"యవ్వనం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
20 bytes added ,  4 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి
చి
 
సాధారణంగా నవయవ్వన మార్పులన్నవి (ప్యూబర్టీ) మగపిల్లలతో పోలిస్తే ఆడపిల్లల్లో కాస్త ముందుగా మొదలై.. కొంత ముందుగానే ముగుస్తాయి. మగపిల్లల్లో కాస్త లేటుగా మొదలై, మరికొన్నేళ్ల పాటు కొనసాగుతుంది.
[[అమ్మాయి]]
[[అబ్బాయి]]
సాధారణంగా ఆడపిల్లల్లో యవ్వన మార్పులన్నవి 9 ఏళ్లకు మొదలై.. 14 ఏళ్లకల్లా ముగుస్తాయి. మొత్తమ్మీద అంతా సవ్యంగానే సాగితే ఆడపిల్లలు 14 ఏళ్ల తర్వాత ఎత్తు పెరగటమనేది ఉండదు.
ఆడపిల్లల్లో కనిపించే మొట్టమొదటి యవ్వన మార్పు- రొమ్ములు[[రొమ్ము]]లు పెరగటం (థెలార్కీ). తర్వాత ఆర్నెల్లు-ఏడాదికి బాహుమూలల్లోనూ, మర్మాంగాల వద్ద వెండ్రుకలు పెరగటం (ప్యూబార్కీ/అడ్రినార్కీ) మొదలవుతుంది. రొమ్ములు పెరగటం ఆరంభమైన 3-4 ఏళ్లకు రజస్వల అవుతారు. కాబట్టి ఆడపిల్లలో యవ్వన మార్పులు 9 ఏళ్లకు మొదలయ్యాయనుకుంటే 12 ఏళ్లకల్లా [[రజస్వల]] అవుతారు.
రజస్వల కావటానికి కొద్దిగా ముందే ఎత్తు చాలావేగంగా పెరుగుతారు. ముఖ్యంగా ఈ తొలి బహిష్టుకు[[బహిష్టు]]కు 3-6 నెలల ముందు చాలా వేగంగా పెరుగుతారు. ఆ తర్వాత కూడా పెరుగుతారుగానీ అంత వేగం ఉండదు. వేగం కొంత మందగిస్తుంది.
రజస్వల అయిన రెండేళ్లకల్లా ఎత్తు పెరగటం ఆగిపోతుంది. ఇదీ సాధారణంగా ఆడపిల్ల యవ్వనవతిగా మారే క్రమం. ఇదంతా దశలవారీగా జరుగుతుంది. దాదాపు 90 శాతం మంది ఆడపిల్లల్లో పెరుగుదల క్రమం ఇదే తీరులో ఉంటుంది.
ఆడపిల్లలకు మొదటి ఒకటి రెండేళ్లూ వెంటవెంటనే బహిష్టులు రాకపోవచ్చు. మొట్టమొదటి బహిష్టులో పరిపక్వమైన అండం ఉండదు. పరిపక్వమైన అండం 8-9 నెలల తర్వాతే వస్తుంది. అక్కడి నుంచీ ముట్లుడిగే వరకూ అలాగే ఉంటుంది.
2,16,463

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2058266" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ