వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 9, 2007: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: <big><center>'''<font color= red>ఎరుపు రంగు లింకులను</font> ఎలా వాడాలి? </font>'''</center></big> వికీ...
 
+గమనిక, కొంత సవరణ
పంక్తి 1: పంక్తి 1:
<big><center>'''<font color= red>[[ఎరుపు రంగు లింకులను]]</font> ఎలా వాడాలి? </font>'''</center></big>
<big><center>'''<font color= red>[[ఎరుపు రంగు లింకులను]]</font> ఎలా వాడాలి? </font>'''</center></big>


వికీపీడియాలో ఒక ఎర్రని లింకు కనిపిస్తే దాని అర్థం ఆ లింకుకు సంబంధించిన పేజీ లేదని అర్థం. ఆ ఎరుపు రంగులను చేసిన వారి ఉద్దేశ్యము క్రింది వాటిల్లో ఏదో ఒకటి అయి ఉండవచ్చు.
వికీపీడియాలో ఒక <font color= red>ఎర్రని లింకు</font> కనిపిస్తే దాని అర్థం ఆ లింకుకు సంబంధించిన పేజీ లేదని అర్థం. ఆ ఎరుపు రంగులను చేసిన వారి ఉద్దేశ్యము క్రింది వాటిల్లో ఏదో ఒకటి అయి ఉండవచ్చు.
# లింకు తెగిపోయి ఉండవచ్చు (ఆ లింకుకు సంబంధించిన పేజీ తొలగించబడడం వల్ల).ఆటువంటి సమయంలో ఆ లింకును తొలగించాలి లేదా అర్థవంతమయిన ఇంకో పేజీ లింకు తగిలించాలి.
# లింకు తెగిపోయి ఉండవచ్చు (ఆ లింకుకు సంబంధించిన పేజీ తొలగించబడడం వల్ల). ఆటువంటి సమయంలో ఆ లింకును తొలగించాలి లేదా అర్థవంతమయిన ఇంకో పేజీ లింకు తగిలించాలి.
# ఒక కొత్త వ్యాసం గాని మూస గాని పేజీగాని కావాలని అర్థం. సాధారణంగా ఒక వికీపీడియన్ వ్యాసం ప్రారంభించినపుడు వికీపీడియాలో లేని వ్యాసాలకు కూడా లింకులు తగిలిస్తుంటారు. వారి ఉద్దేశ్యం కింది విధంగా ఉండొచ్చు.
# ఒక కొత్త వ్యాసం గాని, మూస గాని, పేజీగాని కావాలని అర్థం. సాధారణంగా ఒక వికీపీడియన్ వ్యాసం ప్రారంభించినపుడు వికీపీడియాలో లేని వ్యాసాలకు కూడా లింకులు తగిలిస్తుంటారు. వారి ఉద్దేశ్యం కింది విధంగా ఉండొచ్చు.
## లింకులున్న వ్యాసాలను మున్ముందు తయారు చేసే ఉద్దేశ్యం ఉండవచ్చు.
## ఒక వ్యాసంలోపలినుంచే ఆ వ్యాసంపై పూర్తి అవగాహన కొరకు లింకులున్న వ్యాసాలను మున్ముందు తయారుచేసుటకొరకు.
## కొన్నిసార్లు చిట్టాలలో(లిస్ట్‌లలో) వికీపీడియన్‌కు తోచిన విషయాలను చేర్చుతారు. అప్పుడు ఒక విషయంలో ఇంకా చేర్చవలసిన విషయాలు ఎరుపురంగులో కనబడతాయి.
## కొన్నిసార్లు చిట్టాలలో(లిస్ట్‌లలో) వికీపీడియన్‌కు తోచిన విషయాలను చేర్చుతారు. అప్పుడు ఒక విషయంలో ఇంకా చేర్చవలసిన విషయాలు ఎరుపురంగులో కనబడతాయి.

'''గమనిక:''' ఎర్ర లింకులు కనబడే విధానం అలా కాకుండా వేరే విధంగా కూడా - ఎరుపు రంగుకు బదులుగా లింకు పేరు పక్కనే "<font color= red>?</font>" గుర్తు (ప్రశ్నార్థకం) వచ్చేలా - ఉండవచ్చు. ఎలా కనబడాలనే విషయాన్ని మీ [[సహాయము:అభిరుచులు|అభిరుచులలో]] స్థిరపరచుకోవచ్చు.

08:33, 1 నవంబరు 2007 నాటి కూర్పు

ఎరుపు రంగు లింకులను ఎలా వాడాలి?

వికీపీడియాలో ఒక ఎర్రని లింకు కనిపిస్తే దాని అర్థం ఆ లింకుకు సంబంధించిన పేజీ లేదని అర్థం. ఆ ఎరుపు రంగులను చేసిన వారి ఉద్దేశ్యము క్రింది వాటిల్లో ఏదో ఒకటి అయి ఉండవచ్చు.

  1. లింకు తెగిపోయి ఉండవచ్చు (ఆ లింకుకు సంబంధించిన పేజీ తొలగించబడడం వల్ల). ఆటువంటి సమయంలో ఆ లింకును తొలగించాలి లేదా అర్థవంతమయిన ఇంకో పేజీ లింకు తగిలించాలి.
  2. ఒక కొత్త వ్యాసం గాని, మూస గాని, పేజీగాని కావాలని అర్థం. సాధారణంగా ఒక వికీపీడియన్ వ్యాసం ప్రారంభించినపుడు వికీపీడియాలో లేని వ్యాసాలకు కూడా లింకులు తగిలిస్తుంటారు. వారి ఉద్దేశ్యం కింది విధంగా ఉండొచ్చు.
    1. లింకులున్న వ్యాసాలను మున్ముందు తయారు చేసే ఉద్దేశ్యం ఉండవచ్చు.
    2. కొన్నిసార్లు చిట్టాలలో(లిస్ట్‌లలో) వికీపీడియన్‌కు తోచిన విషయాలను చేర్చుతారు. అప్పుడు ఒక విషయంలో ఇంకా చేర్చవలసిన విషయాలు ఎరుపురంగులో కనబడతాయి.

గమనిక: ఎర్ర లింకులు కనబడే విధానం అలా కాకుండా వేరే విధంగా కూడా - ఎరుపు రంగుకు బదులుగా లింకు పేరు పక్కనే "?" గుర్తు (ప్రశ్నార్థకం) వచ్చేలా - ఉండవచ్చు. ఎలా కనబడాలనే విషయాన్ని మీ అభిరుచులలో స్థిరపరచుకోవచ్చు.