కొత్తకోట (గిద్దలూరు): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Nrgullapalli (చర్చ | రచనలు) |
||
పంక్తి 99: | పంక్తి 99: | ||
==గ్రామ భౌగోళికం== |
==గ్రామ భౌగోళికం== |
||
===సమీప గ్రామాలు=== |
===సమీప గ్రామాలు=== |
||
బురుజుపల్లి,తల్లెపల్లె,ముంద్లపదు,గిద్దలూరు |
[[బురుజుపల్లి]],[[తల్లెపల్లె]],[[ముంద్లపదు]],[[గిద్దలూరు]] |
||
===సమీప మండలాలు=== |
===సమీప మండలాలు=== |
||
గిద్దలూరు, ఉత్తరాన [[రాచెర్ల]] మండలం, దక్షణాన [[కొమరోలు]] మండలం, తూర్పున [[బెస్తవారిపేట]] మండలం, దక్షణాన [[కలసపాడు]] మండలం. |
గిద్దలూరు, ఉత్తరాన [[రాచెర్ల]] మండలం, దక్షణాన [[కొమరోలు]] మండలం, తూర్పున [[బెస్తవారిపేట]] మండలం, దక్షణాన [[కలసపాడు]] మండలం. |
01:10, 13 డిసెంబరు 2016 నాటి కూర్పు
కొత్తకోట | |
— రెవిన్యూ గ్రామం — | |
కొత్తకోట గ్రామ దృశ్యం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°22′36″N 78°55′34″E / 15.376771°N 78.926039°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | గిద్దలూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,786 |
- పురుషుల సంఖ్య | 898 |
- స్త్రీల సంఖ్య | 888 |
- గృహాల సంఖ్య | 477 |
పిన్ కోడ్ | 523 367 |
ఎస్.టి.డి కోడ్ | 08405 |
కొత్తకోట, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్: 523 367.
గ్రామ చరిత్ర
ఈ గ్రామాన్ని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాలెగారుగా పరిపాలించాడు. నరసింహారెడ్డి ఈ గ్రామానికి సమీపంలో ఒక కోటను నిర్మింపజేశాడు.
గ్రామం పేరు వెనుక చరిత్ర
గ్రామ భౌగోళికం
సమీప గ్రామాలు
బురుజుపల్లి,తల్లెపల్లె,ముంద్లపదు,గిద్దలూరు
సమీప మండలాలు
గిద్దలూరు, ఉత్తరాన రాచెర్ల మండలం, దక్షణాన కొమరోలు మండలం, తూర్పున బెస్తవారిపేట మండలం, దక్షణాన కలసపాడు మండలం.
గ్రామానికి రవాణా సౌకర్యాలు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
గ్రామంలో మౌలిక వసతులు
గ్రామానికి వ్యయసాయం మరియు సాగునీటి సౌకర్యం
గ్రామ పంచాయతీ
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం.
గ్రామంలో ప్రధాన పంటలు
మిరప, టమోట, కంది, వరి, వంగ.
గ్రామంలో ప్రధాన వృత్తులు
పొలం సాగు.
గ్రామ ప్రముఖులు
Ganganna Rampe, Bala anki Reddy, Krishnudu,
గ్రామ విశేషాలు
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,820.[2] ఇందులో పురుషుల సంఖ్య 911, స్త్రీల సంఖ్య 909, గ్రామంలో నివాస గృహాలు 421 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,285 హెక్టారులు.
- జనాభా (2011) - మొత్తం 1,786 - పురుషుల సంఖ్య 898 - స్త్రీల సంఖ్య 888 - గృహాల సంఖ్య 477
మూలాలు
వెలుపలి లంకెలు
- గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]