మెడ నొప్పి: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
25 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
+ఎం ఆర్ ఐ లింకు
దిద్దుబాటు సారాంశం లేదు
(+ఎం ఆర్ ఐ లింకు)
 
==పరీక్షలు==
మెడనొప్పి వచ్చే వారికి ఎక్సరే తీస్తే వెన్నుపూసలలో ఏమైన తేడాలు ఉన్నా తెలుసుకోవచ్చును. ఇంకా సూక్ష్మమైన సమస్యలు ఉన్నావారికి [[ఎం అర్ ఐ|ఎం.ఆర్‌.ఐ]]. స్కాన్‌ ద్వారా పరిక్షలు నిర్మహించి దీని ద్వారా ఏ నరం మీద ఎంత ఒత్తిడి ఉందో తెలుసుకొని ఆ వత్తిడి దేని వల్ల నచ్చింది? ఏదైనా ఎముక ఫ్రాక్చర్‌ అయిందా? నరాల్లో వాపు ఏమైనా ఉందా? గడ్డలు ఉన్నాయా? ఇవన్నీ ఎం.ఆర్‌.ఐ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. డిస్క్‌ ప్రొలాప్స్‌ (డిస్క్‌ తాను ఉండే స్థానం నుంచి తొలగడం) ఉంటే ఎంత మేరకు ఆ సమస్య ఉందో గమనించి దానిని చికిత్స చేస్తారు.
 
==చిట్కాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2022375" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ