అంకురం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 6: | పంక్తి 6: | ||
language = తెలుగు| |
language = తెలుగు| |
||
production_company = [[ఫిల్మ్ ఇండియా ఆర్ట్ కగరియేషన్స్ ]]| |
production_company = [[ఫిల్మ్ ఇండియా ఆర్ట్ కగరియేషన్స్ ]]| |
||
music = [[ |
music = [[హంసలేఖ]]| |
||
starring = [[ఓం పురి ]],<br>[[రేవతి]]| |
starring = [[ఓం పురి ]],<br>[[రేవతి]]| |
||
}} |
}} |
17:24, 3 జనవరి 2017 నాటి కూర్పు
అంకురం (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి. ఉమా మహేశ్వర రావు |
---|---|
తారాగణం | ఓం పురి , రేవతి |
సంగీతం | హంసలేఖ |
నిర్మాణ సంస్థ | ఫిల్మ్ ఇండియా ఆర్ట్ కగరియేషన్స్ |
భాష | తెలుగు |
అంకురం 1992 లో విడుదలై జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారం పొందిన తెలుగు చిత్రం.
కథ
నటవర్గం
- రేవతి - సింధూర
- హరిబాబు - సింధూర భర్త
- ఓం పురి - సత్యం
- శరత్ బాబు - లాయర్ రావు
- చారుహాసన్ - డాక్టర్ మిత్ర
- కోట శంకరరావు - పోలీస్ ఆఫీసర్
- బాలయ్య - సింధూర తండ్రి
సాంకేతికవర్గం
సంగీతం
ఈ చిత్రంలోని పాటలకు హంసలేఖ బాణీలను కూర్చగా సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించాడు. చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంలు గానం చేశారు.
- హాయ్ గురో చెలరేగరో సెలవులొచ్చాయని
- కలకాలం కలిసుంటానంటే - ఔనేమో అనుకున్నానంతే
- పకపకరాగం పట్టిందమ్మా పుత్తడిబొమ్మ
- ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు