Coordinates: 15°58′29″N 80°13′21″E / 15.974597°N 80.222372°E / 15.974597; 80.222372

జాగర్లమూడి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 118: పంక్తి 118:


==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
వ్యవసాయాధారిత వృత్తులు

==గ్రామ ప్రముఖులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
==గ్రామ విశేషాలు==

10:06, 26 నవంబరు 2016 నాటి కూర్పు

జాగర్లమూడి
—  రెవిన్యూ గ్రామం  —
జాగర్లమూడి is located in Andhra Pradesh
జాగర్లమూడి
జాగర్లమూడి
అక్షాంశ రేఖాంశాలు: 15°58′29″N 80°13′21″E / 15.974597°N 80.222372°E / 15.974597; 80.222372
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం యద్దనపూడి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 3,455
 - పురుషుల సంఖ్య 1,668
 - స్త్రీల సంఖ్య 1,787
 - గృహాల సంఖ్య 1,095
పిన్ కోడ్ 523 169
ఎస్.టి.డి కోడ్ 08594

జాగర్లమూడి, ప్రకాశం జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన [1] పిన్ కోడ్: 523 169., ఎస్.ట్.డి.కోడ్ = 08594.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

ఈ గ్రామము పరుచూరుకు పడమర దిశగా 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.

సమీప గ్రామాలు

గర్నెపూడి 4 కి.మీ, నూతలపాడు 4 కి.మీ, పరుచూరు 5 కి.మీ, తనుబొద్దివారిపాలెం 5 కి.మీ, చిమటవారిపాలెం 5 కి.మీ.

సమీప మండలాలు

పశ్చిమాన యద్దనపూడి మండలం, ఉత్తరాన చిలకలూరిపేట మండలం, పశ్చిమాన మార్టూరు మండలం, తూర్పున పెదనందిపాడు మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

ఈ గ్రామమునకు రవాణా వసతులు సరిగా లేవు. పరుచూరు నుంచి ఆటోలు ఉన్నాయి.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

ఈ గ్రామము లో ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల ఉన్నాయి.

గ్రామంలో మౌలిక వసతులు

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

ఉజ్జయిని మహంకాళి ఆలయము

ఈ గ్రామము లో ప్రసిద్దిచెందిన ఉజ్జయిని మహంకాళి ఆలయము ఉంది. ఈ ఆలయము దేశంలో మూడు చోట్ల మాత్రమే ఉంది. 1. సికింద్రాబాద్ 2. ఉజ్ఝయని 3. జాగర్లమూడి.

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

గణాంకాలు

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,719.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,807, మహిళల సంఖ్య 1,912, గ్రామంలో నివాస గృహాలు 965 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,461 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 3,455 - పురుషుల సంఖ్య 1,668 -స్త్రీల సంఖ్య 1,787 - గృహాల సంఖ్య 1,095

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులు