Coordinates: 15°44′27″N 79°50′54″E / 15.74071°N 79.848404°E / 15.74071; 79.848404

తూర్పు గంగవరం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94: పంక్తి 94:


==గ్రామ చరిత్ర ==
==గ్రామ చరిత్ర ==
ఈ గ్రామము తాళ్ళూరు మండలంలోని అతి పెద్ద దాదాపు మండలంలోనె గ్రామాలన్నింటికి కూడా కేంద్రముగా ఉంది. ఇది రెవెన్యూ గ్రామజము కాదు కాబట్టి రెవెన్యూ రికార్డులలో ఎక్కడా ఈ గ్రామము పేరు ఉండదు. కాని జనాభా సంఖ్యలో గాని, వ్యాపారపరంగాగాని చాలా కీలకమైనది. ఇంతకు పూర్వము తూర్పు గంగవరం గ్రామ పంచాయితీలో [[నాగంభొట్లపాలెం]], [[రామభద్రాపురం]], [[సోమవరప్పాడు]] మరియు [[మాధవరం]] అను మరి నాల్గు గ్రామములుకూడా కలిసి ఉండి పాత [[నెల్లూరు]] జిల్లాలోని [[దర్శి]] తాలూకా, [[పొతకమూరు]] ఫిర్కాలో, దర్శి అసెంబ్లీ, ఒంగోలు పార్లమంట్ నియోజకవర్గములో ఉండేది. తదుపరి ఈ పంచాయితీలోని మాధవరం, రామభద్రాపురం మరియు [[నాగంభొట్లపాలెం]] గ్రామాలు విడిపోయి ప్రత్యేక పంచాయితీలుగా ఏర్పడ్డాయి. అయితే, ప్రస్తుతం ఈ పంచాయితీలోని సోమవరప్పాడు రెవెన్యూ గ్రామమయినందువలన ప్రత్యేక ప్రతిపత్తి కలిగి వుండి, తూర్పు గంగవరం గ్రామంతో కలిసి వున్నప్పటికీ అద్దంకి అసంబ్లీ మరియు బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాలలో ఉంది. ప్రస్తుతము ఈపంచాయితీ మొత్తం దర్శి అసెంబ్లీ మరియు నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గములోను చేర్చబడింది.
ఈ గ్రామము తాళ్ళూరు మండలంలోని అతి పెద్ద దాదాపు మండలంలోనె గ్రామాలన్నింటికి కూడా కేంద్రముగా ఉంది. ఇది రెవెన్యూ గ్రామజము కాదు కాబట్టి రెవెన్యూ రికార్డులలో ఎక్కడా ఈ గ్రామము పేరు ఉండదు. కాని జనాభా సంఖ్యలో గాని, వ్యాపారపరంగాగాని చాలా కీలకమైనది. ఇంతకు పూర్వము తూర్పు గంగవరం గ్రామ పంచాయితీలో [[నాగంభొట్లపాలెం]], [[రామభద్రాపురం]], [[సోమవరప్పాడు]] మరియు [[మాధవరం]] అను మరి నాల్గు గ్రామములుకూడా కలిసి ఉండి పాత [[నెల్లూరు]] జిల్లాలోని [[దర్శి]] తాలూకా, పొతకమూరు ఫిర్కాలో, దర్శి అసెంబ్లీ, ఒంగోలు పార్లమంట్ నియోజకవర్గములో ఉండేది. తదుపరి ఈ పంచాయితీలోని మాధవరం, రామభద్రాపురం మరియు [[నాగంభొట్లపాలెం]] గ్రామాలు విడిపోయి ప్రత్యేక పంచాయితీలుగా ఏర్పడ్డాయి. అయితే, ప్రస్తుతం ఈ పంచాయితీలోని సోమవరప్పాడు రెవెన్యూ గ్రామమయినందువలన ప్రత్యేక ప్రతిపత్తి కలిగి వుండి, తూర్పు గంగవరం గ్రామంతో కలిసి వున్నప్పటికీ అద్దంకి అసంబ్లీ మరియు బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాలలో ఉంది. ప్రస్తుతము ఈపంచాయితీ మొత్తం దర్శి అసెంబ్లీ మరియు నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గములోను చేర్చబడింది.
ఈ గ్రామ పరిసర గ్రామాలన్నీ ఒకప్పుడు కరవు ప్రాంతాలుగా అతి దీనస్థితిలో వుండి, ప్రస్తుతం జిల్లాలోనే కరువులేని ప్రాంతముగా అభివృద్ధి చెందినది. [[నాగార్జున సాగర్ కాలువ]]. బోరుబావులు మరియు నేల బావుల సహాయముతో, ఎల్లప్పుడు పచ్చటి పైరులతో ఈ ప్రాంతం కళ కళ లాడుతుంటుంది. రాజకీయంగాకూడా చాలా కీలక గ్రామముగా తన ప్రతిపత్తిని కాపాడుకొనుచున్నది.
ఈ గ్రామ పరిసర గ్రామాలన్నీ ఒకప్పుడు కరవు ప్రాంతాలుగా అతి దీనస్థితిలో వుండి, ప్రస్తుతం జిల్లాలోనే కరువులేని ప్రాంతముగా అభివృద్ధి చెందినది. [[నాగార్జున సాగర్ కాలువ]]. బోరుబావులు మరియు నేల బావుల సహాయముతో, ఎల్లప్పుడు పచ్చటి పైరులతో ఈ ప్రాంతం కళ కళ లాడుతుంటుంది. రాజకీయంగాకూడా చాలా కీలక గ్రామముగా తన ప్రతిపత్తిని కాపాడుకొనుచున్నది.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==

==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములోని విద్యా సౌకర్యాలు==
===ప్రభుత్వ పాఠశాలలు===
===ప్రభుత్వ పాఠశాలలు===
#శ్రీ గోపిశెట్టి మల్లయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఇక్కడ కీ.శే. శ్రీ పోగుల రామబ్రహ్మంగారి కృషి, రామభద్రాపురవాసులు కీ.శే. గోపిశెట్టి మల్లయ్యకుమారుల దాతృత్వముతో 1962లో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రారంభించబడింది. కీ.శే. శ్రీ గోనుగుంట శ్రీరాములుగారి ధర్మమువలన దాదాపు 7 ఎకరముల సువిశాలమైన ఆటస్థలము సమకూరినది.
#శ్రీ గోపిశెట్టి మల్లయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఇక్కడ కీ.శే. శ్రీ పోగుల రామబ్రహ్మంగారి కృషి, రామభద్రాపురవాసులు కీ.శే. గోపిశెట్టి మల్లయ్యకుమారుల దాతృత్వముతో 1962లో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రారంభించబడింది. కీ.శే. శ్రీ గోనుగుంట శ్రీరాములుగారి ధర్మమువలన దాదాపు 7 ఎకరముల సువిశాలమైన ఆటస్థలము సమకూరినది.
పంక్తి 104: పంక్తి 109:
#Pragathi School.
#Pragathi School.
#Some Private Degree Colleges were also present.
#Some Private Degree Colleges were also present.
==గ్రామంలో మౌలిక వసతులు==

శుద్ధజల కేంద్రం:- ఈ గ్రామములో 4 లక్షల రూపాయల వ్యయంతో, ఎన్.టి.ఆర్.సుజల స్రవంతి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని, 2016,నవంబరు-26న ప్రారంభించినారు. [1]
ప్రకాశంజిల్లాలో ప్రసిద్ధిగాంచిన "గుంటి గంగ" లోని గంగాభవాని ఆలయంలో, వార్షిక తిరునాళ్ళు, పంచాయితీలోని సోమవరప్పాడు గ్రామంలో జరుగుతుంది.
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ గంగా భవావీ అమ్మవారి ఆలయం:- ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం, తూర్పుగంగవరం గ్రామ పంచాయతీ పరిధిలోని '''గుంటిగంగ ''' లో ఉన్నది.
ఆలయంలో, వార్షిక తిరునాళ్ళు, తూర్పుగంగవరం గ్రామ పంచాయితీలోని సోమవరప్పాడు గ్రామంలో జరుగుతుంది. [1]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==


== మూలాలు ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

== వెలుపలి లంకెలు ==
== వెలుపలి లంకెలు ==
[1] ఈనాడు ప్రకాశం; 2016,నవంబరు-27; 6వపేజీ.


{{తాళ్ళూరు మండలంలోని గ్రామాలు}}
{{తాళ్ళూరు మండలంలోని గ్రామాలు}}

13:39, 27 నవంబరు 2016 నాటి కూర్పు

తూర్పు గంగవరం
—  రెవిన్యూ గ్రామం  —
తూర్పు గంగవరం is located in Andhra Pradesh
తూర్పు గంగవరం
తూర్పు గంగవరం
అక్షాంశ రేఖాంశాలు: 15°44′27″N 79°50′54″E / 15.74071°N 79.848404°E / 15.74071; 79.848404
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం తాళ్ళూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 523 264
ఎస్.టి.డి కోడ్ 08592

తూర్పు గంగవరం (East Gangavaram), ప్రకాశం జిల్లా, తాళ్ళూరు మండలానికి చెందిన [1] పిన్ కోడ్ నం. 523 264., ఎస్.టి.డి.కోడ్ = 08592.

గ్రామ చరిత్ర

ఈ గ్రామము తాళ్ళూరు మండలంలోని అతి పెద్ద దాదాపు మండలంలోనె గ్రామాలన్నింటికి కూడా కేంద్రముగా ఉంది. ఇది రెవెన్యూ గ్రామజము కాదు కాబట్టి రెవెన్యూ రికార్డులలో ఎక్కడా ఈ గ్రామము పేరు ఉండదు. కాని జనాభా సంఖ్యలో గాని, వ్యాపారపరంగాగాని చాలా కీలకమైనది. ఇంతకు పూర్వము తూర్పు గంగవరం గ్రామ పంచాయితీలో నాగంభొట్లపాలెం, రామభద్రాపురం, సోమవరప్పాడు మరియు మాధవరం అను మరి నాల్గు గ్రామములుకూడా కలిసి ఉండి పాత నెల్లూరు జిల్లాలోని దర్శి తాలూకా, పొతకమూరు ఫిర్కాలో, దర్శి అసెంబ్లీ, ఒంగోలు పార్లమంట్ నియోజకవర్గములో ఉండేది. తదుపరి ఈ పంచాయితీలోని మాధవరం, రామభద్రాపురం మరియు నాగంభొట్లపాలెం గ్రామాలు విడిపోయి ప్రత్యేక పంచాయితీలుగా ఏర్పడ్డాయి. అయితే, ప్రస్తుతం ఈ పంచాయితీలోని సోమవరప్పాడు రెవెన్యూ గ్రామమయినందువలన ప్రత్యేక ప్రతిపత్తి కలిగి వుండి, తూర్పు గంగవరం గ్రామంతో కలిసి వున్నప్పటికీ అద్దంకి అసంబ్లీ మరియు బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాలలో ఉంది. ప్రస్తుతము ఈపంచాయితీ మొత్తం దర్శి అసెంబ్లీ మరియు నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గములోను చేర్చబడింది. ఈ గ్రామ పరిసర గ్రామాలన్నీ ఒకప్పుడు కరవు ప్రాంతాలుగా అతి దీనస్థితిలో వుండి, ప్రస్తుతం జిల్లాలోనే కరువులేని ప్రాంతముగా అభివృద్ధి చెందినది. నాగార్జున సాగర్ కాలువ. బోరుబావులు మరియు నేల బావుల సహాయముతో, ఎల్లప్పుడు పచ్చటి పైరులతో ఈ ప్రాంతం కళ కళ లాడుతుంటుంది. రాజకీయంగాకూడా చాలా కీలక గ్రామముగా తన ప్రతిపత్తిని కాపాడుకొనుచున్నది.

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

సమీప మండలాలు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామములోని విద్యా సౌకర్యాలు

ప్రభుత్వ పాఠశాలలు

  1. శ్రీ గోపిశెట్టి మల్లయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఇక్కడ కీ.శే. శ్రీ పోగుల రామబ్రహ్మంగారి కృషి, రామభద్రాపురవాసులు కీ.శే. గోపిశెట్టి మల్లయ్యకుమారుల దాతృత్వముతో 1962లో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రారంభించబడింది. కీ.శే. శ్రీ గోనుగుంట శ్రీరాములుగారి ధర్మమువలన దాదాపు 7 ఎకరముల సువిశాలమైన ఆటస్థలము సమకూరినది.
  2. మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

ప్రైవేటు పాఠశాలలు/కళాశాలలు

  1. Ganga Residential School.
  2. Pragathi School.
  3. Some Private Degree Colleges were also present.

గ్రామంలో మౌలిక వసతులు

శుద్ధజల కేంద్రం:- ఈ గ్రామములో 4 లక్షల రూపాయల వ్యయంతో, ఎన్.టి.ఆర్.సుజల స్రవంతి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని, 2016,నవంబరు-26న ప్రారంభించినారు. [1]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ గంగా భవావీ అమ్మవారి ఆలయం:- ప్రకాశం జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం, తూర్పుగంగవరం గ్రామ పంచాయతీ పరిధిలోని గుంటిగంగ లో ఉన్నది. ఈ ఆలయంలో, వార్షిక తిరునాళ్ళు, తూర్పుగంగవరం గ్రామ పంచాయితీలోని సోమవరప్పాడు గ్రామంలో జరుగుతుంది. [1]

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

మూలాలు

వెలుపలి లంకెలు

[1] ఈనాడు ప్రకాశం; 2016,నవంబరు-27; 6వపేజీ.