అంకురం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 28: | పంక్తి 28: | ||
* ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు |
* ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు |
||
==పురస్కారాలు== |
==పురస్కారాలు== |
||
* |
* 1992వ సంవత్సరానికి ఉత్తమ తెలుగు చలనచిత్రంగా [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ తెలుగు సినిమా|భారత జాతీయ చలన చిత్ర పురస్కారం]]. |
||
* 1992వ సంవత్సరానికి ఉత్తమ దర్శకుడిగా సి.ఉమామహేశ్వరరావుకు [[నంది ఉత్తమ దర్శకులు|నంది పురస్కారం]] |
* 1992వ సంవత్సరానికి ఉత్తమ దర్శకుడిగా సి.ఉమామహేశ్వరరావుకు [[నంది ఉత్తమ దర్శకులు|నంది పురస్కారం]] |
||
* 1992వ సంవత్సరానికి ఉత్తమనటిగా రేవతికి [[దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు|ఫిలింఫేర్ పురస్కారం]] |
|||
==బయటి లింకులు== |
==బయటి లింకులు== |
02:05, 4 జనవరి 2017 నాటి కూర్పు
అంకురం (1992 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి. ఉమా మహేశ్వర రావు |
---|---|
తారాగణం | ఓం పురి , రేవతి |
సంగీతం | హంసలేఖ |
నిర్మాణ సంస్థ | ఫిల్మ్ ఇండియా ఆర్ట్ కగరియేషన్స్ |
భాష | తెలుగు |
అంకురం 1992 లో విడుదలై జాతీయ ఉత్తమ చిత్ర పురస్కారం పొందిన తెలుగు చిత్రం.
కథ
నటవర్గం
- రేవతి - సింధూర
- హరిబాబు - సింధూర భర్త
- ఓం పురి - సత్యం
- శరత్ బాబు - లాయర్ రావు
- చారుహాసన్ - డాక్టర్ మిత్ర
- కోట శంకరరావు - పోలీస్ ఆఫీసర్
- బాలయ్య - సింధూర తండ్రి
సాంకేతికవర్గం
సంగీతం
ఈ చిత్రంలోని పాటలకు హంసలేఖ బాణీలను కూర్చగా సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించాడు. చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంలు గానం చేశారు.
- హాయ్ గురో చెలరేగరో సెలవులొచ్చాయని
- కలకాలం కలిసుంటానంటే - ఔనేమో అనుకున్నానంతే
- పకపకరాగం పట్టిందమ్మా పుత్తడిబొమ్మ
- ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
పురస్కారాలు
- 1992వ సంవత్సరానికి ఉత్తమ తెలుగు చలనచిత్రంగా భారత జాతీయ చలన చిత్ర పురస్కారం.
- 1992వ సంవత్సరానికి ఉత్తమ దర్శకుడిగా సి.ఉమామహేశ్వరరావుకు నంది పురస్కారం
- 1992వ సంవత్సరానికి ఉత్తమనటిగా రేవతికి ఫిలింఫేర్ పురస్కారం