అవెంజర్స్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31: పంక్తి 31:
బ్లాక్ విడో మరొ పేరు నటాషా రొమనాఫ్.
బ్లాక్ విడో మరొ పేరు నటాషా రొమనాఫ్.


===నటీనటులు===
===కాస్ట్===
ఐరన్ మ్యాన్‌గా నటించిన నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్.
ఐరొన్ మ్యన్ కింద నటించిన అక్టొర్ పెరు రాబెర్ట్ డాయౌని జూనియుర్.
థార్ కింద నటించిన అక్టొర్ పెరు క్రిస్ హెంస్వొర్థ్.
థార్ పాత్రధారి క్రిస్ హెమ్స్‌వర్త్.
హల్క్ కింద నటించిన అక్టొర్ పెరు మార్క్ రుఫ్ఫలో.
హల్క్‌గా నటించిన నటుని పేరు మార్క్ రుఫాలో.
హాకెయెగా నటించిన అక్టొర్ పెరు జెరెమి రెన్నెర్.
హాక్ ఐగా నటించింది జెరెమి రెన్నెర్.
బ్లాక్ విడొగా నటించిన అక్టొర్ పెరు స్కార్లెట్ జొహాంసొన్.
బ్లాక్ విడోగా నటించిన నటి స్కార్లెట్ జొహాన్సన్.
కాప్తైన్ అమరికా నటించిన అక్టొర్ పెరు క్రిస్ ఎవంస్.
కేప్టన్ అమరికా పాత్రను పోషించింది క్రిస్ ఎవాన్స్.


===సినిమా లాభాలు===
===సినెమ ప్రాఫిట్===
ఎవెంజర్స్ $ 1.518 బిలియన్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఉత్తర అమెరికాలో $ 623.4 మిలియన్ మరియు ఇతర దేశాలలో $ 895.2 మిలియన్ సంపాదించింది.
'''అవెంజర్స్''' సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.518 బిలియన్ డాలర్ల వసూళ్లు చేసింది. ఉత్తర అమెరికాలో $ 623.4 మిలియన్లు సంపాదించగా ఇతర దేశాలలో $ 895.2 మిలియన్ల ఆదాయాన్ని పొందింది.


===అవార్డులు===
===అవార్డ్లు===
అకాడమీ అవార్డు, బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డు, పీపుల్స్ ఛాయిస్ అవార్డ్స్ గెలెచుకుంది.
ఈ సినిమా అకాడమీ అవార్డు, బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డు, పీపుల్స్ ఛాయిస్ అవార్డులను గెలుచుకుంది.

03:16, 10 డిసెంబరు 2016 నాటి కూర్పు

మార్వెల్ అవెంజర్స్
అవెంజర్శ్ లొగొ
సినిమా పోస్టర్
దర్శకత్వంజోస్ వేడన్
నిర్మాతకెవిన్ ఫీజ్

అవెంజర్స్ 2012లో నిర్మించబడిన అమెరికన్ సినిమా. ఇది ఆరుగురు సూపర్ హీరొల సమూహము. వారిలో ప్రతి ఒక్కరు అద్భుతమైన బలం కలిగి ఉంటారు. వారి పేర్లు వరుసగా ఐరన్ మ్యాన్, హల్క్, బ్లాక్ విడో, థార్, కేప్టన్ అమెరికా, మరియు ఏజెంట్ బార్టన్.

చరిత్ర

2012 లో నిక్ ఫ్యూరి అనే ఒక అఫెన్సర్ మూలాన వాళ్ళు కలిసారు. అప్పటినించి వాళ్లు కలిసి చెడ్డవాళ్ళ పైన పొరాటం ఆరభించారు.

ప్లాట్

థార్ మరియు అతని తమ్ముడి మధ్య ఉన్న గొడవల మూలంగా భూమివాసులకు ఇబ్బంధి కలిగింది. థార్ తమ్ముడి పేరు లోకి. లోకి భూమి పైన కక్ష తీర్చుకోవాలని వచ్చాడు.

వివరణ

ఐరన్ మ్యాన్ అసలు పేరు టొనీ స్టార్క్. టోని స్టార్క్ చాలా ధనవంతుడు. ఇతడు "స్టార్క్ ఇండస్త్రీస్"కు చైర్మన్.

థార్ ఆస్గార్డ్‌కు చెందిన జీవి. ఇతను చాలా బలవంతుడు.

హల్క్ అసలు పేర్య్ డాక్టర్ బ్రూస్ బ్యానర్.ఇతనికి కొపం వచ్చినప్పుడు పచ్చ రంగులోకి మారిపోతాడు.

ఏజెంట్ బర్టొన్ మరో పేరు హాక్ ఐ.

బ్లాక్ విడో మరొ పేరు నటాషా రొమనాఫ్.

నటీనటులు

ఐరన్ మ్యాన్‌గా నటించిన నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్. థార్ పాత్రధారి క్రిస్ హెమ్స్‌వర్త్. హల్క్‌గా నటించిన నటుని పేరు మార్క్ రుఫాలో. హాక్ ఐగా నటించింది జెరెమి రెన్నెర్. బ్లాక్ విడోగా నటించిన నటి స్కార్లెట్ జొహాన్సన్. కేప్టన్ అమరికా పాత్రను పోషించింది క్రిస్ ఎవాన్స్.

సినిమా లాభాలు

అవెంజర్స్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.518 బిలియన్ డాలర్ల వసూళ్లు చేసింది. ఉత్తర అమెరికాలో $ 623.4 మిలియన్లు సంపాదించగా ఇతర దేశాలలో $ 895.2 మిలియన్ల ఆదాయాన్ని పొందింది.

అవార్డులు

ఈ సినిమా అకాడమీ అవార్డు, బ్రిటిష్ అకాడమీ ఫిలిం అవార్డు, పీపుల్స్ ఛాయిస్ అవార్డులను గెలుచుకుంది.