Coordinates: 16°23′29″N 80°44′25″E / 16.391388°N 80.740150°E / 16.391388; 80.740150

రొయ్యూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 127: పంక్తి 127:


==గ్రామంలోని ప్రధాన వృత్తులు==
==గ్రామంలోని ప్రధాన వృత్తులు==
[[వ్వవసాయం]] వ్యవసాయాధారిత వృత్తులు
[[వ్యవవసాయం]], వ్యవసాయాధారిత వృత్తులు.


==గ్రామ ప్రముఖులు==
==గ్రామ ప్రముఖులు==

11:42, 27 నవంబరు 2016 నాటి కూర్పు

రొయ్యూరు
—  రెవిన్యూ గ్రామం  —
రొయ్యూరు is located in Andhra Pradesh
రొయ్యూరు
రొయ్యూరు
అక్షాంశ రేఖాంశాలు: 16°23′29″N 80°44′25″E / 16.391388°N 80.740150°E / 16.391388; 80.740150
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం తోట్లవల్లూరు
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,383
 - పురుషుల సంఖ్య 1,224
 - స్త్రీల సంఖ్య 1,159
 - గృహాల సంఖ్య 749
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

రొయ్యూరు, కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం 521 151., ఎస్.టి.డి.కోడ్ నం. 0866.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

ఈ గ్రామానికి సమీపంలో చినపులిపాక, గొడవర్రు, కంకిపాడు, ప్రొద్దుటూరు, చోడవరం గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం

వైద్య సౌకర్యాలు

ఆయుర్వేద ఆసుపత్రి

రొయ్యూరు గ్రామంలో, చాగర్లమూడి రామకోటయ్య, నాగరత్నమ్మ దంపతుల ఙాపకార్ధం, వారి కుమారుడు లయన్ చాగర్లమూడి గోపాలరావు, గుంటూరులోని శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, 2014, సెప్టెంబరు-28, ఆదివారం నాడు, ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. [2]

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామములోని విద్యాసౌకర్యాలు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల

ఈ పాఠశాల వార్షికోత్సవం, 2016, ఏప్రిల్-8వ తేదీనాడు నిర్వహించెదరు. [5]

గ్రామములోని మౌలిక సదుపాయాలు

ఆయుర్వేద అసుపత్రి:- ఈ ఆసుపత్రి భవనం శిథిలమై, నూతన భవన నిర్మాణానికి నిధులు కరువైన సందర్భంలో, గ్రామానికి చెందిన కంకిపాడు మాజీ శాసనసభ్యులు, కీ.శే.చాగర్లమూడి రామకోటయ్య, నాగరత్నమ్మ దంపతుల ఙాపకార్ధం, వారి కుమారుడు లయన్ చాగర్లమూడి గోపాలరావు, కోడలు భక్తప్రియంక, 12 లక్షల రూపాయలు వితరణగా అందించగా, నూతన భవనం నిర్మించారు. [4]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013 జూలై-13వ తేదీన ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ లుక్కా సుబ్బారావు, సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

శ్రీ గంగాపార్వతీ సమేత శ్రీ సకలేశ్వరస్వామివారి ఆలయం.

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం.

గ్రామములోని ప్రధాన పంటలు

ఇక్కడి ప్రధాన పంట = వరి.చెరకు, అపరాలు, కాయగూరలు

గ్రామంలోని ప్రధాన వృత్తులు

వ్యవవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు.

గ్రామ ప్రముఖులు

చి. రొయ్యూరు ఆశ్రిత

రొయ్యూరు గ్రామానికి చెందిన రొయ్యూరు ఆశ్రిత, తండ్రి ఉద్యోగరీత్యా 10 సంవత్సరాల నుండి కెనడాలో ఉంటున్నారు. ఈమె తల్లి కెనడాలోనే డాక్టరుగా ఉన్నారు. ఈమె తన ఐదవ సంవత్సరం నుండియే భరతనాట్యం నేర్చుకొని ప్రదర్శనలు గూడా ఇచ్చుచున్నది. తన తల్లిదండ్రుల నుండి సేవాగుణాన్నీ, దాన గుణాన్నీ పుణికి పుచ్చుకున్న ఈమె, ఆ ప్రదర్శనలో స్టాల్స్ గూడా పెట్టి, ఆ వచ్చిన ధనాన్ని ఐక్యరాజ్యసమితికి వితరణగా ఇచ్చేది. ఈమె ఇండో-కెనడా అసొసియేషన్, మరి నాలుగు స్వచ్ఛంద సేవా సంస్థలలో సభ్యురాలు. ఈమెకు 8 భాషలలో ప్రావీణ్యం ఉంది. ఈమె ప్రస్తుతం 9వ తరగతి ఉత్తీర్ణురాలనది. ఈమెకు పదవ తరగతి చదవకుండనే, 11వ తరగతి చదువుటకు అవకాశం వచ్చింది. ఈమె "మిస్ టీన్ ఏజ్ సదరన్ బ్రిటిష కొలంబియా"గా ఎంపిక కాబడింది. "మిస్ కెనడా" పోటీలలో చివరి ఐదుగురిలో నిలిచింది. ఇంకా "టీన్ ట్యాలెంట్" మరియు "ఫొటోజెనిక్ ఫేస్" టైటిల్స్ గెల్చుకున్నది. ఈమెకు కెనడాలోని భారత రాయబారి కార్యాలయం, "యంగ్ ఎఛీవర్స్ పురస్కారం" ప్రదానం చేసినది. ఈమెకు భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడీ గారితో కలిసి భోజనం చేసే అరుదైన అవకాశం లభించింది. ఈ సందర్భగా ఈమె ఆయనతో మూడుగంటలసేపు గడపటం ఒక విశేషం. ఆ సందర్భంగా ఈమె ఆయనతో గుజరాతీ భాషలోనే మాట్లాడటం ఒక అద్భుతం. భవిష్యత్తులో వైద్యవిద్యనభ్యసించి, పిల్లల వైద్యురాలిగా భారతదేశంలో పేదలకు సేవచేయాలని ఈమె అభిలాష. [2]

గ్రామ విశేషాలు

ఈ గ్రామములో ఇసుక క్వారీ ఉంది.

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 2,383 - పురుషుల సంఖ్య 1,224 - స్త్రీల సంఖ్య 1,159 - గృహాల సంఖ్య 749

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2418.[1] ఇందులో పురుషుల సంఖ్య 1234, స్త్రీల సంఖ్య 1184, గ్రామంలో నివాస గృహాలు 662 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1252 హెక్టారులు.

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు

[2] ఈనాడు వసుంధర పేజీ; 2015, జులై-23. [3] ఈనాడు అమరావతి; 2015, ఆగస్టు-11; 23వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015, అక్టోబరు-8; 24వపేజీ. [5] ఈనాడు అమరావతి/పామర్రు; 2016, ఏప్రిల్-9; 2వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=రొయ్యూరు&oldid=2028396" నుండి వెలికితీశారు