బంతిపూల జానకి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 1: పంక్తి 1:
'''బంతిపూల జానకి ''' 2016 తెలుగు సినిమా.<ref>[http://www.ragalahari.com/news/60886/malayalam-super-star-mohanlal-launched-banthi-poola-janaki-title-logo.aspx Banthi Poola Janaki Logo Launch]</ref><ref>[http://tupaki.com/movienews/article/banthi-poola-janaki-title-for-dhanraj/121917 Banthi poola janaki title for Dhanraj]</ref><ref>[http://www.123telugu.com/telugu/news/mohanlal-launch-dhanuraj-banthi-poola-title-logo.html Mohanlal launch Dhanraj Banthi Poola Title Logo]</ref><ref>[http://www.indiaglitz.com/mohan-lal-unveils-title-logo-telugufont-news-150648.html Banthi Poola Logo Launched]</ref>. ఈ చిత్ర నటులలో ఎక్కువమంది [[జబర్దస్త్]] సీరియల్లోని వారే.<ref>[http://www.chitramala.in/jabardasth-team-in-banthipoola-janaki-220515.html Jabardasth Team in Banthi Poola Janaki]</ref>.సినిమా మొత్తం సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ అయింది.<ref>[http://www.indiaglitz.com/post-production-busy-banthipoola-janaki-telugufont-news-158057.html Banthi Poola Janaki Post Production]</ref>

==కథ==
జానకి (దీక్షా పంత్)కి మోడల్ కావాలనేది కోరిక. ఆమె స్నేహితుడు శ్యామ్ (ధన్‌రాజ్) మరో అడుగు ముందుకేసి ఆమెను సినిమా న‌టిని చేయాల‌నుకుంటాడు. బంతిపూల జాన‌కి అనే చిత్రంతో జాన‌కికి ఏకంగా జాతీయ అవార్డు వ‌స్తుంది. దాంతో ఆ సినిమా హీరో ఆకాష్ (సుడిగాలి సుధీర్‌), ర‌చ‌యిత (రాకెట్ రాఘ‌వ‌), ద‌ర్శ‌కుడు (చ‌మ్మ‌క్ చంద్ర‌), నిర్మాత అహంకారం (అదుర్స్ ర‌ఘు) జాన‌కి ఇంటికి వ‌స్తారు. శ్యామ్‌ని జాన‌కి ఫ్రెండ్‌గా కాకుండా ఓ ప‌నోడిగా చూస్తుంటారు. అత‌న్ని వంట చేయ‌మ‌ని పుర‌మాయిస్తారు. ఆ న‌లుగురూ తెచ్చిన ఖ‌రీదైన బ‌హుమ‌తుల‌ను, వారి ప్ర‌వ‌ర్త‌న‌ను చూసిన శ్యామ్ చిన్న‌బుచ్చుకుంటాడు. అత‌న్ని తాజా చేయ‌డానికి జాన‌కి వంటింట్లోకి వెళ్తుంది. కానీ ఏదో వంక‌తో అక్క‌డి నుంచి వెళ్తాడు శ్యామ్‌. అదే అద‌నుగా చూసుకుని హీరో ఆకాష్ వంటింట్లోకి దూరి జాన‌కితో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. అత‌న్ని ఆమె విసురుగా తోసేయ‌డంతో వెల్ల‌కిలా ప‌డి త‌ల వెనుక‌భాగం ప‌గిలి చ‌నిపోతాడు. అత‌ని శ‌వాన్ని దాచ‌డానికి ఆమె ఎలాంటి పాట్లు ప‌డింది? ఆకాష్ గురించి శ్యామ్‌తో పంచుకుందా? లేదా? ఆకాష్ శ‌వాన్ని దాచే క్ర‌మంలో అడ్డు త‌గిలిన ద‌ర్శ‌కుడిని ఏం చేశారు? నిర్మాత ప‌రిస్థితి ఏమైంది? జాన‌కిని గాఢంగా ప్రేమించిన ర‌చ‌యిత ఆత్మ‌హ‌త్య ఎందుకు చేసుకున్న‌ట్టు? మ‌ధ్య‌లో దొంగ (ష‌క‌ల‌క శంక‌ర్‌)కి అక్క‌డ జ‌రిగిన హ‌త్య‌ల‌తో సంబంధం ఎలా ఏర్ప‌డింది? పోలీస్ (భ‌ర‌త్‌) అనుమానాలేంటి? అవి నిజ‌మ‌య్యాయా? వ‌ంటివ‌న్నీ సినిమా లో భాగంగా కొనసాగుతాయి.
==నటులు==
==నటులు==
*[[ధన్‌రాజ్]]
*[[ధన్‌రాజ్]]

08:55, 29 నవంబరు 2016 నాటి కూర్పు

బంతిపూల జానకి 2016 తెలుగు సినిమా.[1][2][3][4]. ఈ చిత్ర నటులలో ఎక్కువమంది జబర్దస్త్ సీరియల్లోని వారే.[5].సినిమా మొత్తం సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ అయింది.[6]

కథ

జానకి (దీక్షా పంత్)కి మోడల్ కావాలనేది కోరిక. ఆమె స్నేహితుడు శ్యామ్ (ధన్‌రాజ్) మరో అడుగు ముందుకేసి ఆమెను సినిమా న‌టిని చేయాల‌నుకుంటాడు. బంతిపూల జాన‌కి అనే చిత్రంతో జాన‌కికి ఏకంగా జాతీయ అవార్డు వ‌స్తుంది. దాంతో ఆ సినిమా హీరో ఆకాష్ (సుడిగాలి సుధీర్‌), ర‌చ‌యిత (రాకెట్ రాఘ‌వ‌), ద‌ర్శ‌కుడు (చ‌మ్మ‌క్ చంద్ర‌), నిర్మాత అహంకారం (అదుర్స్ ర‌ఘు) జాన‌కి ఇంటికి వ‌స్తారు. శ్యామ్‌ని జాన‌కి ఫ్రెండ్‌గా కాకుండా ఓ ప‌నోడిగా చూస్తుంటారు. అత‌న్ని వంట చేయ‌మ‌ని పుర‌మాయిస్తారు. ఆ న‌లుగురూ తెచ్చిన ఖ‌రీదైన బ‌హుమ‌తుల‌ను, వారి ప్ర‌వ‌ర్త‌న‌ను చూసిన శ్యామ్ చిన్న‌బుచ్చుకుంటాడు. అత‌న్ని తాజా చేయ‌డానికి జాన‌కి వంటింట్లోకి వెళ్తుంది. కానీ ఏదో వంక‌తో అక్క‌డి నుంచి వెళ్తాడు శ్యామ్‌. అదే అద‌నుగా చూసుకుని హీరో ఆకాష్ వంటింట్లోకి దూరి జాన‌కితో అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. అత‌న్ని ఆమె విసురుగా తోసేయ‌డంతో వెల్ల‌కిలా ప‌డి త‌ల వెనుక‌భాగం ప‌గిలి చ‌నిపోతాడు. అత‌ని శ‌వాన్ని దాచ‌డానికి ఆమె ఎలాంటి పాట్లు ప‌డింది? ఆకాష్ గురించి శ్యామ్‌తో పంచుకుందా? లేదా? ఆకాష్ శ‌వాన్ని దాచే క్ర‌మంలో అడ్డు త‌గిలిన ద‌ర్శ‌కుడిని ఏం చేశారు? నిర్మాత ప‌రిస్థితి ఏమైంది? జాన‌కిని గాఢంగా ప్రేమించిన ర‌చ‌యిత ఆత్మ‌హ‌త్య ఎందుకు చేసుకున్న‌ట్టు? మ‌ధ్య‌లో దొంగ (ష‌క‌ల‌క శంక‌ర్‌)కి అక్క‌డ జ‌రిగిన హ‌త్య‌ల‌తో సంబంధం ఎలా ఏర్ప‌డింది? పోలీస్ (భ‌ర‌త్‌) అనుమానాలేంటి? అవి నిజ‌మ‌య్యాయా? వ‌ంటివ‌న్నీ సినిమా లో భాగంగా కొనసాగుతాయి.

నటులు

లింక్యులు

  1. Banthi Poola Janaki Logo Launch
  2. Banthi poola janaki title for Dhanraj
  3. Mohanlal launch Dhanraj Banthi Poola Title Logo
  4. Banthi Poola Logo Launched
  5. Jabardasth Team in Banthi Poola Janaki
  6. Banthi Poola Janaki Post Production
  7. No more negative roles for Diksha Panth