విద్యాసాగర్ (సంగీత దర్శకుడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), గా → గా , తో → తో , నేపద్య → నేపథ్య (2), మళయాళ → మల using AWB
పంక్తి 25: పంక్తి 25:


==సినిమాల్లో ప్రవేశం==
==సినిమాల్లో ప్రవేశం==
[[ఎస్.పి.కోదండపాణి]] సంగీత దర్శకత్వంలో వచ్చిన [[శభాష్ పాపన్న]] సినిమాకు కోదండపాణి గారి కుమారినితో కలసి నేపథ్య సంగీతం అందించాడు. అలా అనేక మందికి ఘోస్ట్ సంగీత దర్శకునిగా దాదాపు 600 సినిమాలకు పనిచేసాడు. 16 ఏళ్ళపాటు అలా చేసాక తమిళంలో [[పూమనం]] సినిమాకు మొట్టమొదటిగా సంగీత దర్శకత్వం చేసాడు. తరువాత [[కృష్ణంరాజు]] సినిమా [[ధర్మతేజ]], [[తమ్మారెడ్డి భరద్వాజ]] [[అలజడి]] సినిమాలకు పనిచేసాడు. తెలుగులో బ్రేక్ తెచ్చిన సినిమాగా [[తేనెటీగ]]. తదనంతర కాలంలో అనేక సినిమాల అనంతరం తెలుగులో కంటే తమిళంలోనూ మలయాళంలోనూ ఎక్కువగా అవకాశాలు రావడంతో అటువైపు ఎక్కువగా సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో [[చిరంజీవి]], తమిళంలో [[రజనీకాంత్]] వంటి ఎందరికో సినిమాలు చేసాడు
[[ఎస్.పి.కోదండపాణి]] సంగీత దర్శకత్వంలో వచ్చిన [[శభాష్ పాపన్న]] సినిమాకు కోదండపాణి గారి కుమారినితో కలసి నేపథ్య సంగీతం అందించాడు. అలా అనేక మందికి ఘోస్ట్ సంగీత దర్శకునిగా దాదాపు 600 సినిమాలకు పనిచేసాడు. 16 ఏళ్ళపాటు అలా చేసాక తమిళంలో [[పూమనం]] సినిమాకు మొట్టమొదటిగా సంగీత దర్శకత్వం చేసాడు. తరువాత [[కృష్ణంరాజు]] సినిమా [[ధర్మతేజ]], [[తమ్మారెడ్డి భరద్వాజ]] [[అలజడి]] సినిమాలకు పనిచేసాడు. తెలుగులో బ్రేక్ తెచ్చిన సినిమాగా [[తేనెటీగ (సినిమా)|తేనెటీగ]]. తదనంతర కాలంలో అనేక సినిమాల అనంతరం తెలుగులో కంటే తమిళంలోనూ మలయాళంలోనూ ఎక్కువగా అవకాశాలు రావడంతో అటువైపు ఎక్కువగా సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో [[చిరంజీవి]], తమిళంలో [[రజనీకాంత్]] వంటి ఎందరికో సినిమాలు చేసాడు


== అవార్డులు ==
== అవార్డులు ==

00:52, 7 జనవరి 2017 నాటి కూర్పు

విద్యాసాగర్
వ్యక్తిగత సమాచారం
మూలంIndian flag విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
సంగీత శైలిసినీమా సంగీతం
వృత్తిసంగీత దర్శకుడు, గాయకుడు
వాయిద్యాలుపియానో, గిటార్, హార్మోనియం
క్రియాశీల కాలం1984-ప్రస్తుతం
వెబ్‌సైటుOfficial Website

విద్యాసాగర్ (ఆంగ్లం: Vidyasagar) భారతీయ సినీ సంగీత దర్శకుడు. ఈయన తెలుగువారే అయినా అధికంగా మలయాళం బాషాలో మరియు, తెలుగు, తమిళ,హిందీ భాషల్లోనూ సంగీతం అందించారు. మలయాళ సినీ పరిశ్రమలో ప్రఖ్యాత సంగీత దర్శకుల్లో ఈయన ఒకరు.

బాల్యం

విద్యాసాగర్ 1962లో అమలాపురంలో జన్మించాడు. తండ్రి రామచందర్, తల్లి సూర్యకాంతం. తాత ఉపద్రష్ణ నరసింహమూర్తి బొబ్బిలి సంస్థానంలో ఆస్థాన విద్వాంసునిగా పనిచేసేవారు. తండ్రికి కూడా సంగీతంలో ప్రవేశం ఉండుట వలన మొదటగా ఆయనే గురువుగా సాధన చేసాడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్తో కలసి ధనరాజ్ మాస్టర్ వద్ద గిటార్, పియానోలలో శిక్షణ పొందాడు.అక్కడి నుండి వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకొనేటందుకు లండన్ వెళ్ళాడు.లండన్ నుండి తిరిగి వచ్చాక సినిమాలకు నేపథ్య సంగీతం అందించడం మొదలెట్టాడు.

సినిమాల్లో ప్రవేశం

ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వంలో వచ్చిన శభాష్ పాపన్న సినిమాకు కోదండపాణి గారి కుమారినితో కలసి నేపథ్య సంగీతం అందించాడు. అలా అనేక మందికి ఘోస్ట్ సంగీత దర్శకునిగా దాదాపు 600 సినిమాలకు పనిచేసాడు. 16 ఏళ్ళపాటు అలా చేసాక తమిళంలో పూమనం సినిమాకు మొట్టమొదటిగా సంగీత దర్శకత్వం చేసాడు. తరువాత కృష్ణంరాజు సినిమా ధర్మతేజ, తమ్మారెడ్డి భరద్వాజ అలజడి సినిమాలకు పనిచేసాడు. తెలుగులో బ్రేక్ తెచ్చిన సినిమాగా తేనెటీగ. తదనంతర కాలంలో అనేక సినిమాల అనంతరం తెలుగులో కంటే తమిళంలోనూ మలయాళంలోనూ ఎక్కువగా అవకాశాలు రావడంతో అటువైపు ఎక్కువగా సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో చిరంజీవి, తమిళంలో రజనీకాంత్ వంటి ఎందరికో సినిమాలు చేసాడు

అవార్డులు

విద్యాసాగర్ పురస్కారాల పట్టిక

మొత్తం
మొత్తం 25 07

జాతీయ అవార్డులు

కేరళ రాష్ట్ర అవార్డులు:

తమిళ రాష్ట్ర అవార్డులు

ఇతర అవార్డులు:

సంగీతం అందించిన సినిమాలు

ప్రధాన వ్యాసం: విద్యాసాగర్ డిస్కోగ్రాఫీ

మూలాలు