వెంట్రప్రగడ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 138: పంక్తి 138:
#పురాతనమైన శ్రీ షిరిడిసాయి దేవాలయం. దక్షిణాదిన నెలకొల్పిన మొట్టమెదటి షిరిడిసాయి దేవాలయం ఇదే. దాదాపు 60 సంవత్సరాల క్రిందట ఈ సాయిమందిరాన్ని స్థాపించారు.
#పురాతనమైన శ్రీ షిరిడిసాయి దేవాలయం. దక్షిణాదిన నెలకొల్పిన మొట్టమెదటి షిరిడిసాయి దేవాలయం ఇదే. దాదాపు 60 సంవత్సరాల క్రిందట ఈ సాయిమందిరాన్ని స్థాపించారు.
#ఇంకా ఈ ఊరి ప్రత్యేకతలు [[సంక్రాంతి]] పండుగ, [[శ్రీరామనవమి]] బాగా జరుపుకుంటారు.
#ఇంకా ఈ ఊరి ప్రత్యేకతలు [[సంక్రాంతి]] పండుగ, [[శ్రీరామనవమి]] బాగా జరుపుకుంటారు.
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], [[చెరకు]], అపరాలు, కాయగూరలు

==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ ప్రముఖులు==

03:22, 20 జనవరి 2017 నాటి కూర్పు

వెంట్రప్రగడ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పెదపారుపూడి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 6,500
 - పురుషుల సంఖ్య 3,463
 - స్త్రీల సంఖ్య 3,575
 - గృహాల సంఖ్య 1,876
పిన్ కోడ్ 521 263
ఎస్.టి.డి కోడ్ 08674

వెంట్రప్రగడ, కృష్ణా జిల్లా, పెదపారుపూడి మండలానికి చెందిన గ్రామము.[1] పిన్ కోడ్: 521 263., ఎస్.టి.డి.కోడ్ = 08674.

గ్రామ చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[2]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంత భాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పెదపారుపూడి మండలం

పెదపారుపూడి మండలం మొత్తం ప్రాంతంతో పాటుగా పట్టణ ప్రాంతం కూడా ఉంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[3] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, ఏలూరు

సమీప మండలాలు

పెదపారుపూడి, నందివాడ, ఉంగుటూరు,వుయ్యూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు

రైల్వే స్టేషను

వెంట్రప్రగడ, కలవపాముల నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: 35కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

సేక్రెడ్ హార్టు ఇంగ్లీషు మీడియం పాఠశాల, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, విశ్వకవి ప్రాథమికోన్నత పాఠశాల, లిటిల్ ఫ్లవర్ ప్రాథమికోన్నత పాఠశాల, మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల మరియు మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల, పులవర్తిగూడెం.

గ్రామములోని మౌలిక సదుపాయాలు

  • ఆరోగ్యకేంద్రం.
  • ఫెర్టిలైజర్స్ షాపులు:- శ్రీలక్ష్మీ ఫెర్టిలైజర్స్, శ్రీనివాస ఫెర్టిలైజర్స్.
  • బ్యాంక్:- స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా. ఫోన్ నం. 08674/259237., సెల్ = 9908524871.
  • ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం.
  • అంగనవాడీ కేంద్రం:- ఈ గ్రామానికి చెందిన శ్రీమతి ఝాన్సీలక్ష్మి, తన కుమారుడు కీ.శే.చలసాని వెంకటేశ్వరరావు ఙాపకార్ధం, 6 లక్షల విలువైన, 155 సెంట్ల స్థలాన్ని ఈ కేంద్రానికి విరాళంగా అందజేసినారు. [3]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం

గ్రామ పంచాయతీ

2013-జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి బళ్ళా శశికుమారి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

  1. శ్రీ భ్రమరాంబికాసమేత నామేశ్వర స్వామి దేవస్థానం:- ఈ గ్రామంలోని ఈ పురాతన శివాలయం శ్రీ భ్రమరాంబికాసమేత నామేశ్వర స్వామి దేవస్థానం ప్రముఖమైనది. ఈ దేవాలయం చాలా మహిమాన్వితమైన దేవాలయం.
  2. శ్రీ పట్టాభిరామభద్రాలయం.
  3. శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయం:-
  4. శ్రీ గంగానమ్మ తల్లి ఆలయం.
  5. పురాతనమైన శ్రీ షిరిడిసాయి దేవాలయం. దక్షిణాదిన నెలకొల్పిన మొట్టమెదటి షిరిడిసాయి దేవాలయం ఇదే. దాదాపు 60 సంవత్సరాల క్రిందట ఈ సాయిమందిరాన్ని స్థాపించారు.
  6. ఇంకా ఈ ఊరి ప్రత్యేకతలు సంక్రాంతి పండుగ, శ్రీరామనవమి బాగా జరుపుకుంటారు.

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, చెరకు, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామ ప్రముఖులు

  • వెంట్రప్రగడ అప్పారావు, సిక్కిం రాష్ట్ర మాజీ గవర్నరు.
  • కాట్రగడ్డ అరుణా మిల్లర్.

ఈ గ్రామములో జన్మించిన శ్రీ కాట్రగడ్డ వెంకటరామారావు, మనదేశంలో ఇంజనీరింగ్ విద్యనభ్యసించి ఉన్నత చదువులకోసం 1960లొ అమెరికా దేశం వెళ్ళినారు. చదువుల అనంతరం వీరు విజయవాడకు చెందిన వెనిగళ్ళ హేమలతను వివాహం చేసుకొని అక్కడే స్థిరపడినారు. ఈ దంపతుల కుమార్తె శ్రీమతి కాట్రగడ్డ అరుణా మిల్లర్, అమెరికా వ్యక్తినే వివాహం చేసుకున్నాగానీ, మన తెలుగు సంప్రదాయాలనూ, భారతదేశాన్నీ మరచిపోలేదు. ఈమె డెమోక్రాటిక్ పార్టీ కార్యకర్తగా, అమెరికా దేశ రాజకీయాలలో చురుకుగా పాల్గొనుచుంటున్నది. 2010లో అమెరికా దేశంలో నిర్వహించిన ఎన్నికలలో ఈమె, మేరీల్యాండ్ రాష్ట్రంలో డెమోక్రాటిక్ పార్టీ తరఫున, డెలిగేట్ గా పోటీ చేసి, ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులపై విజయం సాధించింది. అమెరికా దేశంలో డెలిగేట్స్ అనగా, రాష్ట్ర శాసన సభ్యులని అర్ధం.మొదటిసారి గెలిచిన తరువాత ఈమె, తన రాష్ట్ర గవర్నరుగారిని హైదరాబాదుకు తీసికొని వచ్చి, మన దేశంతో, పలు వ్యాపార విభాగాలలో, అరవై మిలియను డాలర్ల వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలను కుదిర్చారు. వీరు 2014లో రెండవసారి గూడా డెలిగేట్ గా ఎన్నికై, అమెరికా లోని ఒక చట్టానికి సంబంధించి కొన్ని సవరణలు తేగలిగినారు.200 సంవత్సరాల అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో, 2016 అమెరికా ఎన్నికలలో, మొదటిసారిగా ఆ దేశాధ్యక్ష పదవికి పోటీ చేయుచున్న మొదటి మహిళ శ్రీమతి హిల్లరీ క్లింటన్ ప్రచారం చేసుకొంటున్న బృందంలోని, మౌంట్ గోరీ కౌంటీలోని 15వ డిస్ట్రిక్ట్ డెలిగేట్ (అంటే మన శాసనసభ్యురాలిగా) అయిన మన తెలుగు మహిళ అరుణ, ఆరు గజాల చీర కట్టుకుని, ఎర్రని బొట్టు పెట్టుకుని, అందరినీ ఆకట్టుకొనుచున్నది. ఈమె ప్రస్తుతం, మేరీల్యాండ్ రాష్ట్ర హౌస్ ఆఫ్ డెలిగేట్స్ కు ప్రాతినిధ్యం వహించుచున్నది. [6]

గ్రామ విశేషాలు

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7038.[4] ఇందులో పురుషుల సంఖ్య 3463, స్త్రీల సంఖ్య 3575, గ్రామంలో నివాస గృహాలు 1876 ఉన్నాయి.

మూలాలు

  1. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 28 August 2016.
  2. http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx
  3. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pedaparupudi/Ventrapragada". Retrieved 1 July 2016. {{cite web}}: External link in |title= (help)
  4. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

వెలుపలి లింకులు

[2] ఈనాడు అమరావతి; 2015,జూన్-5; 41వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015,డిసెంబరు-7; 23వపేజీ. [4] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మార్చ్-4; 2వపేజీ. [5] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,మే-17; 1వపేజీ. [6] ఈనాడు మెయిన్, వసుంధర పేజీ; 2016,ఆగష్టు-20.