అర్ధ జీవిత కాలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
పంక్తి 2: పంక్తి 2:
==వివరణ==
==వివరణ==
రేడియోధార్మిక పదార్థం యొక్క ద్రవ్యరాశి విఘటనం అయ్యే పదార్థ ద్రవ్యరాశికి అనులోమాను పాతంలో ఉండును.పదార్థం యొక్క అర్థజీవితకాలం స్థిరంగా ఉండును. ఉదాహరణకు ఒక గ్రాము రేడియో ధార్మిక పదార్థ అర్థ జీవితకాలం T సంవత్సరాలు. అనగా ఆ పదార్థం లో సగం పరమాణువులు విఘటనం చెందడానికి పట్టే కాలం T సంవత్సరాలు. అనగా ఆ పదార్థం 1/2 గ్రాము అగుటకు పట్టుకాలం T సంవత్సరాలు. మరియు ఆ అరగ్రాము 1/4 గ్రాములు విఘటనం చెందడానికి పట్టు కాలం కూడా T సంవత్సరాలే అవుతుంది.
రేడియోధార్మిక పదార్థం యొక్క [[ద్రవ్యరాశి]] విఘటనం అయ్యే [[పదార్థ]] ద్రవ్యరాశికి అనులోమాను పాతంలో ఉండును.పదార్థం యొక్క అర్థజీవితకాలం స్థిరంగా ఉండును. ఉదాహరణకు ఒక గ్రాము రేడియో ధార్మిక పదార్థ అర్థ జీవితకాలం T సంవత్సరాలు. అనగా ఆ పదార్థం లో సగం పరమాణువులు విఘటనం చెందడానికి పట్టే కాలం T సంవత్సరాలు. అనగా ఆ పదార్థం 1/2 గ్రాము అగుటకు పట్టుకాలం T సంవత్సరాలు. మరియు ఆ అరగ్రాము 1/4 గ్రాములు విఘటనం చెందడానికి పట్టు కాలం కూడా T సంవత్సరాలే అవుతుంది.

==స్ట్రాన్షియం-90 అర్థాయువు==
==స్ట్రాన్షియం-90 అర్థాయువు==
స్ట్రాన్షియం-90 అనే రేడియోధార్మిక పదార్థం యొక్క అర్థాయువు 28 సంవత్సరాలు. అనగా 1 గ్రాము స్ట్రాన్షియం-90 విఘటనం అయి అర గ్రాముగా మారటానికి 28 సంవత్సరాలు పడుతుంది. అనగా స్ట్రాన్షియం-90 యొక్క అర్థాయువు 28 సంవత్సరాలు.రేడియో ధార్మికత చెందే పరమాణువుల ద్రవ్యరాశి మొత్తం ద్రవ్యరాశి కి అనులోమాను పాతంలో ఉంటాయి.

01:26, 14 జనవరి 2017 నాటి కూర్పు

ఒక రేడియో ధార్మిక పదార్థం నందు సగం పరమాణువులు విఘటనం చెందడానికి పట్టు కాలమును "అర్థ జీవితకాలం" అందురు.

వివరణ

రేడియోధార్మిక పదార్థం యొక్క ద్రవ్యరాశి విఘటనం అయ్యే పదార్థ ద్రవ్యరాశికి అనులోమాను పాతంలో ఉండును.పదార్థం యొక్క అర్థజీవితకాలం స్థిరంగా ఉండును. ఉదాహరణకు ఒక గ్రాము రేడియో ధార్మిక పదార్థ అర్థ జీవితకాలం T సంవత్సరాలు. అనగా ఆ పదార్థం లో సగం పరమాణువులు విఘటనం చెందడానికి పట్టే కాలం T సంవత్సరాలు. అనగా ఆ పదార్థం 1/2 గ్రాము అగుటకు పట్టుకాలం T సంవత్సరాలు. మరియు ఆ అరగ్రాము 1/4 గ్రాములు విఘటనం చెందడానికి పట్టు కాలం కూడా T సంవత్సరాలే అవుతుంది.

స్ట్రాన్షియం-90 అర్థాయువు