అత్తలూరు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
45 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
చి
 
=== గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు ===
[[తాడేపల్లి]], [[మంగళగిరి]], తుళ్లూరు, [[దుగ్గిరాల]], [[తెనాలి]], [[తాడికొండ]], గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, [[పెదకాకాని]], [[వట్టిచెరుకూరు]], [[అమరావతి]], కొల్లిపర, [[వేమూరు]], కొల్లూరు, [[అమృతలూరు]], [[చుండూరు]] మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.
*అత్తలూరు ఆ చుట్టుపక్కల గ్రామాలకు మంచి విద్యా కేంద్రము. కమ్మ వారు ప్రధాన సామాజిక వర్గము గల గ్రామములో వ్యవసాయము వారి ముఖ్య వృత్తి. అత్తలూరు జిల్లా కేంద్రమైన గుంటూరు నుండి 50కి.మి మరియు అమరావతి నుండి 15కి.మి దూరమున ఉంది. శివారు గ్రామమైన నూతలపాటి వారి పాలెం, అత్తలూరు గ్రామ పంచాయితిలో అంతరభాగంగా ఉంది. పూర్వము అత్తలూరు 6 సామాజిక ప్రాంతాలుగా వుండేది.
* తూర్పు బజారు
కాల గమనంలో గ్రామము కొత్త ప్లాటుల ద్వార విస్తరించినది. ఈ కొత్త ప్లాటులు అన్ని సామాజిక వర్గాలకు నిలయమై సరికొత్త గ్రామ జీవనవిధానానికి నెలవైనది.
అత్తలూరు నాగార్జున సాగర్ జలాశయము యొక్క కుడి కాలువ ఆయకట్టున వుండుట చేత వ్యవసాయానికి నీటి యెద్దడి ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఏర్పాటు చేయబడిన ఎత్తిపొతల పధకము కొన్ని హెక్టారుల పంట భూమికి కృష్ణానది నీటిని సరఫరా చేస్తున్నవి.
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
===శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ సోమేశ్వరస్వామివారి ఆలయం & శ్రీ అభయంజనేయస్వామివారి ఆలయం===
2,16,613

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2066383" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ