకు]]
* [[మిస్టర్ పెళ్ళికొడుకు]]
* ద్వారక<ref name=deccanreport>{{cite web|title=Dwaraka Gets U/A from Censor|url=http://deccanreport.com/tag/rb-chowdhary/|website=deccanreport.com|publisher=దక్కన్ రిపోర్ట్|accessdate=15 November 2016}}</ref>
{{Div col end}}
{{Div col end}}



09:48, 15 నవంబరు 2016 నాటి కూర్పు

ఆర్. బి. చౌదరి
వృత్తిసినీ నిర్మాత
జీవిత భాగస్వామిమహెజబీన్
పిల్లలు
  • సురేష్ చౌదరి
  • జీవన్ చౌదరి
  • జీవా
  • జితన్ రమేష్

ఆర్. బి. చౌదరి ఒక ప్రముఖ సినీ నిర్మాత. సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ ద్వారా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తొంభైకి పైగా సినిమాలు నిర్మించాడు.[1] తెలుగులో సూర్యవంశం, సుస్వాగతం, రాజా, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా ఆయన నిర్మించిన కొన్ని సినిమాలు. తెలుగు మరియు తమిళంలో ఆయన నిర్మించిన మూడు సినిమాలు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్నాయి. ఆయన కుమారుడు జీవా తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ నటుడు. మరో కొడుకు జితన్ రమేష్ కూడా సినీ నటుడే.

సినిమాలు

మూలాలు

  1. "ఆర్. బి. చౌదరి". tollywoodtimes.com. టాలీవుడ్ టైమ్స్. Retrieved 15 November 2016.
  2. "Dwaraka Gets U/A from Censor". deccanreport.com. దక్కన్ రిపోర్ట్. Retrieved 15 November 2016.

బయటి లింకులు