శోభు యార్లగడ్డ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11: పంక్తి 11:
}}
}}
'''శోభు యార్లగడ్డ''' (జననం: మార్చి 19, 1971) ఒక భారతీయ అమెరికన్ సినీ నిర్మాత. ప్రముఖ దర్శకుడు [[కె. రాఘవేంద్రరావు]] అల్లుడు. ఆర్కా మీడియా వర్క్స్ అనే సినీ నిర్మాణ సంస్థ సహ వ్యవస్థాపకుడు మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీ.ఈ.వో). సహనిర్మాత [[దేవినేని ప్రసాద్]] తో కలిసి ఈ సంస్థ ద్వారా [[బాహుబలి:ద బిగినింగ్|బాహుబలి]], [[వేదం (సినిమా)|వేదం]], [[మర్యాద రామన్న (సినిమా)|మర్యాద రామన్న]] లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. ఈ సంస్థకు ఒక జాతీయ పురస్కారం, రెండు రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు, రెండు ఫిలిం ఫేర్ పురస్కారాలు లభించాయి.<ref name="idlebrain.com">{{cite web|url=http://www.idlebrain.com/news/2000march20/chitchat-shobuyarlagadda.html|title=Shobu Yarlagadda chitchat - Telugu cinema producer|work=idlebrain.com}}</ref>

== ఆదాయపు పన్ను శాఖ దాడులు ==
నవంబరు 11, 2016 న ఆదాయపు పన్ను శాఖ బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్, మరియు వారి సంస్థ యైన ఆర్కా మీడియా వర్క్స్ కార్యాలయాలపై సోదాలు నిర్వహించింది.<ref name=financialexpress>{{cite web|title=Black money crackdown: Office of Baahubali producers Sobhu Yarlagadda, Prasad Devineni raided by IT|url=http://www.financialexpress.com/industry/companies/black-money-crackdown-office-of-baahubali-producers-sobhu-yarlagadda-prasad-devineni-raided-by-it/443969/|website=financialexpress.com|publisher=Financial Express|accessdate=16 November 2016}}</ref>

== మూలాలు ==
== మూలాలు ==

06:46, 16 నవంబరు 2016 నాటి కూర్పు

శోభు యార్లగడ్డ
జననం
శోభు యార్లగడ్డ

(1971-03-19) 1971 మార్చి 19 (వయసు 53)
విద్యాసంస్థటెక్సాస్ విశ్వవిద్యాలయం
వృత్తిసినీ నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు2001–ప్రస్తుతం
బంధువులుకె. రాఘవేంద్రరావు (మామ)
కోవెలమూడి ప్రకాష్ (బామ్మరిది)

శోభు యార్లగడ్డ (జననం: మార్చి 19, 1971) ఒక భారతీయ అమెరికన్ సినీ నిర్మాత. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు అల్లుడు. ఆర్కా మీడియా వర్క్స్ అనే సినీ నిర్మాణ సంస్థ సహ వ్యవస్థాపకుడు మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీ.ఈ.వో). సహనిర్మాత దేవినేని ప్రసాద్ తో కలిసి ఈ సంస్థ ద్వారా బాహుబలి, వేదం, మర్యాద రామన్న లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించాడు. ఈ సంస్థకు ఒక జాతీయ పురస్కారం, రెండు రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు, రెండు ఫిలిం ఫేర్ పురస్కారాలు లభించాయి.[1]

ఆదాయపు పన్ను శాఖ దాడులు

నవంబరు 11, 2016 న ఆదాయపు పన్ను శాఖ బాహుబలి నిర్మాతలైన శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్, మరియు వారి సంస్థ యైన ఆర్కా మీడియా వర్క్స్ కార్యాలయాలపై సోదాలు నిర్వహించింది.[2]

మూలాలు

  1. "Shobu Yarlagadda chitchat - Telugu cinema producer". idlebrain.com.
  2. "Black money crackdown: Office of Baahubali producers Sobhu Yarlagadda, Prasad Devineni raided by IT". financialexpress.com. Financial Express. Retrieved 16 November 2016.