రఘు కుంచే: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
656 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , పని చేశాడు → పనిచేశాడు (2) using AWB)
పాడే పాటలు హిట్టవుతున్నా అవకాశాలు మాత్రం కొద్దిగా వచ్చేవి. అందుకనే ఖాళీ సమయంలో టీవీ కార్యక్రమాలకు సంగీతం చేకూర్చడం మొదలుపెట్టడంతో అందులోనూ నంది అవార్డును అందుకున్నాడు. శివమణి సినిమాకు సంగీత దర్శకుడుగా అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. కానే పూరీ జగన్నాథ్ ఒక సినీ నిర్మాణ సంస్థను స్థాపించి అందులో ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేయమన్నాడు. అందులో పనిచేస్తుండగా [[బంపర్ ఆఫర్]] సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు. ఆ సినిమాలో రఘు పాడిన ''పెళ్ళెందుకే రవణమ్మా'' అనే పాట మంచి ప్రేక్షకాదరణ పొందింది. అదే సినిమా సంగీత దర్శకుడిగా నంది అవార్డు లభించింది. [[మర్యాద రామన్న (సినిమా)|మర్యాద రామన్న]] సినిమాలో [[ఎం. ఎం. కీరవాణి|కీరవాణి]] ''రాయె రాయె సలోనీ'' పాట పాడే అవకాశం ఇచ్చాడు. ఆ పాట కూడా మంచి విజయం సాధించింది.
 
ప్రస్తుతం గాయకుడిగానూ, సంగీత దర్శకుడిగానూ కొనసాగుతున్నాడు. [[అహ నా పెళ్ళంట (2011 సినిమా)|అహ నా పెళ్ళంట]], [[దగ్గరగా దూరంగా]], [[మామ మంచు అల్లుడు కంచు]], లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మన్‌, దొంగాట లాంటిసినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. [[నాయకి]] సినిమాతో సంగీత దర్శకుడిగా తెలుగుతో పాటు తమిళంలోనూ అడుగుపెట్టాడు. కన్నడలో రెండు సినిమాలు చేశాడు.
 
==వ్యక్తిగత విశేషాలు==
ఆయన కరుణ అనే నృత్యకళాకారిణిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వారికి ఒక పాప రాగ పుష్యమి. ఒక బాబు గీతార్థ్.
దేశ విదేశాల్లో కొన్ని వందల స్టేజీ షోలు చేశాడు. ప్రైవేటుగా వీడియో ఆల్బమ్స్‌ విడుదల చేశాడు. వాటికి సినిమాటోగ్రఫీ, డైరెక్షన్‌ కూడా చేశాడు.
 
== సినిమాలు ==
 
=== సంగీత దర్శకుడిగా ===
* [[బంపర్ ఆఫర్ (సినిమా)|బంపర్ ఆఫర్]]
* [[అహ నా పెళ్ళంట (2011 సినిమా)|అహ నా పెళ్ళంట]]
* [[దగ్గరగా దూరంగా]]
* [[మామ మంచు అల్లుడు కంచు]]
* [[లేడీస్ అండ్ జెంటిల్మన్]]
* [[దొంగాట (2015 సినిమా)|దొంగాట]]
* [[నాయకి (సినిమా)|నాయకి]]
 
==మూలాలు==
33,853

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2023123" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ