రెమో: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 2: పంక్తి 2:
==వివరాలు==
==వివరాలు==
*బ్యానర్‌: 24 ఏఎం స్టూడియోస్‌
*బ్యానర్‌: 24 ఏఎం స్టూడియోస్‌
*తారాగణం: శివ కార్తికేయన్‌, [[కీర్తి సురేష్‌]], శరణ్య, సతీష్‌, [[కె.ఎస్‌. రవికుమార్‌]], యోగిబాబు, రాజేంద్రన్‌ తదితరులు
*తారాగణం: శివ కార్తికేయన్‌, [[కీర్తి సురేష్‌]], శరణ్య, సతీష్‌, [[కె. ఎస్. రవికుమార్]], యోగిబాబు, రాజేంద్రన్‌ తదితరులు
*సంగీతం: అనిరుధ్‌
*సంగీతం: అనిరుధ్‌
*కూర్పు: రూబెన్‌
*కూర్పు: రూబెన్‌
పంక్తి 8: పంక్తి 8:
*నిర్మాత: ఆర్‌.డి. రాజా
*నిర్మాత: ఆర్‌.డి. రాజా
*రచన, దర్శకత్వం: భాగ్యరాజ్‌ కణ్ణన్‌
*రచన, దర్శకత్వం: భాగ్యరాజ్‌ కణ్ణన్‌

==రెఫరెంసులు==
==రెఫరెంసులు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

08:50, 5 డిసెంబరు 2016 నాటి కూర్పు

రెమో అనునది ఒక తెలుగు సినిమా. ఇది మొదట ఒక తమిళ సినిమా . కానీ తెలుగులో డబ్బింగు చేయబడినది. ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకోవడానికి ఆడ వేషంలో ఆమెకి దగ్గరవుతాడు హీరో. ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్‌ అయిపోయినా ఆమె తననే కోరి వచ్చేలా చేస్తాడు. కథ మొత్తం ఈ ఇద్దరి చుట్టే తిరుగుతుంటుంది. శివ కార్తికేయన్‌ బిల్డప్‌ షాట్స్‌తో, ఫాన్స్‌తో విజిల్స్‌ కొట్టించే మూమెంట్స్‌తో స్క్రీన్‌ప్లే చాలా సాధారణంగా అనిపిస్తుంది. ముందేమి జరుగుతుందనేది ఎప్పటికప్పుడు తెలిసిపోయే ఈ చిత్రంలో విషయం తక్కువైనప్పటికీ ఎంజాయ్‌ చేసేట్టుగా తీర్చిదిద్దారు.

వివరాలు

  • బ్యానర్‌: 24 ఏఎం స్టూడియోస్‌
  • తారాగణం: శివ కార్తికేయన్‌, కీర్తి సురేష్‌, శరణ్య, సతీష్‌, కె. ఎస్. రవికుమార్, యోగిబాబు, రాజేంద్రన్‌ తదితరులు
  • సంగీతం: అనిరుధ్‌
  • కూర్పు: రూబెన్‌
  • ఛాయాగ్రహణం: పి.సి. శ్రీరాం
  • నిర్మాత: ఆర్‌.డి. రాజా
  • రచన, దర్శకత్వం: భాగ్యరాజ్‌ కణ్ణన్‌

రెఫరెంసులు

ఇతరములు

"https://te.wikipedia.org/w/index.php?title=రెమో&oldid=2031455" నుండి వెలికితీశారు