మంత్రి శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''మంత్రి శ్రీనివాసరావు''' [[తెలంగాణ]] ప్రాంత ప్రముఖ రంగస్థల నటులు, [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] రంగస్థల కళలశాఖ తొలి శాఖాధిపతి.
'''మంత్రి శ్రీనివాసరావు''' [[తెలంగాణ]] ప్రాంత ప్రముఖ రంగస్థల నటులు, [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] రంగస్థల కళలశాఖ తొలి శాఖాధిపతి.<ref name="నవీన నాటక శిల్పి">{{cite news|last1=ఆంధ్రజ్యోతి|title=నవీన నాటక శిల్పి|url=http://www.andhrajyothy.com/artical?SID=351867|accessdate=1 January 2017}}</ref>


== జననం ==
== జననం ==

16:24, 1 జనవరి 2017 నాటి కూర్పు

మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ ప్రాంత ప్రముఖ రంగస్థల నటులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖ తొలి శాఖాధిపతి.[1]

జననం

తెలంగాణ దేశ్‌ముఖ్‌ల సంతతికి చెందిన మంత్రి శ్రీనివాసరావు 1928 జనవరి 1రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తాలూకా కందుకూరు సమీపంలోని బచ్చుపల్లి లో మంత్రి రామచంద్రరావు, రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించారు. నిజాం కళాశాల లో విద్యాభ్యాసం చేశారు.

రంగస్థల ప్రస్థానం

1945లో కళాశాలలో చేరిన మంత్రి శ్రీనివాసరావు ఆంగ్ల, తెలుగు నాటకాల్లో నటించడం ప్రారంభించారు. 1946–47లో ఆంధ్రాభ్యుదయోత్సవాల్లో చెకోవ్‌ ‘ప్రపోజల్‌’ నాటకంతో రంగస్థలం మీద అడుగుపెట్టారు.

అదే సమయంలో అబ్బూరి వరద రాజేశ్వరరావు తో ఏర్పడిన పరిచయం శ్రీనివాసరావులో ప్రపంచ నాటక రంగం వైపు ఆసక్తిని పెంపొందింపజేసింది. ఎ.ఆర్. కృష్ణ తో పరిచయం, సాన్నిహిత్యం 1952లో ఇండియన్‌ నేషనల్‌ థియేటర్‌ స్థాపనకు దారితీసింది.

మూలాలు

  1. ఆంధ్రజ్యోతి. "నవీన నాటక శిల్పి". Retrieved 1 January 2017.