Coordinates: 16°01′29″N 80°00′11″E / 16.024696°N 80.003114°E / 16.024696; 80.003114

కొప్పెరపాలెం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 112: పంక్తి 112:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, కాయగూరలు

==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ ప్రముఖులు==

08:07, 27 డిసెంబరు 2016 నాటి కూర్పు

కొప్పెరపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
కొప్పెరపాలెం is located in Andhra Pradesh
కొప్పెరపాలెం
కొప్పెరపాలెం
అక్షాంశ రేఖాంశాలు: 16°01′29″N 80°00′11″E / 16.024696°N 80.003114°E / 16.024696; 80.003114
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం బల్లికురవ
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీమతి కోట స్వప్న
జనాభా (2011)
 - మొత్తం 2,517
 - పురుషుల సంఖ్య 1,261
 - స్త్రీల సంఖ్య 1,256
 - గృహాల సంఖ్య 629
పిన్ కోడ్ 523 302
ఎస్.టి.డి కోడ్ 08404

కొప్పెరపాలెం, ప్రకాశం జిల్లా, బల్లికురవ మండలానికి చెందిన గ్రామము.[1].పిన్ కోడ్:523 302. ఎస్.టి.డి.కోడ్: 08404.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

తంగెడుమల్లి 3 కి.మీ, సజ్జాపురం 3 కి.మీ, చవటపాలెం 4 కి.మీ, తంగెడుమల్లి 4 కి.మీ, పత్తెపురం 4 కి.మీ.

సమీప మండలాలు

దక్షణాన బల్లికురవ మండలం, తూర్పున మార్టూరు మండలం, తూర్పున చిలకలూరిపేట మండలం, ఉత్తరాన రొంపిచెర్ల మండలం.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

గ్రామములోని విద్యా సౌకర్యాలు

మండల పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాల.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు

శుద్ధజలకేంద్రం:- గ్రామంలోని పంచాయతీ స్థలంలో ఏర్పాటు చేసిన శుద్ధజల కేంద్రాన్ని, 2015, మార్చ్-2వ తేదీ నాడు ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా శుద్ధిచేసిన 20 లీటర్ల నీటిని 4 రూపాయలకే అందించెదరు. [3]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి కోట స్వప్న, 244 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 2,517 - పురుషుల సంఖ్య 1,261 - స్త్రీల సంఖ్య 1,256 - గృహాల సంఖ్య 629;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,306. ఇందులో పురుషుల సంఖ్య 1,151, మహిళల సంఖ్య 1,155, గ్రామంలో నివాస గృహాలు 543 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 796 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు

[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2013,జూలై-27; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015,మార్చ్-3; 1వపేజీ.