శోభు యార్లగడ్డ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:1971 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10: పంక్తి 10:
| relatives = [[కె. రాఘవేంద్రరావు]] (మామ)<br>[[కోవెలమూడి ప్రకాష్]] (బామ్మరిది)
| relatives = [[కె. రాఘవేంద్రరావు]] (మామ)<br>[[కోవెలమూడి ప్రకాష్]] (బామ్మరిది)
}}
}}
'''శోభు యార్లగడ్డ''' (జననం: మార్చి 19, 1971) ఒక భారతీయ అమెరికన్ సినీ నిర్మాత. ప్రముఖ దర్శకుడు [[కె. రాఘవేంద్రరావు]] అల్లుడు.
'''శోభు యార్లగడ్డ''' (జననం: మార్చి 19, 1971) ఒక భారతీయ అమెరికన్ సినీ నిర్మాత. ప్రముఖ దర్శకుడు [[కె. రాఘవేంద్రరావు]] అల్లుడు. ఆర్కా మీడియా వర్క్స్ అనే సినీ నిర్మాణ సంస్థ సహ వ్యవస్థాపకుడు మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీ.ఈ.వో). సహనిర్మాత [[దేవినేని ప్రసాద్]] తో కలిసి ఈ సంస్థ ద్వారా [[బాహుబలి:ద బిగినింగ్|బాహుబలి]], [[వేదం (సినిమా)|వేదం]], [[మర్యాద రామన్న (సినిమా)|మర్యాద రామన్న]] లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు.


== మూలాలు ==
== మూలాలు ==

06:44, 16 నవంబరు 2016 నాటి కూర్పు

శోభు యార్లగడ్డ
జననం
శోభు యార్లగడ్డ

(1971-03-19) 1971 మార్చి 19 (వయసు 53)
విద్యాసంస్థటెక్సాస్ విశ్వవిద్యాలయం
వృత్తిసినీ నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2001–ప్రస్తుతం
బంధువులుకె. రాఘవేంద్రరావు (మామ)
కోవెలమూడి ప్రకాష్ (బామ్మరిది)

శోభు యార్లగడ్డ (జననం: మార్చి 19, 1971) ఒక భారతీయ అమెరికన్ సినీ నిర్మాత. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు అల్లుడు. ఆర్కా మీడియా వర్క్స్ అనే సినీ నిర్మాణ సంస్థ సహ వ్యవస్థాపకుడు మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీ.ఈ.వో). సహనిర్మాత దేవినేని ప్రసాద్ తో కలిసి ఈ సంస్థ ద్వారా బాహుబలి, వేదం, మర్యాద రామన్న లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు.

మూలాలు